పోసాని పై పవన్ ఫ్యాన్స్ దాడి వీడియోస్.. వైరల్..!

సినీ నటుడు పోసాని కృష్ణ.. పవన్ కళ్యాణ్ పై తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాదులోని ప్రెస్క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు పోసాని కృష్ణ. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ పై ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం వల్ల.. పోసాని పై జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు దాడికి దిగడం జరిగింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు జనసేన పార్టీ కార్యకర్తల వందల సంఖ్యలో సోమాజిగూడా ప్రెస్ క్లబ్బు దగ్గరికి చేరుకున్నారని తెలియడంతో వారందరినీ అదుపులోకి తీసుకున్నారు.ఈ మధ్యలో పోలీసులకు జనసేన […]

నేను చనిపోతే వాడే కారణమంటున్న పోసాని..!

పవన్ కళ్యాణ్ అభిమానుల తన భార్య పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసాని కృష్ణ మురళి తనదైన శైలిలో మండిపడ్డారు.ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ పై అతని భార్య పై ఎన్నో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ పోసాని మాట్లాడుతుండటంతో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ప్రెస్ క్లబ్ వద్దకు చేరుకున్నారు. పోసాని కృష్ణ పై దాడి జరిగే అవకాశం ఎక్కువగా ఉందని పోలీసులు అక్కడికి వచ్చి బందోబస్తు ఏర్పాటు చేశారు. […]

సినీ ప్రియులకు షాక్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇక మీదట..?

ఆంధ్రప్రదేశ్లోని జనాల గురించి చెప్పనవసరమే లేదు. సినిమాలు అంటే మహా పిచ్చి ఈరోజు ఒక కొత్త సినిమా రిలీజవుతుందంటే టికెట్లకోసం థియేటర్ల ముందు క్యూ కడతారు. జనాలు అలాంటి సినీ అభిమానం ఇంకెక్కడ ఉండదంటే నమ్మండి. ఈ అభిమానాన్ని క్యాష్ చేసుకోవటానికి ఎటువంటి పెద్ద సినిమా రిలీజ్ అయిన బెనిఫిట్ షోలు భారీ ఎత్తున ప్లాన్ చేస్తుంటారు. రిలీజ్ కావటానికి ముందు రోజు నుంచే ఈ షోల హంగామా నడుస్తూ ఉంటుంది. చాలా సినిమాలు తెల్లవారుజామున షోలు […]

ఘనంగా నందమూరి మోక్షజ్ఞ బర్త్ డే సెలబ్రేషన్స్..!

నందమూరి బాలకృష్ణ తనయుడిగా, నందమూరి మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇస్తాడు అని నందమూరి అభిమానులు గత కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. మోక్షజ్ఞ హీరోగా సినీ రంగంలోకి ప్రవేశపెట్టడం కోసం బాలకృష్ణ ఒక సరైన డైరెక్టర్ ను అలాగే కథ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. పలు సందర్భాలలో పలు రకాలుగా త్వరలోనే మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడు అని చెపుతూనే అభిమానుల్లో ఆశలు రేకెత్తిస్తున్నారు.. అయితే ఎప్పుడు ఏ డైరెక్టర్ […]

మహేష్ బాబు ఆ రికార్డు ను సాధిస్తాడు అంటున్న అభిమానులు..?

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికి తెలిసిన విషయమే.ఇక మహేష్ బాబు సినిమాలలో నటించి తనదైన శైలిలో రికార్డులను క్రియేట్ చేస్తూ ఉంటాడు.ఇక అంతే కాకుండా మహేష్ బాబు ఎక్కువగా తన తండ్రి జాడల్లోనే సినీ ఇండస్ట్రీకి ఏదైనా కొత్తదనాన్ని పరిచయం చేయాలని ఆతృతతో ఉంటాడు. అయితే ప్రస్తుతం గీత గోవిందం డైరెక్టర్ తో మహేష్ బాబు అరుదైన రికార్డును సొంతం చేసుకోవాలని తమ ఫాన్స్ భావిస్తున్నట్లుగా […]

ప్రభాస్ ఇకమీదట జాగ్రత్తగా ఉండాల్సిందేనా..?

టాలీవుడ్ లో ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి పోయాడు.ఇక అంతే కాకుండా బాహుబలి సినిమాతో అమాంతం తన క్రేజ్ను పెంచుకున్నాడు.ఇక ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్, సలార్ వంటి సినిమాలలో నటిస్తున్నారు.ఇక సలార్ సినిమాని కేజిఎఫ్ సినిమా నేపథ్యంలో నిర్మిస్తున్నారట. ఇక ఈ సినిమాని 2023 వ సంవత్సరంలో విడుదల అవుతున్నట్లుగా వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరమట.ఎందుచేత అంటే తన ప్రతి సినిమాలోను తన పాత్ర కోసం […]

ఆచార్య సినిమా రిలీజ్ ఉందా.. లేదా..? షాక్ లో ఫాన్స్..

ప్రస్తుతం ఫుల్ లెన్త్ మూవీలో తండ్రి, కొడుకులు ఇద్దరూ..మెగాస్టార్ చిరంజీవి , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. ఇక ఈ సినిమాని కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నో భారీ అంచనాలతో ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఎప్పటికప్పుడు ఈ చిత్రం నుంచి విడుదలయ్యే ఏ చిన్న అప్డేట్ అయినా సరే అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా ఉత్కంఠ రేపుతూ, ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ […]

మహేష్ బాబు అభిమానులు.. ఆయనను అలాంటి పాత్రలో చూడగలరా ?

మహేష్ బాబును ఆయన అభిమానులు అలాంటి పాత్రలో చూడడానికి ఇష్టపడతారా..? అంటే ఇంతకు ఆ పాత్ర ఏమిటి..? ఎందుకు ఇష్టపడరు.? ఆయన నటించబోయే పాత్రలలో అంత విశేషం ఏమిటి ..?అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఇప్పటివరకు మహేష్ బాబు ను లవర్ బాయ్ గా చూసిన అభిమానులు , ఒక్కసారిగా మాస్ యాంగిల్ లో లేక పౌరాణిక పాత్రలో చూసి తట్టుకోగలరా లేక ఒప్పుకోగలరా..? అనే సందేహాలు ఎంతోమంది మదిలో మెదులుతున్నాయి. ఇకపోతే ఇప్పటికే శ్రీమంతుడు, మహర్షి, […]