Tag Archives: gift

తండ్రి బర్త్‌డేకు ఊహించని గిఫ్ట్ ఇవ్వనున్న సుస్మిత కొణిదెల.. షాక్ లో ఫాన్స్..?

మెగాస్టార్ పెద్ద కూతురు సుస్మిత గురించి అందరికి తెలిసిందే. తండ్రికి తగ్గా కూతురుగా వ్యవహరిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆమె కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. చిరంజీవి నటించిన సైరా నరసింహ రెడ్డి సినిమాకు సుస్మితానే కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా వ్యవహరించారు. సుస్మిత ఇప్పుడు తన తండ్రి పుట్టినరోజును పురస్కరించుకొని ఒక ఆగస్టు 21 న ఒక సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు ట్విట్టర్ లో తెలిపారు.సుస్మిత కాస్ట్యూమ్ జైన‌ర్‌గా ఉంటూనే తన భ‌ర్త విష్ణు ప్ర‌సాద్‌తో కలిసి

Read more

పంజాబ్ హాకీ ఆటగాళ్లకు భారీ నజరానా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం..

టోక్యో 2020 ఒలంపిక్స్ లో భారత హాకీ జట్టు ప్రతిభ కనపరిచింది. ప్రతిష్టాత్మకంగా హాకీ విభాగంలో పురుషుల టీం ఘనత సాధించిందని చెప్పవచ్చు. గత 41 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ, ఇప్పుడు ఒలంపిక్స్లో పురుషుల హాకీ విభాగంలో మొదటిసారిగా పతకం సాధించింది. హాకీ పోటీలలో భారత్ 5 – 4 తేడాతో అత్యంత బలమైన జర్మనీ టీంను చిత్తు చిత్తు చేసింది. ఈ విషయం తెలుసుకున్న భారతావని ఆనందంలో తులతూగు తోంది. ఇక భారత్

Read more

ఆ బాలీవుడ్ భామ‌కు ప్ర‌భాస్ సర్ర్పైజ్‌ గిఫ్ట్‌..ఫొటోలు వైర‌ల్‌!

టాలీవుడ్ రెబ‌ల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఇష్ట‌ప‌డ‌ని వారూ ఉండ‌రు. ఎంత క్రేజ్ ఉన్నా ఒదిగి ఉండే అతి కొద్దిమంది నటుల్లో ప్ర‌భాస్‌ ఒకరు. ఇక తాను ఇష్టపడుతున్న వాళ్ల కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడు ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. తాజాగా ఈయ‌న బాలీవుడ్‌ హీరోయిన్‌ భాగ్యశ్రీకి స‌ర్‌ర్పైజ్ గిఫ్ట్ పంపారు. కోస్తా ప్రాంతంలో ప్రసిద్ధ పొందిన పూత రేకులను గిఫ్ట్‌గా

Read more

దిశా బర్త్ డే సందర్భంగా టైగర్ ష్రాఫ్ అదిరిపోయే గిఫ్ట్..!

లోఫ‌ర్ భామ దిశా ప‌టానీ అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఈరోజు ఆమె త‌న 29వ పుట్టినరోజు సందర్భంగా హీరో టైగర్ ష్రాఫ్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. దిశా పుట్టిన‌రోజు సంద‌ర్భంగా కేక్ మీద 29 కొవ్వొత్తులను వెలిగించేందుకు ఏర్పాట్లు చేశాడు టైగ‌ర్‌. ఇదే క్ర‌మంలో సోషల్ మీడియా వేదిక‌గా అభిమానుల నుంచి చాలా విషెస్ వ‌చ్చాయి. ఇక టైగర్ ష్రాఫ్ దిశా కోసం ఒక ప్రత్యేక పోస్ట్ ను ఇన్ స్టాలో పోస్టు చేశాడు. టైగ‌ర్‌,

Read more

సూపర్ స్టార్ కృష్ణకి మహేష్ గిఫ్ట్ అదుర్స్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు. గతంలో తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. నేడు మరోసారి బుర్రిపాలెం గ్రామ ప్రజలకు తన తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజును పురస్కరించుకొని ఉచితంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో మహేష్ బాబు కరోనా టీకా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. మహేష్ బాబు తాను నటించిన శ్రీమంతుడు అనే సినిమాలోని

Read more

శ్రీరామనవమి కానుకగా ‘ఆదిపురుష్‌’సినిమా నుంచి సర్‌ ప్రైజ్..!?

ఆదిపురుష్‌ చిత్రం నుండి త్వరలోనే ఒక సర్‌ ‌ ప్రైజ్‌ రాబోతోంది. ఇదేదో ఒట్టి పుకారు అనుకుంటే మీరు పొరపడినట్టే. ఇది నిజంగా నిజమే. ఈ విషయాన్ని మూవీ యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. బుధవారం నాడు శ్రీరామనవమిని సందర్బంగా ఆదిపురుష్‌ టీం నుంచి అప్‌ డేట్‌ ఉంటుందని మూవీ యూనిట్‌ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. ఉదయం 7గంటల11నిమిషాలకు ఈ సర్‌ ప్రైజ్‌ ని రివీల్‌ చేస్తామని మేకర్స్ తెలిపారు. ఆదిపురుష్ చిత్రంలో రాముడిగా టాలీవుడ్ రెబెల్

Read more