ఏదో బలం పెరిగిపోయిందని గాల్లో లెక్కలు వేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదనే చెప్పాలి..తమకు ప్రజల మద్ధతు పెరిగిందని మాటలు చెబితే సరిపోదు…చేతల్లో అది కనిపించాలి. అప్పుడే బలం పెరిగిందని తెలుస్తోంది. కానీ చేతల్లో చూపించే విషయంలో ప్రతిపక్ష టీడీపీ ఫెయిల్ అవుతున్నట్లే కనిపిస్తోంది. అసలు జగన్ పై ప్రజలకు విరక్తి పెరిగిపోయిందని, ఇంకా ప్రజలు తమనే ఆదరిస్తారనే భ్రమల్లో టీడీపీ నేతలు ఉంటున్నారు. ఎందుకంటే బలం పెరిగిందనేది పూర్తి నిజం కాదనే చెప్పొచ్చు…రాష్ట్రంలో చాలా చోట్ల […]
Tag: chandrababu
పవన్ పై బాబు కాన్ఫిడెన్స్?
పవన్ కల్యాణ్ ఎంత దూకుడుగా రాజకీయం చేస్తే తమకు అంత మంచిదని తెలుగు తమ్ముళ్ళు అనుకుంటున్నట్లు కనిపిస్తోంది. వైసీపీని గట్టిగా టార్గెట్ చేసి, ఆ పార్టీపై ప్రజా వ్యతిరేకత పెంచడంలో పవన్ కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పొచ్చు. ప్రజా సమస్యలపై గళం విప్పుతూ..వైసీపీ ప్రభుత్వం చేసే తప్పులని ఎత్తిచూపుతున్నారు. నిత్యం ఏదొక సమస్యపై పోరాడుతూనే ఉన్నారు…కౌలు రైతులు, గుంతల రోడ్లు, మద్యపాన నిషేధం హామీ,…ఇంకా జగన్ ప్రభుత్వం అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నారు. సరే […]
కర్నూలు కోట మళ్ళీ వైసీపీదే!
ఉమ్మడి కర్నూలు జిల్లా అంటే వైసీపీ కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు…రెడ్డి సామాజికవర్గం హవా ఎక్కువగా ఉన్న ఈ జిల్లాల్లో వైసీపీ ఆధిక్యం కొనసాగుతుంది…గత రెండు ఎన్నికల్లోనూ వైసీపీ సత్తా చాటుతూ వస్తుంది…అయితే ఈ సారి ఎన్నికల్లో కూడా కర్నూలులో వైసీపీ హవా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మళ్ళీ ఇక్కడ వైసీపీనే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని తాజా విశ్లేషణల్లో తెలుస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 14 సీట్లు ఉన్న విషయం తెలిసిందే. […]
చినబాబుతో చిక్కులు..గద్దెకు ఎసరు?
తెలుగుదేశం పార్టీలో పవర్ సెంటర్లు పెరిగిపోయాయి..ఆ పార్టీ నేతలకు చంద్రబాబు టీం మాట వినాలో లేక చినబాబు టీం మాట వినాలో తెలియడం లేదు. మామూలుగా ఇప్పటివరకు చంద్రబాబు చెప్పినట్లే పార్టీ నడిచేది…కానీ గత కొంతకాలం నుంచి నారా లోకేశ్ టీం హవా పెరిగింది. ఎప్పుడైతే చినబాబు దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారో అప్పటినుంచి పార్టీలో పరిస్తితులు మారిపోయాయి. పార్టీలో చినబాబు పెత్తనం పెరిగాక సీనియర్లకు చుక్కలు కనబడుతున్నాయని చెప్పొచ్చు. ఎంతటి సీనియర్ నాయకుడైన చినబాబు ఆదేశాల […]
టీడీపీలో ఖాళీలు..అభ్యర్ధులు దొరకడం లేదా?
