ప్ర‌భాస్ బుద్ధి బ‌య‌ట‌పెట్టిన‌ తేజ.. అలాంటోడు కాబ‌ట్టే అంటూ హాట్ కామెంట్స్‌!

టాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్‌, పాన్ ఇండియా స్టార్ స్టార్ ప్ర‌భాస్ అంటే ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌రు. కేవ‌లం న‌టుడిగానే కాదు త‌న గొప్ప వ్య‌క్తిత్వం ద్వారా కూడా ప్ర‌భాస్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. వివాదాల‌కు, వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు డార్లింగ్ ఎప్పుడూ దూర‌మే. అతడి మంచితనం, కల్మషం లేని మనస్తత్వం చూస్తే ఎంతో ముచ్చ‌టేస్తుంటుంది. పాన్ ఇండియా స్టార్ అయిన‌ప్ప‌టికీ ప్ర‌భాస్ లో ఎలాంటి గ‌ర్వం ఉండ‌దు. ఇక ఇగో అన్న ప‌దం ఆయ‌న హిస్ట‌రీలోనే […]

గోపీచంద్ `రామ‌బాణం`ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శ్రీ‌వాస్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `రామ‌బాణం`. లౌక్యం, సౌక్యం వంటి సూప‌ర్ హిట్స్ త‌ర్వాత వీరిద్ద‌రి కాంబోలో వ‌స్తున్న హ్యాట్రిక్ ప్రాజెక్ట్ ఇది. ఇందులో డింపుల హ‌యాతి హీరోయిన్ గా న‌టిస్తే.. జగపతి బాబు, ఖుష్బూ, సచిన్ ఖేడేకర్, నాజ‌ర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించాడు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మే 5న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. […]

మీ నాన్న గొప్పోడు ఓకే, నువ్వేం పీకావ్.. గోపీచంద్ ప‌రువు దారుణంగా తీసేసిన డైరెక్ట‌ర్‌!

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ ప‌రువు దారుణంగా తీసేశాడు డైరెక్ట‌ర్ తేజ‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. గ‌త కొంత కాలం నుంచి వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అవుతున్న గోపీచంద్ త్వ‌ర‌లో `రామ‌బాణం` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించబోతున్న సంగ‌తి తెలిసిందే. డైరెక్ట‌ర్ శ్రీవాస్, గోపీచంద్ కాంబోలో తెర‌కెక్కిన హ్యాట్రిక్ మూవీ ఇది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా డింపుల్ హయతి హీరోయిన్ గా న‌టించింది. మే 5వ తేదీన ఈ సినిమాను భారీ […]

గోపీచంద్ ‘రామబాణం’పై ప్రేక్షకుల్లో పెరుగుతున్న అంచనాలు.. ఫ్లాప్‌ అయితే పరిస్థితి ఇదే

తొలి వలపు సినిమాతో టాలీవుడ్‌లో గోపీచంద్ తన ప్రస్థానం ప్రారంభించాడు. తొలిసినిమాలో హీరోగా చేసినా, తర్వాత విలన్ పాత్రల్లో మెప్పించి, ఆకట్టుకున్నాడు. స్టార్ హీరోలకు ధీటుగా నటించి ప్రత్యేకమైన స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. విలన్ పాత్రల్లో ఆయనకు ఎంతో పేరు దక్కడంతో పలు సినీ నిర్మాణ సంస్థలు గోపీచంద్‌ను హీరోగా పెట్టి సినిమాలు తీశాయి. తొలినాళ్లలో వరు హిట్‌లు అందుకున్న గోపీచంద్ తర్వాత ఎందుకో వరుస పరాజయాలను పొందుతున్నాడు. ఏ జోనర్‌లో సినిమా తీసినా ఆశించిన విజయం […]

హీరో గోపీచంద్ భార్యకు ఆ హీరోకు ఉన్న రిలేష‌న్ ఇదే.. ఈ పెళ్లి సెట్ చేసింది ఎవ‌రంటే..!

