సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్..ఇండస్ట్రీ తలరాతనే మార్చేసే నిర్ణయం తీసుకున్న తివ్రిక్రమ్ ..తిక్క రేగితే ఇంతే..!!

త్రివిక్రమ్ శ్రీనివాసరావు .. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఈ పేరుని ఎలా ట్రోల్ చేశారో మనం చూసాం . మరీ ముఖ్యంగా దారుణాతి దారుణంగా ఆయనను రకరకాల మీమ్ తో ఇబ్బందికర పరిస్థితిని క్రియేట్ చేశారు . దినంతటికీ కారణం గుంటూరు కారం. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే సినిమా చూసిన తర్వాత మహేష్ బాబు అభిమానుల సైతం ఈ సినిమాపై […]

అనుష్క శెట్టి డైరెక్ట్ చేసిన ఏకైక తెలుగు సినిమా ఇదే.. ఆమె కెరియర్ లోనే మోస్ట్ స్పెషల్..!

సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోయిన్స్ ఉండొచ్చు .. చిట్టి పొట్టి మిడ్డీలు వేసుకొని కుర్రాళ్లను టెంప్ట్ చేసే హీరోయిన్స్ కూడా ఉండొచ్చు . కానీ అందరిలోకి ప్రత్యేకంగా నిలుస్తుంది అందాల ముద్దుగుమ్మ అనుష్క శెట్టి. సూపర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఎంతలా అంటే ఆమె సినిమాలు ఫ్లాప్ అవుతున్న సరే మేకర్స్ డైరెక్టర్స్ ఆమెని సినిమాలో హీరోయిన్గా చూస్ చేసుకునేవాళ్లు . ఆఫ్ […]

‘ ప్రశాంత్ వర్మ ‘ లో డైరెక్షన్ కాకుండా ఈ స్పెషల్ టాలెంట్ కూడా ఉందా.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..

ఇటీవల హనుమాన్ సినిమాతో సెన్సేషన్ రికార్డులు క్రియేట్ చేశాడు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. మొదట ఆ! సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇటీవల సంక్రాంతి బరిలో సెన్సేషన్ సృష్టించిన ప్రశాంత్ వర్మ పేరు రిలీజ్‌కు ముందునుంచే మారుమోగిపోయింది. అంతేకాదు అతని గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని ప్రేక్షకులు కూడా ఎంత ఆసక్తి చూపే స్టేజ్ కి ఎదిగాడు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ కు ఉన్న మరో సూపర్ టాలెంట్ బయటపడింది. లేటెస్ట్ గా ప్రశాంత్ […]

ఆ మూడు కోరికలు నెరవేర్చుకోవాలని బాలయ్య తపన.. 2024లోనైనా నెరవేరేనా..

ప్రముఖ తెలుగు నటుడు నందమూరి బాలకృష్ణ రీసెంట్‌గా “అఖండ,” “వీరసింహా రెడ్డి,” “భగవంత్ కేసరి” చిత్రాలతో వరుసగా మూడు విజయాలను సాధించాడు. ఈ హాట్రిక్ హిట్స్‌తో లై బాబు తెగ ఖుషి అవుతున్నాడు. వచ్చే ఏడాది కోసం కూడా అదిరిపోయే ప్లాన్స్ వేసుకున్నాడు. బాలయ్య 2024లో మూడు చిరకాల కలలు సాకారం చేసుకోవాలని అనుకుంటున్నాడు. 1991లో సైన్స్ ఫిక్షన్ మూవీ “ఆదిత్య 369”తో బాలకృష్ణ సూపర్ హిట్ సాధించాడు. దీనికి వచ్చే ఏడాదిలో సీక్వెల్ చేయాలని బాలకృష్ణ […]

సునీల్ క‌మెడియ‌న్‌గా, హీరోగా, విల‌న్ గానే కాదు ద‌ర్శ‌కుడిగా కూడా ఓ సినిమా చేశాడు.. తెలుసా?