గత ఎన్నికల్లో జగన్ దెబ్బకు టీడీపీ ఇప్పుడుప్పుడే నిదానంగా కోలుకుంటుందని చెప్పొచ్చు…దాదాపు రెండేళ్ల పాటు టీడీపీలో చలనం లేదు…కానీ ఇటీవల పార్టీలో కాస్త ఊపు కనిపిస్తోంది. ఈ వయసులో కూడా చంద్రబాబు కాళ్ళకు బలపం కట్టుకుని మరీ తిరుగుతూ పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎంత కష్టపడిన పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. పార్టీ పూర్తి స్థాయిలో పికప్ అవ్వడం లేదు. అలాగే కొన్ని చోట్ల బలమైన అభ్యర్ధులు కూడా పార్టీకి లేరు. వచ్చే […]
బాబు భ్రమలు..ఆ జిల్లాల్లో వీక్?
అదిగో జగన్ పై తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయింది..జగన్ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు చీదిరించుకుంటున్నారు. అసలు జగన్ కు ప్రజలు ఇంకో అవకాశం ఇవ్వరని, రాబోయేది టీడీపీ ప్రభుత్వమని, ఇంకా వార్ వన్ సైడ్ అయిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు పదేపదే చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఏ మీటింగ్ లో చూసిన బాబు ఇలాగే మాట్లాడుతున్నారు. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ప్రజలు…జగన్ ని చిత్తుగా ఓడించడానికి రెడీగా ఉన్నారన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇవన్నీ బాబు భ్రమలే […]
‘సీఎం’ పవన్: బాబుకు షాక్ తప్పదా?
సీఎం సీఎం సీఎం…పవన్ పాల్గొన్న ప్రతి సభలో వినపడే నినాదాలు. పవన్ ని ఉద్దేశించి..జనసేన శ్రేణులు, అభిమానులు సీఎం సీఎం అంటూ అరుస్తూ ఉంటారు. అంటే పవన్ సీఎం అవ్వాలనేది అభిమానుల కోరిక. కానీ ఆ కోరిక నెరవేరడం అనేది చాలా కష్టమైన పని అనే సంగతి తెలిసిందే. ఎందుకంటే ఏపీలో జనసేనకు బలం పెద్దగా లేదు…వైసీపీ-టీడీపీలకు ధీటుగా జనసేన లేదు. ఏదో 6-7 శాతం ఓట్లు మాత్రమే ఆ పార్టీకి ఉన్నాయి. మరి ఆ ఓట్లతో […]
బీజేపీ మళ్ళీ ‘ఒక్కటి’ దాటడం కష్టమేనా!
రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీది ఒక వింత పరిస్తితి…ఒకచోట బలంగా ఉంటే…మరొక చోట చాలా వీక్ గా ఉంది. తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని చూస్తుంటే..ఏపీలో కనీసం ఒక్క సీటు అయిన దక్కకపోతుందా? అని బీజేపీ చూసే పరిస్తితి ఉంది. వాస్తవానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి పెద్ద బలం లేదు. ఎప్పుడైనా టీడీపీతో పొత్తు పెట్టుకుని నాలుగైదు సీట్లు గెలుచుకునే పరిస్తితి తప్ప…సొంతంగా బీజేపీ సత్తా చాటిన సందర్భాలు తక్కువ. కానీ గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో […]
టార్గెట్ కొడాలి: ఆ పని సాధ్యమేనా?
ఒకప్పుడు రాజకీయాలు విధాన పరంగా ఉండేవి…నేతలంతా పాలసీ పరమైన అంశాలపై విమర్శలు చేసుకోవడం గాని, కౌంటర్లు ఇవ్వడం గాని చేసేవారు. కానీ ఇప్పుడు రాజకీయాలు అలా లేవు…వ్యక్తిగతమైన విమర్శలు…బూతులు తిట్టుకోవడం, అలాగే దాడులు చేయడం లాంటివే ఎక్కువ కనబడుతున్నాయి. అటు అధికార వైసీపీ అయిన, ఇటు ప్రతిపక్ష టీడీపీ అయిన ఇదే పంథాలో ముందుకు పోతుందని చెప్పొచ్చు. అధికారం అంటే రాజకీయంగా పై చేయి సాధించడమే అన్నట్లుగా ఉంది..గతంలో టీడీపీ అధికారంలో ఉండగా…వైసీపీ నేతలని ఎలా ఇబ్బంది […]









