కర్నూలు: టీజీకి బాబు హ్యాండ్?

కర్నూలు జిల్లా రాజకీయాల్లో టీజీ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు…ఎన్నో ఏళ్ల నుండి టీజీ వెంకటేష్ కర్నూలు జిల్లాలో రాజకీయాలు చేస్తూ వస్తున్నారు…మొదట్లో టీడీపీ, ఆ తర్వాత కాంగ్రెస్ లో పనిచేసిన టీజీ…రాష్ట్ర విభజనతో టీడీపీలోకి వచ్చేశారు. ఇదే క్రమంలో 2014లో కర్నూలు సిటీలో పోటీ చేసి ఓడిపోయారు….ఇక ఆ తర్వాత చంద్రబాబు…టీజీని రాజ్యసభకు పంపించారు. అలాగే 2019 ఎన్నికల్లో టీజీ తనయుడు టీజీ భరత్ కు కర్నూలు సిటీ సీటు ఇచ్చారు. […]

కేశినేని ఫ్యామిలీలో చిచ్చు….ఎవరి పని?

ఇప్పటివరకు తన అన్న కేశినేని నానికి అండగా నిలిచిన కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని..ఈ మధ్య కాలంలో సెపరేట్ గా రాజకీయం నడపటం మొదలుపెట్టారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో నానికి సంబంధం లేకుండా పార్టీ కార్యక్రమాలని చురుగ్గా చేసుకుంటూ వెళుతున్నారు. అయితే నాని…అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారని ఎప్పటినుంచో కథనాలు కూడా వస్తున్నాయి…అలాగే సొంత పార్టీ నేతలపైనే ఆయన విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో నెక్స్ట్ కేశినేని నానిని సైడ్ చేసి…ఆయన సోదరుడు చిన్నికి విజయవాడ […]

టీడీపీ కొత్త ఎత్తు…బొత్సతో ఈజీ కాదా?

అధికార వైసీపీకి చెక్ పెట్టడానికి ప్రతిపక్ష టీడీపీ ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులతో ముందుకొస్తూనే ఉంది..ఈ సారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని చూస్తుంది..ఈ సారి గాని అధికారం దక్కకపోతే టీడీపీ పరిస్తితి మరింత దిగజారే అవకాశాలు ఉన్నాయి. అందుకే ప్రతిని నియోజకవర్గంలో బలపడటమే లక్ష్యంగా టీడీపీ పనిచేస్తుంది. ఇదే క్రమంలో రాష్ట్రంలో బలమైన నేతల్లో ఒకరుగా ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణకు ఎలాగైనా చెక్ పెట్టాలని టీడీపీ చూస్తుంది…ఒక్క బొత్సని నిలువరిస్తే…విజయనగరం జిల్లాలో పార్టీకి బెనిఫిట్ అవుతుందని భావిస్తుంది. […]

పట్టున్న సీట్లలో సైకిల్ రివర్స్…!

అధికార వైసీపీని తట్టుకుని చాలా నియోజకవర్గాల్లో టీడీపీ పికప్ అయిందనే చెప్పాలి…గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత చాలా వరకు కోలుకుంది. దాదాపు వైసీపీకి ధీటుగా టీడీపీ వచ్చింది. కొన్ని నియోజకవర్గాల్లో అయితే వైసీపీని దాటేసే స్టేజ్ కు వచ్చింది. అంటే నెక్స్ట్ ఎన్నికల్లో అలాంటి నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపు దాదాపు ఖాయమనే పరిస్తితి. కానీ అలాంటి మంచి అవకాశాలు ఉన్నప్పుడు కూడా టీడీపీ సరిగ్గా ఉపయోగించుకోకుండా…ఇంకా రివర్స్ లో పోతుంది. దీని వల్ల గెలిచే సీట్లలో […]

‘ఫ్యాన్’ స్పీడ్ పెంచుతున్న తమ్ముళ్ళు!

