ఆషా ఎన్కౌంటర్ ట్రైలర్..?

టాలీవుడ్ లో వివాదాస్పదమైన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆశ. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య కేసును ఆధారంగా ఉద్దేశించి ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది. అయితే దిశ అత్యాచారం సినిమా తీయనున్నట్లు ఆర్జివి ప్రకటించడంతో అనేక విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన హంతకుల కుటుంబాలతో కలిసి పలు ఆసక్తికరమైన విషయాలను చర్చించారు. కరుణ సమయంలోనే ఈ సినిమా షూటింగ్ ను సైతం పూర్తి చేశాడు రాంగోపాల్ వర్మ. గతంలోనే పోస్టర్ […]

సమంత వేసిన పరువు నష్టం చానల్ లిస్టు ఇదే..?

హీరోయిన్ సమంత రీసెంట్ గా విడాకులు తీసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక తాజాగా ఈమె కొన్ని చానల్స్ పై కూడా పరువు నష్టం పిటిషన్ దాఖలు కూకట్ పల్లి కోర్టు లో వేసింది. ఇక ఈ రోజున విచారణకు హాజరు కావాల్సిన విషయానికొస్తే.. అందులో ముఖ్యంగా సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ, సీఎల్ వెంకట్రావు లపై సమంత పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక వీరి చానళ్లపై ఆమె కోర్టును ఆశ్రయించి తనకు ఎలాంటి […]

హీరోయిన్ పాయల్.. హైదరాబాద్ లో కొన్న ఇంటి ఖరీదు ఎంతంటే..?

తెలుగు లోనే అతి తక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఊహించని స్థాయిలో ఈమే కూ ఫాన్స్ ఫాలోయింగ్ పెరిగింది. ఇక అంతే కాకుండా మహేష్ బాబు తో కూడా ఒక సినిమాలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్నట్లు సమాచారం. తను నటించిన RX 100 సినిమా తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ అంతగా ఆశించిన ఫలితాలు రాలేదు. అయితే ఈమె హైదరాబాద్ కు […]

అమితాబ్ బచ్చన్ పై.. రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ వైరల్..!

టాలీవుడ్ బాలీవుడ్ లొ రాంగోపాల్ వర్మ అంటే తెలియని వారంటూ ఎవరూ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు సందర్భంగా వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా ఆయనపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అమితాబ్ బచ్చన్ తో రాంగోపాల్ వర్మ పలు సినిమాలు తీసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ స్నేహం మేరకే సర్కార్ అమితాబ్ అంటూ సంబోధిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు రాంగోపాల్ వర్మ. సర్కార్ అమితాబచ్చన్ మీరు ఎలాగైనా అనేక […]

పూజా హెగ్డే బర్త్ డే రోజున ఆచార్య సినిమా నుంచి బిగ్ అప్డేట్..!

మెగాస్టార్ చిరంజీవి, కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ప్రస్తుత చిత్రం ఆచార్య. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తూ ఉండడం విశేషం. రామ్ చరణ్ కు జోడీగా పూజాహెగ్డే కూడా నటిస్తోంది. ఇక ఈ సినిమా పై తన అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక తండ్రి కొడుకులు గా కలిసి పూర్తి సినిమాలో నటించడం ఇదే మొదటిసారి. అయితే ఈ సినిమా నుంచి అక్టోబర్ 13వ తేదీన రామ్ చరణ్కు జోడీగా నటిస్తున్న […]

మానవత్వం మేల్కొన్న వేళ..ఆ నీచుడు కోసం కదిలివచ్చిన ఉద్యోగస్తులు..?

మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ దేశాన్ని కుదిపేసిన వార్త సింగరేణి కాలనీలో చిన్నారి అత్యాచారం. ఈ వార్త విన్న ప్రతి ఒక్కరికి రక్తం మరుగుతోంది. ఇప్పటికి నిందితుడు రాజు బయట తిరుగుతూ ఉన్నాడు.నిందితుడి ఆచూకీ తెలిపినవారికి పదిలక్షల రూపాయలు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.ఇక రాజకీయ నాయకులు,సెలబ్రిటీలు సైతం ఆ బాధిత కుటుంబాలను పరామర్శిస్తునారు. ఇక ఇప్పుడు అందరి మాట ఒక్కటే.. ఆ నిందితుడు రాజు అని కఠినంగా శిక్షించాలి అని […]

కంగనా రనౌత్ సినిమాపై. మరొక వివాదం..?

తమిళనాడు మాజీ సీఎం దిగవంత జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం తలైవి.ఈ సినిమాలో జయలలిత పాత్రలో కంగనా నటించింది.ఈ సినిమా ఇప్పుడు ఎక్కువగా వివాదాల్లో చిక్కుకుంది.ఇక ఈ సినిమా గురించి పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమా చుట్టూ ఆర్థిక వివాదాలు చుట్టుముడుతున్నాయి. తమకు తెలియకుండానే తమ సొమ్ము ని దొంగతనంగా భాగస్వాములు ఈ సినిమాలో పెట్టారని ఆరోపిస్తున్నారు విబ్రి మీడియా పార్ట్నర్స్.   ఇక ఈ సినిమాలో విబ్రీ మేషన్ పిక్చర్స్,కర్మ మీడియా […]