ఎయిర్‌పోర్ట్‌లో స‌త్య‌దేవ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఏం జ‌రిగిందంటే?

విల‌క్ష‌న న‌టుడు స‌త్య‌దేవ్ ను ఎయిర్‌పోర్ట్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇది ఇప్పుడు జ‌రిగింది కాదులేండి. కొన్నేళ్ల క్రితం ఈ సంఘటన చోటుచేసుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. స‌త్య‌దేవ్ తాజాగా `గుర్తుందా శీతాకాలం` సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో త‌మ‌న్నా, మేఘా ఆకాష్, కావ్య శెట్టి హీరోయిన్లుగా న‌టించారు. నాగశేఖర్ ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రించారు. నాగ‌శేఖ‌ర్ మూవీస్ బ్యాన‌ర్‌పై నాగ‌శేఖ‌ర్‌, భావ‌న ర‌వి నిర్మించిన ఈ రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ నేడు గ్రాండ్ […]

అవ‌న్నీ పుకార్లే.. చిరంజీవి సినిమాపై త‌మ‌న్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌!

మెగాస్టార్ చిరంజీవి చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ లో `భోళా శంకర్` ఒకటి. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్, ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయినా `వేదాళం` చిత్రానికి రీమేక్ ఇది. ఇందులో చిరంజీవి సోదరిగా మహానటి కీర్తి సురేష్ నటించబోతోంది. అలాగే హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా ఎంపికైంది. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఇప్పటికే […]

నా పెళ్లి ఎప్పుడో అయిపోయింది.. త‌మ‌న్నా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి పీటలెక్కనుందంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తల‌ను ఇప్పటికే తమన్నా ఖండించింది. తాజాగా మరోసారి తన పెళ్లి వార్తలపై సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం తమన్నా `గుర్తుందా శీతాకాలం` ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి నాగ శేఖర్ దర్శకత్వం వహించాడు. అనేక వాయిదాల అనంతరం డిసెంబర్ 9న ఈ సినిమా విడుద‌ల కాబోతోంది. అయితే తాజాగా […]

యస్.. ఆ హీరోతో నేను..అది నిజమే.. హీట్ పెంచేసిన తమన్నా మాటలు..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమంలోకి హ్యాపీడేస్ అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తమన్నా మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తరువాత హిట్లు ప్లాపులు అని తేడా లేకుండా తనదైన స్టైల్ లో సినిమాలు చూస్తూ మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది . అంతేకాదు తన అద్భుతమైన టాలెంట్ తో హీట్ పుట్టించే అందాలతో స్టార్ హీరోలను సైతం మెల్ట్ చేసి వాళ్ళ సినిమాలో అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలోనే చిరంజీవి ,నాగార్జున, […]

మినీ డ్రెస్‌లో త‌మ‌న్నా సెగ‌లు.. ఆగ‌మాగం అవుతున్న కుర్రాళ్లు!

మిల్కీ బ్యూటీ తమన్నా త్వరలోనే `గుర్తుందా శీతాకాలం` సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి నాగ శేఖర్ దర్శకత్వం వహించాడు. ఇందులో మేఘా ఆకాష్‌, కావ్యశక్తి, సుహాసిని, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలు పోషించగా.. కాలభైరవ సంగీతాన్ని అందించాడు. నాగ‌శేఖ‌ర్ మూవీస్ బ్యాన‌ర్‌పై నాగ‌శేఖ‌ర్‌, భావ‌న, ర‌వి సంయుక్తంగా నిర్మించారు. అనేక వాయిదాల అనంతరం ఈ చిత్రాన్ని డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్‌ జోరుగా […]