టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించబోతున్నారు. ఆయన సరసన రష్మిక మందన్నా నటిస్తోంది. అయితే కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్.. త్వరలోనే రీ స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో పుష్ప టీమ్ గోవాకు […]
Tag: Goa
ఆ స్టార్ హీరోయిన్ కోసం గోవాకు విజయ్ సేతుపతి?!
విజయ్ సేతుపతి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. తెలుగు, మలయాళం, హిందీ చిత్రాల్లోనూ నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక కేవలం హీరోగానే కాకుండా విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. ఇక ఇటీవలె విడుదలైన ఉప్పెన సినిమాలో విలన్‌గా అద్భుతమైన నటను కనబరిచి.. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. విజయ్ సేతుపతి నటనలో సహజత్వం కారణంగా.. […]
మహేష్ సినిమాపై కరోనా దెబ్బ..వెనక్కి తగ్గిన చిత్రయూనిట్?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో `సర్కారు వాటి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్‌కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్స్‌మెంట్స్, జీ ఎమ్ బీ ఎంటర్‌టైన్స్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి కరోనా దెబ్బ తగిలిందట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ […]