నటసింహం నందమూరి బాలకృష్ణ కు మాస్ ప్రేక్షకులలో ఆయనకు ఉండే క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ టాలీవుడ్ లో ఎవరికి ఉండదు. నాలుగు దశాబ్దాలకు పైగా నటరత్న ఎన్టీఆర్ నట వారసత్వాన్ని తన ఒంటి చేతుపై లాక్కొస్తున్నాడు. తన తండ్రి తర్వాత జనరేషన్ లో జానపద. పౌరాణిక పాత్రలు చేయాలంటే అది ఒక బాలకృష్ణకు మాత్రమే సాధ్యం అనేల తన కెరియర్ లో ఎన్నోఅద్భుతమైన రికార్డులను సృష్టించాడు. వాటిని తిరగరాసి మళ్లీ చరిత్ర తిరగరాయాలన్న అది తనకే వీలవుతుందని […]
Tag: gopi chand malineni
బాలయ్య డైరెక్టర్ తో సూపర్ స్టార్.. అదిరిపోయింది గా మరి..!
తెలుగు స్టార్ దర్శకులలో ఒకరుగా గోపీచంద్ మలినేని తన సినిమాలతో ఎదిగారు. క్రాక్, వీర సింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ వరుస విజయాలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. బాలయ్య సినీ కెరియర్ లోనే ఇండస్ట్రీ హిట్ సినిమాలుగా నిలిచినన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాల వరుసలో ఇప్పుడు వచ్చిన వీర సింహారెడ్డి సినిమా కూడా నిలిచింది. ఈ సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ ఎంతో విజయవంతంగా కొనసాగుతూ ఎన్నో రికార్డు కలెక్షన్లను కొల్లగొడుతుంది. ఈ […]
బాలయ్య రూట్లోకి ప్రభాస్.. ఆల్మోస్ట్ ఒకే చెప్పినట్టేగా..!
బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ తెలుగు సినిమా స్థాయిని మరో లెవల్ కు తీసుకువెళ్లాడు. రీసెంట్ గానే ప్రభాస్ బాలయ్య వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షోలో పాల్గొని బాలయ్యతో చేసిన రచ్చ మామూలుగా లేదు. ఇక దీనితో ఆ ఎపిసోడ్ మొరబుల్ గా నిలిచిపోయింది. ఇక ఇప్పుడు టాలీవుడ్ సినీ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం బాలయ్య- […]
‘వీర సింహారెడ్డి’ కాకుండా ఆ స్టోరీ చేసి ఉంటే.. బాలయ్య క్రేజ్ మామూలుగా ఉండేది కాదుగా..!
ఈ సంక్రాంతి కానుకగా బాలకృష్ణ నటించిన ‘వీర సింహారెడ్డి’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను గోపీచంద్ మలినేని తెరకెక్కించాడు. ఈ సినిమా విడుదలైన తొలి ఆట నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని రూ.100 కోట్ల కలెక్షన్ క్లబ్ లోకి దూసుకుపోతుంది. ఈ సినిమాను గోపీచంద్ మలినేని ‘క్రాక్’ లాంటి సూపర్ హిట్ తర్వాత బాలకృష్ణతో సినిమా కు కమిట్ అయ్యాడు. ముందుగా బాలకృష్ణ కోసం ఒక రియల్ ఇన్సిడెంట్ […]
వీరసింహారెడ్డికి ఆ కన్ఫ్యూజన్ అనే ప్లస్ కానుందా..బాలయ్య లక్ మామూలుగా లేదుగా..!
నందమూరి బాలకృష్ణ అఖండ లాంటి సూపర్ సక్సెస్ తర్వాత నటిస్తున్న పక్కా మాస్ యాక్షన్ సినిమా వీరసింహారెడ్డి. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రీసెంట్ గానే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది.. అక్కడ ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల చేయగా వీర సింహారెడ్డి ట్రైలర్ కు రికార్డు స్థాయిలో ఐదు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ ట్రైలర్ కూడా అదిరిపోయే రీతిలో ఉండడంతో […]
బాలయ్యకు నచ్చకపోతే ఎవరైనా సైడ్ అవ్వాల్సిందే అంతే మరి..!
టాలీవుడ్ సినీయర్ హీరో నందమూరి బాలకృష్ణ చాలా ముక్కుసూటిగా ఉంటాడు. తన మనసులో ఏది అనిపిస్తే అది అనేస్తాడు. తనకు ఏది నచ్చితే అదే చేస్తాడు. ఎవరితో అయినా తేడా వస్తే వారిని దూరం పెట్టేస్తాడు. అదే సమయంలో తనకు కంఫర్ట్ ఇచ్చే వాళ్లతో మళ్ళీ మళ్ళీ పనిచేస్తుంటాడు. ఈ క్రమంలోనే తన సినిమా షూటింగ్ సమయంలో కూడా బాలకృష్ణ ఎంతో కూల్ గా ఉంటాడు. డైరెక్టర్ ఏది చెప్తే అది చేస్తాడు. ఇక ప్రస్తుతం వీర […]
వీరసింహారెడ్డిలో అదిరిపోయే హైలెట్ లీక్… విజిల్స్‌కు ఇక బ్రేక్ ఉండదు..!
నందమూరి బాలకృష్ణ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే.. ఆయన సినిమాలో వచ్చే యాక్షన్ సన్నివేశాలకు ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. బాలకృష్ణ ఫ్యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. అయన సినిమాలు వస్తున్నాయి అంటే థియేటర్లు మారు మోగిపోవాల్సిందే. ఇప్పుడు అలా త్వరలోనే థియేటర్లను మారు మోగించడానికి బాలకృష్ణ వచ్చేస్తున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా వీర సింహారెడ్డి. ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోలు, టీజర్లు చూస్తుంటే ఈ సినిమాపై […]
వీర సింహ రెడ్డి పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన థమన్..!
అఖండ హిట్ తర్వత నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా సినిమా వీరసింహారెడ్డి. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది. ఇక నిన్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కుడా చిత్ర యునిట్ ప్రకటించింది. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుగా జనవరి 12న విడుదల చేయనున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేయడంతో ఈ సినిమా పై ప్రేక్షకులలో ఒక్కసారిగా భారీ అంచానలు పెరిగిపోయాయి. ఈ సినిమా టెక్నికల్ వర్క్ […]
వీర సింహారెడ్డి నుండి అదిరిపోయే న్యూస్.. బాలయ్యతో పూజారి పిక్ వైరల్..!
నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న వీర సింహారెడ్డి షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గట్టు అవుట్ అండ్ అవుట్ పక్క యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా అందాల భామ శృతిహాసన్ నటిస్తుంది. బాలకృష్ణకు అఖండ అలాంటి సూపర్ హిట్ […]