రామ్ కథతో వ‌స్తోన్న బాల‌య్య‌… సినిమా టైటిల్ కూడా వ‌చ్చేసింది…!

నందమూరి నటసింహం బాలకృష్ణ, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో మరో సినిమా పట్టాలెక్కబోతోంది. ఇంతకుముందు పైసా వసూల్. పేరుతో యాక్షన్ మూవీ చేసిన సంగతి తెలిసిందే. పైసా వసూల్ సినిమా బాలయ్య అభిమానులకు ఓ పండగ లాంటి సినిమా అని చెప్పవచ్చు. కమర్షియల్ గా ఆశించిన విజయం సాధించకపోయినా బాలయ్య అభిమానులను బాగా మెప్పించింది. అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా బాలయ్యను చూపించారు పూరి. అందుకనే పూరితో బాలయ్య మరో సినిమా చేయాలనుకుంటున్నారు. […]

చిరంజీవితో మరో ఇడియట్..పూరి తీయబోతున్నాడా..!!

టాలీవుడ్ డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం లైగర్‌ సినిమా పెట్టుబడుల పై విచారణ ఎదుర్కొంటున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు పూరి జగన్నాథ్ చిరంజీవి కోసం ఒక పవర్ఫుల్ యాక్షన్ కథను రెడీ చేస్తున్నారట. పూరి తన టీమ్‌ తో మెగాస్టార్ తో చేయబోయే సినిమా స్క్రిప్ట్ పైనే కసరత్తులు చేస్తున్నారని తెలుస్తుంది. చిరంజీవి కూడా ఈ మధ్య జరిగిన ఓ ఇంటర్వ్యూలో కూడా పూరీతో సినిమా చేస్తానని మంచి లైన్ […]

లైగ‌ర్ ప్లాప్‌తో క‌న్నీళ్లు పెట్టుకున్న విజ‌య్‌… వైర‌ల్ అవుతోన్న వీడియో..!

పూరి జగన్నాథ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన పాన్ ఇండియా సినిమా లైగర్. భారీ ఎక్స్పెక్టేషన్ మధ్య ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాపై సోషల్ మీడియా వెదిక‌గా భారీగా ట్రోల్స్ వస్తున్నాయి. తాజాగా విజయ్ దేవరకొండ హైదరాబాద్ థియేటర్లో సినిమా చూసి బాధతో తిరిగి వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. […]

ఇంట్రెస్టింగ్: ఆ అక్షరం పూరి జగన్నాధ్ పాలిట శాపంగా మారిందా..?

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కెరీర్ మొదట్లో వచ్చిన సినిమాలు అని సూపర్ సక్సెస్ సాధించాయి. వరుస హిట్లతో దూసుకుపోయాడు. స్టార్ హీరోలు అందరూ పూరి డైరెక్షన్లో ఒక్క సినిమా చేయాల‌ని కోరుకోవ‌డంతో పూరీ రేంజ్ పెరిగిపోయింది. ఇదే క్రమంలో పోకిరి- దేశముదురు సినిమాలు పూరిని మరో లెవెల్ కు తీసుకుపోయాయి. అంతమంది దర్శకులు ఉన్నా చిరంజీవి… రామ్ చరణ్‌ను పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుత సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఇది […]

టార్గెట్ పూరీ హడావిడి షురూ…!

ఇప్పుడు తెలుగు మీడియాలో పేప‌ర్లు చూసినా, టీవీ ఛానెల్స్ చూసినా డ్ర‌గ్స్ గురించిన వార్త‌లే పుంకాను పుంకాలుగా వస్తున్నాయి. పేప‌ర్ తిర‌గేసినా, ఛానెల్ మార్చినా డ్ర‌గ్స్ వార్త‌లే క‌నిపిస్తున్నాయి. ఇక తాజాగా డ్ర‌గ్స్ ఉదంతంతో సిట్ బుధ‌వారం నుంచి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోన్న వారిని రోజుకు ఒక‌రి చొప్పున విచార‌ణ ప్రారంభించింది. ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోన్న మ‌మైత్ ఖాన్ బిగ్ బాస్ హౌస్‌లో ఉండ‌డంతో ఆమెకు మిన‌హాయింపు ల‌భించ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. ఇక బుధ‌వారం విచార‌ణ‌కు హాజ‌రైన పూరిని తెలుగు మీడియా […]