హరీష్ శంకర్ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్. హీరోని మాస్‌లుక్‌లోనూ, క్లాస్ లుక్‌లోనూ కూడా ఒకేసారి చూపించగల సత్తా ఉన్న డైరెక్టర్ హరీష్. సినిమా ఫ్లాప్ టాక్ వచ్చినా గానీ, హీరోకి ఆ సినిమాకి సంబంధించి ఒక ఐడెంటిటీ ఉండిపోతుంది. అందుకే నాగార్జున, తన తనయుల కోసం ఒక స్టోరీని ప్రిపేర్ చేయమని హరీష్‌ని అడిగాడట. అయితే అఖిల్ సినిమాకి సంబంధించి ఇంకా క్లారిటీ లేకపోవడంతో నాగచైతన్య సినిమా కోసం సంప్రదింపులు జరుగుతున్నాయని సమాచారమ్. ‘రామయ్యా వస్తావయ్యా’, […]