గత ఎన్నికల్లో వైసీపీ భారీ విజయానికి జగన్ వేవ్ ఒక కారణమైతే…టీడీపీపై ఉన్న వ్యతిరేకత మరొక కారణం. అసలు టీడీపీపై వ్యతిరేకత పెరగడానికి కారణం నేతల పనితీరు..అలాగే నేతల మధ్య నడిచిన అంతర్గత పోరు. దీని వల్లే టీడీపీ ఘోరంగా ఓడిపోయింది…ఇంకా చెప్పాలంటే టీడీపీ నేతలే వైసీపీ గెలుపు కారణమని చెప్పొచ్చు. అయితే ఎన్నికలై మూడేళ్ళు దాటేశాయి. మళ్ళీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది..ఇలాంటి తరుణంలో టీడీపీ నేతలు బాగా స్ట్రాంగ్ అవ్వాలి…వైసీపీకి గట్టి పోటీ ఇవ్వాలి. […]

కోడెల వారసుడుతో కష్టమే?

ఏపీ రాజకీయాల్లో దివంగత కోడెల శివప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు…దశాబ్దాల పాటు టీడీపీ కోసం పనిచేసిన ఆయన..గత ఎన్నికల తర్వాత ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే. అయితే కోడెల ఆత్మహత్యకు అనేక కారణాలు చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. అధికార వైసీపీ రాజకీయంగా ఒత్తిడి చేయడం. కేసులు పెట్టడం లాంటివి తట్టుకోలేక ఆయన చనిపోయారని టీడీపీ వాళ్ళు అంటారు. అయితే కొడుకు, కుమార్తె చేసిన అక్రమాలు వల్ల కోడెల నలిగిపోవడం, అలాగే చంద్రబాబు […]

‘సైకిల్’ రివర్స్..’సభ్యత్వం’లోనే షాక్?

ఏపీలో తెలుగుదేశం పార్టీకి పూర్తిగా అనుకూల పరిస్తితులు రావడం లేదు..పూర్తిగా వైసీపీని డామినేట్ చేసే బలం టీడీపీకి వచ్చినట్లు కనిపించడం లేదు..పైకి ఏదో వైసీపీపై వ్యతిరేకత పెరిగిపోయిందని, ఇంకా తమదే అధికారమని టీడీపీ నేతలు డప్పుకుంటున్నారు…కానీ వాస్తవ పరిస్తితులని చూస్తుంటే అలా లేవు…ఇంకా వైసీపీకే అనుకూల వాతావరణం కనిపిస్తోంది. అదే సమయంలో టీడీపీకి ఇంకా పెద్ద స్థాయిలో ఆదరణ రాలేదు. దానికి ఉదాహరణగా టీడీపీ సభ్యత్వ కార్యక్రమం నిలుస్తుందని చెప్పొచ్చు. ఎన్ని కష్టాలు ఉన్నా సరే…టీడీపీ ఆదరణ […]

సొంత గడ్డలో ‘సైకిల్’కు కష్టాలు?

2019 ఎన్నికల నుంచి తెలుగుదేశం పార్టీకి కష్టాలు కంటిన్యూ అవుతున్నాయనే చెప్పొచ్చు..ఎప్పుడైతే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైందో అప్పటినుంచి సైకిల్ కు కష్టాలు పెరుగుతూ వచ్చాయి. పైగా అధికార వైసీపీ దెబ్బకు టీడీపీ నేతలకు చుక్కలు కనబడుతున్నాయి. అయితే ఎన్నికలయ్యి మూడేళ్లు దాటిన సరే టీడీపీకి కష్టాలు తొలగినట్లు కనిపించడం లేదు. ఇప్పటికీ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవేళ పూర్తి స్థాయిలో బలపడి ఉంటే… టీడీపీకి ఇన్ని ఇబ్బందులు ఉండేవి కాదని చెప్పొచ్చు. కానీ ఆ […]

పరిటాలకు క్లారిటీ ఇవ్వడం లేదా?

తొలిసారి ఎన్నికల బరిలో ఓటమి పాలైన రాజకీయ వారసుల్లో పరిటాల వారసుడు శ్రీరామ్ కూడా ఒకరు. దివంగత పరిటాల రవి వారసుడైన శ్రీరామ్…గత ఎన్నికల్లో రాప్తాడు బరిలో దిగి ఓడిపోయారు. ఒక ఫ్యామిలీకి ఒకటే టికెట్ అని చంద్రబాబు రూల్ పెట్టడంతో పరిటాల సునీతమ్మ పోటీ నుంచి తప్పుకుని, తన తనయుడు శ్రీరామ్ ని రాప్తాడు బరిలో నిలబెట్టారు. కానీ జగన్ వేవ్ లో శ్రీరామ్ ఓటమి పాలయ్యారు. అయితే ఓడిపోయిన దగ్గర నుంచి శ్రీరామ్ దూకుడుగానే […]