సునీల్ అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. భీమవరంలో పుట్టి పెరిగిన సునీల్‌.. న‌ట‌న‌పై ఉన్న మ‌క్కువ‌తో డిగ్రీ పూర్తైన వెంట‌నే ఇండ‌స్ట్రీ వైపు అడుగులు వేశారు. డాన్సర్ గా, ఆర్ట్ డైరెక్టర్ గా, విలన్ గా అవకాశాల కోసం చెప్పులు అరిగేలా తిరిగాడు. చివ‌ర‌కు క‌మెడియ‌న్ గా సినీ రంగ ప్ర‌వేశం చేశాడు. త‌న‌దైన కామెడీ టైమింగ్ తో ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించాడు. స్టార్ క‌మెడియ‌న్ గా ఓ వెలుగు వెలిగిన సునీల్‌.. ఆ త‌ర్వాత […]

విశ్వ‌క్ కు ఆ పిచ్చి ఉంది.. అందుకే భ‌య‌ప‌డ్డానంటూ సీక్రెట్స్ లీక్ చేసిన నివేదా!

`పాగ‌ల్‌` త‌ర్వాత టాలీవుడ్ టాలెంటెడ్ హీరో విశ్వ‌క్ సేన్‌, నివేదా పేతురాజ్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `దాస్ కా ధ‌మ్కీ`. ఈ సినిమాలో విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టించ‌డ‌మే కాదు.. ద‌ర్శ‌క‌త్క బాధ్య‌త‌లు కూడా తీసుకున్నాడు. వన్మయి క్రియేషన్స్‌ & విశ్వక్‌ సేన్‌ సినిమాస్ బ్యానర్‌పై కరాటే రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఉగాది పండుగ కానుక‌గా మార్చి 22న ఈ చిత్రం విడుద‌ల కాబోతోంది. ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న నివేదా […]

శంకర్, రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్ సమంత… బుంగమూతి పెట్టుకున్న అక్కినేని వారసుడు?

RRR సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బడా డైరక్టర్ శంకర్ డైరక్షన్ లో సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. చరణ్ 15వ సినిమాగా రాబోతున్న ఈ మూవీని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ కి జోడీగా బాలీవుడ్ భామ కియరా అద్వాని నటిస్తుంది. సినిమాలో చరణ్ ఓ ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నారు అనే విషయం ఇప్పటికే లీక్ అయింది. అయితే ఈ సినిమాలో కియరా […]

కేజీఎఫ్ హీరో యశ్‌‌తో శంకర్‌ సినిమా.. ఆ ప్రఖ్యాత నవల ఆధారంగా..

కేజీఎఫ్ చాప్టర్-1, 2 సినిమాలతో హీరో యశ్ దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యాడు. దీంతో యశ్ తీసే తరువాత సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు పెరిగిపోయాయి. అయితే కేజీఎఫ్ పాన్ ఇండియా సినిమా కావడంతో ఆ స్థాయిలో సినిమా కోసం యశ్ ఎదురు చూస్తున్నాడు. ఇలాంటి తరుణంలో ప్రముఖ దర్శకుడు శంకర్‌తో యశ్ సినిమా చేయనున్నాడనే వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేజీఎఫ్ ఫ్రాంచైజీ హీరో యశ్, నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ దర్శకుడు శంకర్‌తో […]

“మా నాన్న ఇక డైరెక్షన్ కి పనికి రాడు”..హీరో సంచలన కామెంట్స్..!?

ఓ సినిమాని డైరెక్ట్ చేయడం అంటే మాటలు కాదు . అంత ఈజీ అయిన పని కాదు . వాళ్లు రాసుకున్న కథను ఆ హీరో హీరోయిన్లతో తెరకెక్కించడం ఒక్క ఎత్తు అయితే.. జనాలకు అర్థమయ్యేలా చెప్పడం మరో ఎత్తు. అంత సులువైన పని కాదు దానికి ఎంతో శ్రద్ధ , ఓపిక, కృషి, పట్టుదల అన్ని ఉండాలి. నిజానికి సినిమాలో హీరో హీరోయిన్ కన్నా ముఖ్యపాత్ర ఎవరిది అంటే డైరెక్టర్ ది. డైరెక్టర్ తెర వెనక […]