ఆరోపణలు హద్దు మీరితే ఎలా ఉంటుంది? రాజకీయ విమర్శలు కట్టుదాటితే ఎంత దూరం వెళ్తాయి? అంటే.. ఇప్పుడు వైకాపా అధికార ప్రతినిధి హోదాలో వాసిరెడ్డి పద్మ గుప్పించిన విమర్శల మాదిరిగానే ఉంటాయి!! ఆశ్చర్యంగా అనిపించినా నిజమేననే టాక్ వస్తోంది. విషయంలోకి వెళ్తే.. ఏపీ అధికార పక్షం టీడీపీ, విపక్షం వైకాపాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు మామూలే. ఈ క్రమంలోనే ఏపీ మంత్రి దేవినేని ఉమా వైకాపా అధినేత జగన్‌పై విరుచుకుపడ్డారు. దీనికి కౌంటర్‌గా విమర్శలు ప్రారంభించిన […]
Tag: devineni uma
ఏపీ జలయజ్ఞంలో ఆ ఇద్దరికి వాటాలు..!
ఉమ్మడి ఏపీలో జలయజ్ఞం పేరిట వైఎస్ సాగించిన ప్రాజెక్టుల నిర్మాణాలను ధనయజ్ఞంగా పేర్కొన్న అప్పటి విపక్ష టీడీపీ నేత, ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు.. ఆయన మంత్రి వర్గ సహచరుడు, జలవనరుల మంత్రి దేవినేని ఉమాలు కూడా ఆ ధనయజ్ఞం బాటనే పడుతున్నారా? ప‌్రస్తుతం రాష్ట్రంలో విస్తృతంగా సాగుతున్న జల ప్రాజెక్టుల నుంచి వారు కూడా ముడుపులు అందుకుంటున్నారా? అప్పట్లో వైఎస్‌పై నిప్పులు చెరిగిన నేతలు.. ఇప్పుడు అవే తప్పులు చేస్తున్నారా? అంటే ఔననే సమాధానమే వస్తోందని […]
