రకుల్ ప్రీత్ సింగ్ ..టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. రకుల్ ప్రీత్ సింగ్ గోవాలోని లగ్జరీ హోటల్లో పెళ్లి చేసుకోబోతుంది . దీనికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్ని పూర్తయిపోయాయి . గోవాలోని ఐటిసి గ్రాండ్ హోటల్లో రకుల్ జాకీల వివాహం మూడు రోజులపాటు ఘనంగా అంగరంగ వైభవంగా జరగబోతుంది . ఈ వివాహానికి అతి కొద్ది మంది బంధువులు – స్నేహితులు మాత్రమే హాజరవుతున్నారు […]
Tag: Goa
ఎన్టీఆర్ దేవర మూవీ తాజా షెడ్యూల్ ఇదే..!
ప్రముఖ మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న చిత్రం దేవర. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు డైరెక్టర్… ఇందులో హీరోయిన్ గా జాన్వి కపూర్ నటిస్తూ ఉండగా.. తాజాగా ఈ సినిమా షెడ్యూల్ బయటకు రావడంతో అభిమానులు కాస్త సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ , జాన్వి మధ్య రొమాంటిక్ సెషన్ పూర్తి చేసే పనిలో పడ్డ డైరెక్టర్ ఇప్పటికే […]
తమన్నా లవర్ ఎక్కడ… ఆమె ప్రేమ వెనక ఏం జరుగుతోంది…?
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. న్యూ ఇయర్ వేడుకలకు గోవా చెక్కేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ వేడుకల్లో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మను ముద్దు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తమన్నా సోషల్ మీడియాలో హైలెట్ గా మారింది. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు. ఇప్పుడు తాజాగా తమన్నా తన సోషల్ మీడియాలో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ఫొటోస్ ని ఇప్పుడు అభిమానులతో […]
చిక్కుల్లో నాగార్జున.. అక్రమ నిర్మాణాలతో అడ్డంగా ఇరుక్కున్నాడుగా!?
అక్కినేని నాగార్జున కొత్త చిక్కుల్లో పడ్డారు. అక్రమ నిర్మాణాలతో అడ్డంగా ఇరుక్కున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాగార్జున ప్రస్తుతం ఓవైపు హీరోగా వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా అన్నపూర్ణ బ్యానర్ పై అనేక చిత్రాలను నిర్మిస్తున్నారు. అలాగే బిజినెస్ రంగాలోనూ పెట్టుబడులు పెడుతూ సత్తా చాటుతున్నారు. అయితే నాగార్జునకు గోవా ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. అశ్వెవాడ గ్రామ పరిధిలో నాగార్జున అక్రమ నిర్మాణాలు చేపట్టారని, వెంటనే ఆ పనులు నిలిపివేయాలని మండ్రెమ్ పంచాయతీ తాజాగా […]
ఈ క్షణం కోసమే నాలుగు దశాబ్ధాలుగా వెయిటింగ్..టైం చూసి కొట్టిన చిరంజీవి(వీడియో)..!!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి పేరు ప్రతిష్టలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . ఇండస్ట్రీలోకి ఎవరు హెల్ప్ లేకుండా రావడమే గొప్ప విషయమైతే.. వచ్చిన తర్వాత హీరోగా తన కెరియర్ స్టార్ట్ చేసి ..ఆ తర్వాత స్టార్ హీరోగా ..ఆ తర్వాత మెగాస్టార్ గా తన పేరును మరింత పాపులర్ చేసుకున్నాడు. అంతేకాదు తన పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి నలుగురు వచ్చేలా తన పేరు ని రోల్ మోడల్ గా క్రియేట్ చేసుకున్నారు […]
గోవాలో చైతు చేసిన పనికి షాకైన ఫ్యాన్స్..అసలేమైందో తెలుసా?
టాలీవుడ్ కింగ్ నాగార్జున తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అక్కినేని నాగ చైతన్య.. అనతి కాలంలోనే తనదైన టాలెంట్‌తో స్టార్ స్టేటస్‌ను దక్కించుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న చైతు.. ఇటీవలె భార్య, ప్రముఖ హీరోయిన్ సమంతకు విడాకులు ఇచ్చేసిన సంగతి తెలిసిందే. చై-సామ్‌లు ఎందుకు విడిపోయారో తెలియదుగానీ.. వీరి బ్రేకప్ మ్యాటర్ మాత్రం సంచలనం సృష్టించింది. వీరిద్దరిపై రకరకాల కథనాలు కూడా తెరపైకి వచ్చాయి. కానీ, అవేమి పట్టించుకోకుండా వీరిద్దరూ ఎవరి లైఫ్‌లో వారు […]
ఆ హీరోతో గోవాలో రొమాన్స్ చేస్తున్న పాయల్..లీకైన ఫొటోలు!
పాయల్ రాజ్ పుత్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `ఆర్ఎక్స్ 100` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ భామ.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని బోల్డ్ బ్యూటీ సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ మూవీతో తర్వాత వరుస సినిమాలు చేస్తూ వస్తున్న పాయల్.. ప్రస్తుతం గోవాలో యంగ్ హీరోతో ఫుల్‌గా రొమాన్స్ చేస్తోంది. అయితే ఇది రియల్ కాదండోయ్.. రీలే. పూర్తి వివరాల్లోకి వెళ్తే..టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి […]
ఆ హీరోతో గోవా చెక్కేసిన కృతి శెట్టి..అక్కడేం చేస్తుందంటే?
`ఉప్పెన` సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ కృతి శెట్టి.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని స్టార్ హీరోయిన్ల చెంత చేరిపోయింది. వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న కృతి.. ప్రస్తుతం సుధీర్ బాబుతోనూ ఓ మూవీ చేస్తుంది. అదే `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ మహేంద్ర బాబు బి, కిరణ్ బళ్ళపల్లి కలిసి […]
గోవాకు మకాం మార్చేస్తున్న రష్మిక..ఆ హీరో కోసమేనా?
`ఛలో` సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన రష్మిక మందన్నా.. టాలీవుడ్లో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఈ బ్యూటీ.. గోవాకు మకాం మార్చేయబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి తాజాగా ఆమె పెట్టినే పోస్టే కారణం. సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉండే రష్మిక.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో `గోవాలో నీకు ఎప్పుడైతే కొత్త ఇల్లు ఉంటుందో.. ఎక్కువగా […]