సాయి పల్లవి రెండేళ్లు గ్యాప్ అందుకేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్స్ సాయి పల్లవి. సాయి పల్లవి సినిమాలు చేయాలి అంటే కొన్ని నియమ నిబంధనలతో ఉంటుందని చెప్పవచ్చు.. తన పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రలోనే నటిస్తూ ఉంటుంది. తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే ఎలాంటి హీరో కైనా నో చెప్పేస్తూ ఉంటుంది. ముఖ్యంగా గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ ఒక్కో చిత్రానికి కొన్ని కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటూనే ఉంటోంది. ఇతర హీరోయిన్లతో పోల్చుకుంటే ఈ […]

కాస్త గ్యాప్ తీసుకొని విదేశాలకు వెళ్ళబోతున్న మెగాస్టార్… ఎందుకంటే?

మెగాస్టార్ చిరంజీవి గురించి పరిచయం అవసరం లేదు. తెలుగునాట ఆయనకున్న క్రేజ్ మరే హీరోకి లేదంటే మీరు నమ్ముతారా? రీసెంట్ గా గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి దుమ్ము దులిపేసారు. ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే మెగా ఫ్యాన్స్ ఆశించిన స్థాయిలో ఎంజాయ్ చేయలేదు. దాంతో మెగా ఫ్యాన్స్ ఇప్పుడు “వాల్తేరు వీరయ్య” సినిమాపైన భారీ అంచనాలు పెట్టుకున్నారు. మెగాస్టార్ నటిస్తున్న ఫుల్ మాస్ మసాలా మూవీ ఇది. బాబీ దర్శకత్వం […]

కనిపించకుండా పోయిన నివేధా థామస్.. గ్యాప్ తీసుకుందా?

బొద్దుగా కనిపిస్తూ కుర్రాళ్ల మతిపొగోట్టిన నివేదా థామస్.. ప్రస్తుతం సినిమాల్లో కనిపించడం లేదు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన జెంటిల్ మెన్ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. తన అందంతో తొలి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకుల మనస్సులను గెలుచుకుంది. తన అందచందాలతో కుర్రాళ్ల మనస్సులను కొల్లగొట్టింది. ఈ సినిమా తర్వాత తెలుగులో నివేదా థామస్ కు వరుసపెట్టి సినిమా అవకాశాలు వచ్చాయి. ఈ తర్వాత నానితో కలిసి మళ్లీ […]

హీరోయిన్ ఛార్మి సంచలన నిర్ణయం !

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా మంచి పేరు సంపాదించింది ఛార్మీ. ఇక ఈమె ఒకానొక సమయంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలను కూడా చేసి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అయితే ఈమె ఒక సంచలన నిర్ణయం తీసుకుందట.. అదేమిటో చూద్దాం. టాలీవుడ్ లో అతి తక్కువ టైమ్ లోనే హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నది ఛార్మీ, సక్సెస్ సినిమాలకు ప్రొడ్యూసర్ గా కూడా మారిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈమె విజయ్ దేవరకొండ లైజర్ సినిమాతో చాలా […]