వెండితెర బుల్లితెర పై ఫేడ్ ఔట్ అయిన హీరోయిన్లు చాలామందే ఉన్నారు. అలా వారు ఎక్కువగా సోషల్ మీడియాలో బాగా ఎక్కువ సేపు టైం స్పెండ్ చేయడం చేత బాగా పాపులర్ అవుతున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ రియా చక్రవర్తి కూడా ఒకరు.ఇక ఈమె హీరోయిన్ గా ఎంత ట్రై చేసినప్పటికీ సక్సెస్ కాలేకపోయింది. ఇక ఆ మధ్య కాలంలో హీరో సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య విషయంలో ఆమె పేరు ఎక్కువగా వినిపించింది. ఆ తర్వాత […]
Tag: hindi
బిగ్ బాస్ -15 లో సల్మాన్ రెమ్యునరేషన్ అంతనా..?
బిగ్ బాస్ షో రియాల్టీ షోలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ గుర్తింపు తెచ్చుకుంది. బుల్లితెరపై వినోదానికి చిరునామాగా నిలిచింది ఈషో. ఇక హిందీలో బిగ్ బాస్ సీజన్-15 సీజన్ అక్టోబర్ మాసంలో ప్రారంభం కానుంది. ఈషోకి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్ ఏకంగా 14 వారాల పాటు కొనసాగుతూ ఉంటుంది. ఈ సీజన్ కోసం సల్మాన్ ఖాన్ ఏకంగా 350 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. వరుసగా […]
భర్త పై రివర్స్ కేసు పెట్టిన నటి..?
ప్రముఖ హిట్ అయిన హిందీ సిరీయల్ యే రిష్కా క్యా కెహ్లతా హై నటుడు కరణ్ మెహ్ర, టీవీ నటి నిషా రావల్ ప్రేమించుకుని ఆ తరువాత 2012లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కవిష్ అనే నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. కరణ్ కి యే రిష్కా క్యా కెహ్లతా హై సిరీయల్ ద్వారా మంచి పేరు లభించింది. కరణ్ ను సోమవారం రాత్రి ముంబై పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. అతని భార్య నిషా […]
చిక్కుల్లో మోహనల్ లాల్ సినిమా..?
మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలో జీతూ జోసెఫ్ తెరకెక్కించిన సినిమా దృశ్యం 2. కరోనా కారణంగా మూవీ థియేటర్స్ మూతపడి ఉండటం వల్ల ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయ్యి ఘన విజయం పొందింది. ఈ చిత్రాన్ని హిందీలో కూడా రీమేక్ చేసేందుకు అంతా సిద్ధం చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన పనోరమ స్టూడియోస్ ఈ మూవీ హిందీ రీమేక్ హక్కులు సొంతం చేసుకుంది. అయితే ఈ అంశం మీద ప్రస్తుతం వివాదం చెల […]
దృశ్యం 2 హిందీ రీమేక్‌లో హీరో ఎవరు..?
మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలో జీతూ జోసెఫ్ తెరకెక్కించిన సినిమా దృశ్యం 2. కరోనా కారణంగా మూవీ థియేటర్స్ మూతపడి ఉండటం వల్ల ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయ్యి ఘన విజయం పొందింది. చివరికి విమర్శకుల ప్రశంసలను కూడా ఈ చిత్రం అందుకుంది. కాబట్టి ఇప్పుడు ఈ చిత్రాన్ని పలు భాషలలో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో రీమేక్ చేశారు. తెలుగు రీమేక్ లో వెంకటేష్, మీనా ప్రధాన పాత్రలో నటించారు. […]
శంకర్ దర్శకత్వంలో బాలీవుడ్ టాప్ హీరో..!
బ్లాక్‌బస్టర్ సినిమా అయిన అపరిచితుడు మూవీ హిందీలో రీమేక్ కాబోతోంది. లెజెండరీ డైరెక్టర్ శంకర్ ఏ హిందీలోనూ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో రణ్వీర్ సింగ్ లీడ్ రోల్ చేస్తున్నాడు. ఈ సంగతిని రణ్‌వీరే స్వయంగా ఇన్‌స్టా ద్వారా ప్రకటించాడు. శంకర్‌తోపాటు ప్రొడ్యూసర్ జయంతిలాల్‌తో కలిసి ఉన్న పిక్ హీరో రణ్వీర్ ఈ సందర్భంగా షేర్ చేశాడు. ఇండియన్ సినిమా మార్గదర్శకుడితో ఇలా చేతులు కలుపుతున్నానని ప్రకటిస్తున్నందుకు చాలా గర్వంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు రణ్వీర్. అద్భుతమైన సినిమాటిక్ విజన్ […]
బాహుబలి 2పై వాళ్లకు అసూయ, కుళ్లు
వరల్డ్‌వైడ్‌గా బాహుబలి -ది కంక్లూజన్ సాగిస్తోన్న వసూళ్ల ప్రభంజనం దెబ్బతో ఇండియన్ సినిమా ట్రేడ్‌వర్గాలు, ఎనలిస్టులు షాక్ అవుతున్నారు. ఇండియన్ సినిమాకే తలమానికంగా చెప్పుకునే బాలీవుడ్ సినిమాలు లైఫ్ టైం లేదా లాంగ్ రన్లో సాధించే వసూళ్లను బాహుబలి కేవలం ఆరు రోజులకే తుడిచిపెట్టేసింది. బాహుబలి ఈ రేంజ్లో విజృంభిస్తుంటు, ఎంతోమంది సెలబ్రిటీలు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తుంటే బాలీవుడ్ ప్రముఖుల ఎవ్వరూ నోరు మెదపకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బాలీవుడ్లో ఏ ఖాన్ సినిమానో […]
రూ.700 కోట్ల క్లబ్లో ” బాహుబలి 2 “
దర్శకధీరుడు రాజమౌళి విజువల్ వండర్ బాహుబలి తన జర్నీలో ఓ మైలురాయిని చేరేసుకుంది. భారతీయ సినిమా చరిత్రలో ఫస్ట్ టైం రూ.1000 కోట్ల క్లబ్లో చేరుతుందని అంచనాలున్న బాహుబలి 2 ఇప్పటి వరకు రూ.700 కోట్ల క్లబ్లో చేరిపోయింది. తొలి 5 రోజులకు బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా రూ. 367 కోట్ల షేర్, రూ. 700 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ సినిమా ఏపీలో 54.4 కోట్లు – సీడెడ్‌లో 17.4 కోట్లు – నైజాంలో 28.4 […]
” బాహుబలి 2 ” 5 డేస్ తెలుగు & హిందీ కలెక్షన్స్
ప్రపంచవ్యాప్తంగా తెలుగు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న బాహుబలి 2 సినిమా ఏపీ+తెలంగాణలో దూసుకుపోతోంది. వసూళ్ల పరంగా ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. తెలుగు వెర్షన్లో ఏపీ+తెలంగాణలో ఈ సినిమా 5 రోజులకు రూ.100 కోట్ల షేర్ రాబట్టింది. ఐదో రోజున కూడా బాహుబలి 2 వసూళ్లు ఇలా ఉన్నాయి. ఏరియాల వారీగా బాహుబలి 2 5 రోజుల వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. నైజాం – 28.15 కోట్లు సీడెడ్ – 17.45 […]