హరీష్ శంకర్ పై పవన్ కళ్యాణ్ ఫైర్.. కారణం ఇదే..!

ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రీసెంట్గా హరిహర వీర‌మ‌ల్లు సినిమా రిలీజై పాజిటీవ్‌ రిజల్ట్ అందుకుంది. ప్రీమియర్ షోలతోనే కలెక్షన్లు కలగొట్టిన ఈ సినిమా.. ఫస్ట్ డే కూడా బ్లాక్ బస్టర్ కలెక్షన్లతో ఫుల్ జోరులో దూసుకుపోతుంది. ఇక పవన్ లైనప్‌లో సినిమాతో పాటు.. మరో రెండు సినిమాలో ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో తాజాగా సూజిత్‌ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఓజి సినిమా షూట్‌ను పూర్తి చేసుకున్నాడు పవన్. ఇక.. ఈ సినిమా తర్వాత ఆయన […]

పవన్ ” ఉస్తాద్ భగత్ సింగ్ “.. కీ రోల్లో ఆ స్టార్ డైరెక్టర్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. జ్యోతి కృష్ణ డైరెక్షన్లో న‌టించిన లెటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. మరో నాలుగు రోజుల్లో ఈ సినిమా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ అయింది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌లో సైతం పాల్గొని సంద‌డి చేస్తున్నాడు. పవన్ తాజాగా సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. ఇక పవన్ లైనప్‌లో ఈ సినిమా తర్వాత మరో […]

కెరీర్ లో ఫైనల్ మూవీ ఫిక్స్ చేసిన పవన్.. డైరెక్టర్ ఎవరంటే..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో విధులు నిర్వర్తిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏకంగా ఐదు శాఖలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్న పవన్.. జనసేన పార్టీ అధ్యక్షుడిగా పార్టీ బాగోగులను చూసుకుంటున్నారు. ఇక‌ చివరిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లోనూ ఘనవిజయాన్ని సాధించి సంచలనం సృష్టించాడు పవన్. ఇక.. అప్పటికే పవన్ సైన్‌ చేసిన హరిహర వీరమల్లు , ఓజి, […]

అన్‌స్టాపబుల్‌లో బాలయ్యను తెగ విసిగించిన స్టార్ హీరో.. అంతగా ఎవరు విసిగించలేదట..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం.. బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె ఎలాంటి క్రేజ్ ద‌క్కించుకుందో తెలిసిందే. ఇక ఈ షోలో ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలను ఇంటర్వ్యూ చేసిన బాల‌య్య ఒక హీరో ఇంట‌ర్వ్యూ విష‌యంలో మాత్రం చాలా విసిగిపోయాడ‌ట ఇంత‌కి అత‌నేవ‌రో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. బాలయ్య.. ప‌వ‌న్‌ను ఇంటర్వ్యూ చేసిన ఎపిసోడ్ గురించి ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఈషోలో.. బాలయ్య, పవన్ మధ్య జరిగిన సంభాషణలు అభిమానులను […]

హరీష్ శంకర్ నోటి దూల వల్లే మిస్టర్ బచ్చన్ ఫ్లాప్.. ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్..!

మాస్ మహారాజు రవితేజ హీరోగా.. హరిష్ శంకర్ డైరెక్షన్‌లో తరికెక్కిన‌ లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయున ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. రవితేజకి ఇచ్చిన రెమ్యూనరేషన్ కూడా తిరిగి సినిమా వెనక్కు రాబట్ట లేకపోయింది. ఈ క్రమంలో సినిమా ప్రొడ్యూసర్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అధినేత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ కొన్ని షాకింగ్ విషయాలను వెల్లడించాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ […]

ఇక ఈ టాలీవుడ్ దర్శకుల పని అయిపోయినట్టేనా.. వీళ్ళ సినిమాలు ఆడవా..?

బాహుబలి, ఆర్ఆర్ఆర్‌, పుష్ప, కల్కి ఇలా భారీ రేంజ్ లో పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తూ.. టాలీవుడ్‌ను హాలీవుడ్ రేంజ్‌కు తీసుకువెళ్తున్నారు మన స్టార్ దర్శకులు. బాక్స్ ఆఫీస్ కలెక్షన్ పరంగాను హాలీవుడ్‌కు ఏమాత్రం తీసిపోకుండా కలెక్షన్లను రాబడుతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ తీస్తున్న సినిమాలు హిట్.. ఫ్లాప్‌ల‌తో సంబంధం లేకుండా వేల కోట్లు కొల్లగొడుతున్నాయి. తాజాగా కొందరు టాలీవుడ్ డైరెక్టర్ చిన్న సినిమాలతోనూ సెన్సేషనల్ హిట్స్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాలీవుడ్ […]

డైరెక్టర్ హరిశంకర్ సినిమాలో నటించాడని తెలుసా.. ఆ సినిమాల లిస్ట్ ఇదే..!

టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచ‌యం అవసరం లేదు. కెరీర్‌లో ఎక్కువగా రీమిక్ సినిమాలను చేస్తూ ఒరిజినల్ కంటే అద్భుతంగా తెర‌కెక్కించి ఎంతోమంది ప్రశంసలు అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్.. తాజాగా మాస్ మహారాజ్ రవితేజ, భాగ్యశ్రీ బోర్స్‌ జంటగా మిస్టర్ బ‌చ్చ‌న్ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇది కూడా రైడ్ సినిమాకు రీమేక్‌గా వచ్చింది. అయితే రీమిక్ సినిమాలతో స్టార్ట్ డైరెక్టర్ గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న […]

మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ రివ్యూ… ర‌వితేజ ర‌ప్ఫాడించాడా.. హ‌రీష్ చించేశాడా..?

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ మూవీ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా బాక్సాఫీస్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. భాగ్యశ్రీ బోర్సే హీరోయి..న్గా జగపతిబాబు విల‌న్‌పాత్రలో నటించిన మూవీకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు. ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా రిలీజ్ కి ముందు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొల్పింది. అయితే ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత మిస్టర్ బచ్చన్ హంగామా తెరపై ఏ రేంజ్ లో సాగిందో.. […]

మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హరీష్ శంకర్.. పవన్ సినిమాను వదిలేసినట్టేనా..?

సినీ ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు హరీష్ శంకర్. ప్రస్తుతం రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ ప్రుక్ష‌కుల‌ను పలకరించడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రామ్‌తో మరో కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాను చేయడానికి సిద్ధమవుతున్నాడట ఈ స్టార్ డైరెక్టర్. ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు హరిష్‌శంకర్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియని క్రమంలో.. […]