విలక్షణ నటుడు హీరో గోపీచంద్ గురించి అందరికి తెలిసిందే. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన తన సొంత టాలెంట్‌తో తనకంటు ఒక స్పెషల్ ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్నాడు. గోపీచంద్ తండ్రి ప్రముఖ దర్శకుడు టి. కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో విలక్షణమైన సినిమాలు తీసి తనకంటూ ఒక మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. హీరో గోపీచంద్ తండ్రి వారసుడుగా సినిమాల్లోకి వచ్చిన తను హీరోగా సెట్‌ల్ అవ్య‌డానికి చాలా కష్టాలు అనుభవించాడు. కెరీర్ […]

ప్రభాస్ నో చెప్పిన ఆ క‌థ‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టిన హీరో…!

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో హీరోల‌కు కోన్ని సినిమాలు హిట్‌లు ఇస్తే మ‌రికొంద‌రికి చేదు జ్ఞాపకాలు ఇచ్చాయి. మంచి క‌థ‌ల‌ను వారి ద‌గ్గ‌ర‌కు వ‌స్తే కొందరు హీరోలు వ‌ద్దు అనుకుంటారు. ఇలా ఆ క‌థ‌లు వేరే వాళ్ల‌కు వెళ్లి హిట్ కొట్టిన వారు కూడా ఉన్నారు. ఇలా కొన్ని ఆ క‌థ‌ల‌ను వ‌దులుకున్న స్టార్ హీరోలు ఇప్ప‌టికీ బాధ ప‌డుతూ ఉంటారూ. అతడు సినిమాను పవన్ కళ్యాణ్ వదులుకున్నారు.. అలాగే పోకిరి సినిమా కూడా ఆయన నో చేప్ప‌డు. ఇక […]

బాలయ్య టైటిల్ తో వస్తున్న గోపీచంద్..ఈసారైనా హిట్ కొడతాడా..!

మన టాలీవుడ్ హీరో గోపీచంద్ హీరోగా ప‌లు సినిమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక మరి ఆ సినిమాల్లో తన హ్యాట్రిక్ దర్శకుడు శ్రీవాస్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ కాంబినేషన్లో లక్ష్యం, లౌక్యం సినిమాలు రాగా.. ఇప్పుడు రాబోయే మూడు సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ఇటీవల గోపీచంద్ తన ఫ్రెండ్ అయిన పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో కలిసి బాలయ్య ఆన్ స్టాపబుల్ షోలో సందడి చేశాడు. అందులో […]

‘అన్ స్టాపబుల్’. 2 ప్రభాస్- గోపీచంద్ ఎపిసోడ్ వచ్చేసింది … ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో చెప్పండి..!

బాల‌కృష్ణ హోస్ట్‌గా చేస్తున ‘అన్ స్టాపబుల్’ షో సూప‌ర్ జోష్‌లో దూసుకుపోతుంది. ఇప్ప‌టికే 7 ఎపిసోడ్‌లు కంప్లాట్ చేసుకున ఈ సిజ‌న్‌లు ఇప్ప‌డు 8వ‌ ఎపిసోడ్ కూడా తాజాగా ఇప్పుడు ఆహ‌లో స్ట్రిమింగ్ అయింది. లాస్ట్ వీక్ ఈ బాహుబలి ఎపిసోడ్ నుంచి పార్ట్ 1 బయటకి వచ్చి సెన్సేషనల్ వ్యూస్ రాబట్టింది. తాజాగా ఇప్పుడు బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 2ని రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ లో ప్రభాస్, గోపీచంద్, బాలయ్య కలిసి చేసిన ర‌చ్చ […]

ఇద్దరిని తీసుకెళ్ళిపోతాను సార్…బాలయ్యకే ధమ్కీ ఇచ్చిన ప్రభాస్..!

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్ లో భారీ రికార్డ్స్ క్రియేట్ చేస్తూ ఎవరు ఊహించని రీతిలో దూసుకుపోతుంది. ఇక న్యూ ఇయర్ కానుకగా వ‌చ్చిన‌ పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఎపిసోడ్ భారీ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఈ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా విభజించిన ఆహా తోలి ఎపిసోడ్‌లో బాలకృష్ణ- ప్రభాస్‌తో చేసిన అల్లరి సరదా ముచ్చట్లు అందర్నీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రభాస్ మ్యారేజ్, ఎఫైర్‌స్ […]