ఒక్కవేళ ఆ సినిమా హిట్ అయితే.. గట్టిగా అరిచి బిల్డింగ్ నుండి దూకేస్తా.. ఆర్జీవి సెన్సేషనల్ కామెంట్స్ ..!!

రాంగోపాల్ వర్మ.. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బాస్టర్ సినిమాలు తీసి ప్రస్తుతం వివాదాల డైరెక్టర్ గా మారిపోయాడు. అప్పట్లో యంగ్ హీరోలను తన సినిమాలతో స్టార్ హీరోలుగా తీర్చిన రాంగోపాల్ వర్మ గ‌త‌ కొన్ని రోజులుగా ప్రతి విషయానికి కాంట్రవర్సీని జోడించి టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారాడు.అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా కాంట్రవర్సీ సినిమాలకు డైరెక్షన్ చేస్తూ కాంట్రవర్సీ డైరెక్టర్ గా నిలిచిపోయారు. అంతేకాకుండా ఈయన సినీ కెరియర్ విషయంలోనే కాకుండా పర్సనల్ లైఫ్ లో […]

ఆరు ప‌దుల వ‌య‌సులోనూ ఆర్జీవీలో త‌గ్గ‌ని వేడి.. అమ్మాయిల‌తో ఫుల్ చిల్‌!

రామ్ గోపాల్ వర్మ… ఈ సంచలన డైరెక్టర్ గురించి టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఈయన తరచూ ఏదో ఒక వివాదంలో ఉంటూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. కాగా రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడినా కూడా కాస్త బోల్డ్ గా మాట్లాడడంతో పాటు కాంట్రవర్సీ లను క్రియేట్ చేస్తూ ఉండడంతో ఆ వ్యాఖ్యలు తొందరగా వైరల్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా రామ్ గోపాల్ వర్మ పక్కన వారు ఏమనుకుంటారు అనే […]

రాంగోపాల్ వర్మ – చిరంజీవి, రజనీకాంత్ కాంబోలో ఆగిపోయిన సినిమా ఏంటో తెలుసా..?

ఏ సినిమా ఎవరు చేయాలనేది ఎవరికీ తెలియదు. ఒక సినిమా చర్చలు సమయంలో ఉండగా డైరెక్టర్ తన మనసులో ఈ కథకు సరిపడా నటీనటులను తన మనసులో ఫిక్స్ చేసుకుంటాడు. తర్వాత నిర్మాతను సంప్రదిస్తాడు. ఒకసారి దర్శకుడు తన మనసులో అనుకున్న నటి నటులు కొన్ని అనుకోని కారణాలవల్ల ఆ సినిమాలో చేయడానికి నిరాక‌రిస్తే మ‌రో హీరోతో చేసేస్తుంటారు. అవి హిట్లు కూడా అవుతూ ఉంటాయి. అలాంటి సినిమానే బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన రాంగోపాల్ […]

ఆ ఫీలింగ్‌ ని ఆస్వాదించి చచ్చిపోతా..ఓరినాయనో నీ స్ట్రైట్ ఆన్సర్లకు దండాలు..!!

పోకిరి.. మహేశ్ సినిమా లో ఓ డాలాగ్ ఉంటుంది. “ఎప్పుడు వచ్చామా అన్నది కాదు బుల్లెట్ దిగ్గిందా లేదా..” ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో మనకు తెలిసిందే. ఇప్పుడే అదే డైలాగ్ ని కొంచెం ఛేంజ్ చేస్తూ..” ఎన్నాళ్లు బ్రతికామా అన్నది కాదు..RGV లా మగాడిలా బ్రతికామా అన్నది పాయింట్” అంటూ సోషల్ మీడియాలో కొందరు యువకులు రెచ్చిపోయి కామెంట్స్ పెడుతున్నారు. భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ RGVది . ఈయన స్ట్రైట్ ఆన్సర్స్ కి […]

రామ్ గోపాల్ వర్మ – పేర్ని నాని.. కౌంటర్ ఎటాక్.. ఎవరిది పైచెయ్యి..?

సోషల్ మీడియా వేదికగా ఏపీ లో సినిమా టిక్కెట్ల ధరల గురించి పెద్ద చర్చే జరుగుతుంది. తాజాగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా మాట్లాడిన మాటలు చేసిన ట్వీట్లు పెద్ద దుమారం రేపుతానయి.రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్లు కు గాను ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. పేర్ని నాని ఇచ్చిన కౌంటర్ కు రామ్ గోపాల్ వర్మ రి కౌంటర్ ఇచ్చారు. ప్రతుతం సోషల్ మీడియా వేదికగా రామ్ […]

వరంగల్‌లో వ‌ర్మ ర‌హ‌స్య ప‌ర్య‌ట‌న‌..కార‌ణం అదేనా?

టాలీవుడ్ డైరెక్ట‌ర్‌, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ త‌ర‌చూ ఏదో ఒక విష‌యంపై వార్త‌ల్లో నిలుస్తూనే ఉంటాడు. తన రూటే సపరేటు అనిపించుకుంటూ సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్న వ‌ర్మ‌.. తాజాగా వ‌రంగ‌ల్‌లో ర‌హ‌స్యంగా ప‌ర్య‌టిస్తున్నారు. వ‌రంగ‌ల్‌లోని ఎల్బీ కళాశాలలో సిబ్బంది మ‌రియు అధ్యాపకులను కలిసి కొంతసేపు వర్మ మాట్లాడినట్టు తెలుస్తోంది. అయితే ఇందుకు కారణం త్వరలోనే వర్మ తీయ‌బోయే ఓ వివాదాస్పద బయోపిక్ అని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. కొండా సురేఖ-మురళి లపై బయోపిక్ కోసం […]

ఆనంద‌య్య ఆయుర్వేద మందుపై ఆర్జీవి షాకింగ్ కామెంట్స్‌!

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య అనే వ్యక్తి కరోనా నివారణ ఔషధం అంటూ ఇస్తున్న‌ ఆయుర్వేద మందు ఇప్పుడు ఆ జిల్లాలోనే కాదు, ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఈ ఆయుర్వేద ముందు పంపిణీకి ప్రభుత్వం కూడా సుముఖం వ్యక్తం చేసింది. దాంతో క‌రోనా రోగులు ఆనందయ్య ఇస్తున్న మందు కోసం ఎగ‌బ‌డుతున్నారు. ఇక ప్ర‌తి విష‌యంలో త‌న‌దైన శైలిలో స్పందించే వివాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఆనంద‌య్య ఆయుర్వేద మందుపై షాకింగ్ […]