Tag Archives: devineni uma

మరోసారి దేవినేని ఉమకు సీఐడీ నోటీసులు…!?

మాజీ మంత్రి అయిన దేవినేని ఉమకు మరోకసారి సీఐడీ నోటీసులు జారీ చేసి పంపించారు. ఈ నెల 19న కర్నూల్ సీబీఐ కార్యాలయంలో హాజరు కావాలంటూ దేవినేని ఉమకు మరోసారి సీఐడీ నోటీసులు జారీ చేసి పంపించారు. నిన్న విచారణకు హాజరైయ్యేందుకు 10 రోజులు వ్యవధి కావాలంటూ దేవినేని ఉమా వారిని కోరారు. అయితే, సీఐడీ మాత్రం రెండు రోజులు సమయం మాత్రమే ఇచ్చింది. సీఎం జగన్‌ మాటలను వక్రీకరించారని న్యాయవాది ఫిర్యాదు చేసిన క్రమంలో సీఐడీ

Read more

బ్రేకింగ్ : దేవినేని ఉమాకు సిఐడి నోటీసులు..?

మాజీ మంత్రి తెదేపా సీనియర్‌ నేత అయిన దేవినేని ఉమా మహేశ్వరరావుకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సీఎం జగన్‌ మాటలను వక్రీకరించారని న్యాయవాది ఫిర్యాదుతో తన పై కేసు నమోదు అయింది. ఇవాళ ఉదయం కర్నూలు లో సీఐడీ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరు కావాలని తెలుపుతూ గొల్లపూడిలోని దేవినేని ఉమా ఇంటికి సీఐడీ అధికారులు నోటీసులు పంపారు. ఈనెల 7న దేవినేని ఉమా మీడియా ముందు సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో మార్ఫింగ్‌

Read more