రాజమౌళి .. కంటెంట్ క్రియేటర్.. సినిమాలను తెరకెక్కించడమే కాదు ఒక సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో కూడా బాగా తెలిసిన డైరెక్టర్ . ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్లు ఉన్న తోపైన డైరెక్టర్‌గా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు ..అంటేనే కారణం ఆయనకు వర్క్ పైన ఉన్నటువంటి డెడికేషన్. కాగా రాజమౌళి ఎంతో మంది హీరోయిన్స్ తో వర్క్ చేశారు . కానీ సమంత తో వర్క్ చేయించిన విధంగా మరి ఏ హీరోయిన్‌తోనే చేయించలేదట. సమంత హీరోయిన్గా నాని […]
Tag: eega
తెలుగులో కే3: కోటికొక్కడు సినిమా రిలీజ్.. ఎప్పుడో తెలుసా?
సుదీప్ ఈ పేరు వినగానే చాలామంది గుర్తుపట్టక పోవచ్చు కానీ ఈగ ఫేమ్ సుధీర్ అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఇక సుధీర్ హీరోగా నటించిన తాజా చిత్రం కే3: కోటికొక్కడు. ఈ సినిమాకు శివ కార్తీక్ దర్శకత్వం వహించారు. ఇందులో మడోన్నా సెబాస్టియన్, సర్దార్ హీరోయిన్ లుగా నటించారు. కన్నడలో కే3 పేరుతో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. తెలుగులో కే3: కోటికొక్కడు అనే టైటిల్ తో ఈ సినిమా నవంబర్ 12న […]
రాజమౌళి ఈగ – రవిబాబు పందిపిల్ల
కాదేది కవితలకు అనర్హం అన్నాడో కవి… ఇప్పడు టాలీవుడ్ లో డైరక్టర్లు ఇదే మాటను వల్లెవేస్తున్నారు. ఈగ…టాలీవుడ్ చేసిన హంగామాను దృష్టిలో పెట్టుకొని… పందిపిల్లకు రెడీ అంటున్నాడు దర్శకుడు రవిబాబు. అల్లరి, అనసూయ, అవును వంటి డిఫరెంట్ కామెడి, లవ్, హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను పరిమిత బడ్జెట్లో తెరకెక్కించి డైరెక్టర్‌గా తనకంటూ ఓ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు మరి కాస్తా డిఫరెంట్‌గా పందిపిల్లపై సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను […]