DJ డిల్లు.. హీరో ఓవర్ చేస్తున్నారా.. ?

చిన్న హీరోగా పేరు సంపాదించి అతి తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించిన వారిలో జొన్నలగడ్డ సిద్దు కూడా ఒకరు.డీజే టిల్లు సినిమాతో అనుకోకుండా మంచి విజయాన్ని అందుకోవడంతో మరింత పాపులర్ అయ్యారు సిద్దు జొన్నలగడ్డ. కథ కథనాలలో లాజిక్కులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా అత్యధిక కలెక్షన్లను సాధించింది.ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ ఇదంతా తన ఘనత అనుకోవడం వల్ల ఇప్పుడు మరింత సమస్యగా మారుతోంది. డీజే తెలుగు సినిమా సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్ లో […]

డిఫ‌రెంట్ డ్రెస్‌లో ర‌కుల్ టెంప్టింగ్ పోజులు.. ఇది అరాచకం కాదు అంతకు మించి!

రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం ఈ అమ్మడి చూపులన్నీ బాలీవుడ్ పైనే ఉన్నాయి. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందడం కోసం రకుల్ విశ్వ‌ ప్రయత్నాలు చేస్తుంది. సౌత్ నుంచి ఆఫర్లు వస్తున్న సరే.. వాటిని పక్కన పెట్టి మరీ బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తోంది. ఈ ఒక్క ఏడాదే రకుల్ నుంచి దాదాపు అర డజన్ హిందీ చిత్రాలు విడుదలయ్యాయి. కానీ ఏ ఒక్కటి రకుల్ కు సరైన హిట్ […]

పీక‌ల్లోతు ప్రేమ‌లో సిద్ధార్థ్-అదితి.. ఇంత‌కంటే ప్రూఫ్‌ ఇంకేం కావాలి?

కోలీవుడ్ హీరో సిద్ధార్థ్, హైదరాబాదీ బ్యూటీ అదితిరావు హైదరీ ప్రేమలో ఉన్నారంటూ గ‌త కొద్ది రోజుల‌ నుంచి జోరుగా నెట్టింట‌ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవ‌ల అదితి బ‌ర్త్‌డేకి సిద్ధార్థ్ త‌న‌తో క్లోజ్‌గా దిగిన ఫోటోను ఇన్‌స్టా ద్వారా పంచుకున్నాడు. ఈ సంద‌ర్భంగా `నా గుండెల్లో యువరాణి` అంటూ అదితికి బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు. దీంతో సిద్ధార్థ్-అదితి ప్రేమ‌లో ఉన్నారంటూ వార్త‌లు ఊపందుకున్నాయి. వీరిద్దరూ జంటగా `మహాసముద్రం` సినిమాలో నటించారు. శ‌ర్వానంద్ ఇందులో మ‌రో హీరోగా […]

చరణ్ రిజెక్ట్ చేసిన కథతో ప్రభాస్ బ్లాక్ బస్టర్..!!

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి కుమారుడుగా రామ్ చరణ్ చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వరుసగా హ్యాట్రిక్ విజయాలను అందుకొని ఓవర్ నైట్ కే స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. మగధీర సినిమా నటించిన తర్వాత రామ్ చరణ్ కు మళ్ళీ అంతటి గుర్తింపు తెచ్చిన సినిమా ఏమిటంటే రంగస్థలం అని చెప్పవచ్చు. ఇక రీసెంట్గా వచ్చిన RRR సినిమాతో బాగా ఎంజాయ్ గా కూడా మారారు. హీరో అన్న తర్వాత ఎన్నో కథలు […]

మహిళలను ఎందుకు అలా చూపిస్తారు.. ఫైర్ అయిన విజయశాంతి..!!

అలనాటి సీనియర్ హీరోయిన్లలో హీరోయిన్ విజయశాంతి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విజయశాంతి లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటించి అద్భుతమైన విజయాలను అందుకుంది. దీంతో ఈమెకు లేడీస్ సూపర్ స్టార్ అనే బిరుదు కూడా సంపాదించుకుంది. ప్రస్తుతం విజయశాంతి రాజకీయాలలో బిజీగా ఉండడం చేత సినిమాలకు గుడ్ బై చెప్పి దాదాపుగా ఎన్నో సంవత్సరాలు అయింది.. కానీ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది. […]

వామ్మో హీరోయిన్ మెహ్రిన్ ఎంది ఇలా ఉంది..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి కృష్ణ గాడి వీర ప్రేమ గాథ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ మెహ్రిన్. తన మొదటి చిత్రంతోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న ఈ ముద్దుగుమ్మ అక్కడ నుంచి వరుస సినిమాలు అందుకుంటూ దూసుకుపోతోంది.మెహ్రిన్ కెరియర్ లో ఒక మోస్తారు సక్సెస్ అయిన సినిమాలలో ఎఫ్2 ,f3 తదితర సినిమాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఇక ఇంస్టాగ్రామ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పుడు […]

బిందాస్ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తోంది..ఎలా ఉందో తెలుసా..?

మంచు మనోజ్ హీరోగా నటించిన బిందాస్ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.ముఖ్యంగా ఈ చిత్రంలోని కామెడీ సన్నివేశాలు చూసి నవ్వకుండా ఉండలేరు. మంచు మనోజ్ కు గుర్తింపు వచ్చిన చిత్రాలలో బిందాస్ చిత్రం కూడా ఒకటి. ముఖ్యంగా మంచి కంటెంట్ తో పాటు కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ చిత్రంలో మంచు మనోజ్ కి జోడిగా షినా షహబాది హీరోయిన్గా నటించింది. మంచు మనోజ్ మరదలి పాత్రలో ఈ ముద్దుగుమ్మ బాగా ఆకట్టుకుంది. […]

పూరీ జ‌గ‌న్నాథ్ రుణం తీర్చుకో.. ఆ హీరోకు ఫ్యాన్స్ స్పెష‌ల్ రిక్వెస్ట్!?

టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన దర్శకుల్లో పూరీ జగన్నాథ్ ఒకరు. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి చాలా దారుణంగా మారింది. `ఇస్మార్ట్ శంకర్` సినిమాతో వ‌రుస ఫ్లాపుల‌ నుంచి బయటపడ్డ ఈయన.. `లైగ‌ర్` సినిమాతో మళ్ళీ కోలుకొని దెబ్బ తిన్నారు. టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కిన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా కారణంగా బయ్య‌ర్లు, నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రించిన ఛార్మీ, […]

`వార‌సుడు`ను భ‌య‌పెడుతున్న బ్యాడ్ సెంటిమెంట్‌.. విజ‌య్ బ్రేక్ చేస్తాడా?

వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నట‌సింహం నందమూరి బాలకృష్ణ `వీర సింహారెడ్డి`, మెగాస్టార్ చిరంజీవి `వాల్తేరు వీరయ్య` చిత్రాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాలకు పోటీగా `వ‌రిసు(తెల‌గులో వారసుడు)` కూడా దిగబోతోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ థ‌ళ‌పతి, డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు హై బడ్జెట్ తో నిర్మించారు.     ఇందులో నేషనల్ క్రష్ […]