టీడీపీలో ప్రయోగాలు…. వైసీపీలో మాత్రం…!

ఏపీలో రాజకీయాల్లో ప్రస్తుతం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉన్నప్పటికీ… అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నాయి. ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అయితే… గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నడూ లేనట్లుగా రెండేళ్ల ముందే అభ్యర్థులను ప్రకటించేశారు కూడా. ఇటు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా తమ పార్టీ తరఫున పోటీ చేసే వారికి క్లారిటీ ఇచ్చేస్తున్నారు. వాస్తవానికి […]

Infront There is a crocodile festival: జైల్లో రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేస్తున్న చంద్రబాబు..ఈసారి దెబ్బ మామూలుగా ఉండదురోయ్..!!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అరెస్టు అయిన సంగతి తెలిసిందే . కాగా గత మూడు రోజుల నుంచి దీనికి సంబంధించిన వార్తలు మనకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. కాగ చంద్ర బాబు ని రాజమండ్రిలోని రాజమహేంద్రవరం జైలుకి తరలించారు ఆఫీసర్లు . ఇలాంటి క్రమంలోని సోషల్ మీడియాలో టిడిపి శ్రేణులు చంద్రబాబుకు సపోర్ట్ చేస్తూ పలు మీమ్‌స్ ను ట్రెండ్ […]

అబ్బబ్బా.. లక్కంటే శ్రీలీలదే.. ఏం ఛాన్స్ కొట్టేసింది రా బాబు.. చంద్రబాబు కూడా ఫిదా..!!

ఎస్.. ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వెబ్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. అందాల ముద్దుగుమ్మ కన్నడ బ్యూటీ తెలుగు ఇండస్ట్రీలో ఫుల్ స్వింగ్ మీద ఉందా..? అంటే అవుననే చెప్పాల్సి వస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ బిజీ బిజీ గా ఉన్న హీరోయిన్స్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది శ్రీలీల. ఇప్పుడు ఆమె చేతిలో ఏకంగా 12 సినిమాలు పెట్టుకుని ఇండస్ట్రీలో క్రేజీ రికార్డును నెలకొల్పుతుంది . ఎంట్రీ […]

అమ‌లు కాని హామీల యాత్ర‌గా లోకేష్ పాద‌యాత్ర‌…!

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీమంత్రి నారా లోకేష్ పాద‌యాత్ర వ‌డివ‌డిగా ముందుకు సాగుతున్న విష యం తెలిసిందే. అయితే.. నెల రోజులు దాటిపోయినా..ఈ యాత్ర చిత్తూరు జిల్లా ను దాట‌లేదు. ఇంకా మ‌ద న పెల్లెలోనే కొన‌సాగుతోంది. మ‌రి ఇంకెన్ని రోజులు ఈ యాత్ర ఏ జిల్లాలో సాగుతుందో తెలియ‌ని ప‌రిస్తితి నెల‌కొంది. అయితే.. ఇప్ప‌టికే ఈ యాత్ర ప్రారంభ‌మై 40 రోజులు అయిన నేప‌థ్యంలో నెటిజ‌న్లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. పాద‌యాత్ర హామీల యాత్ర‌గా మారింద‌ని […]

unstoppable2: నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అదే..ఓపెన్ గా చెప్పేసిన చంద్రబాబు..!!

కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఈగర్ గా వెయిట్ చేసిన అన్ స్టాపబుల్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయ్యింది. ఈ క్రమంలోనే అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చారు బాలకృష్ణ బావగారు అయిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. దీంతో ఒక్కసారిగా సినీ రంగంతో పాటు రాజకీయ నాయకులు కూడా బాలయ్య షో పై కాన్సన్ట్రేషన్ చేశారు . చంద్రబాబు నాయుడు ఈ షోలో ఎలాంటి […]

వైసీపీకి షాక్ ఇచ్చేలా గేమ్ ఆడిన బాబు…!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వంటి వ్యూహాత్మ‌క నాయ‌కుడు ఉండ‌ర‌ని అంటారు. ఎక్క‌డ త‌గ్గాలో.. ఎక్క‌డ నెగ్గాలో తెలిసిన నాయ‌కుడిగా ఆయ‌న‌కు పేరుంది. ఇప్పుడు కూడా.. అదే త‌ర‌హాలో చంద్ర‌బాబు వ్య‌వ‌హ రించారు. గ‌త కొన్ని రోజులుగా.. ఒక కీల‌క విషయంపై వైసీపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఎన్టీఆర్ యూనివ‌ర్సిటీకి.. పేరు మార్చారు. ఈ స‌మ‌యంలో టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళ‌న చేసింది. ఆయ‌న‌పేరు మార్చేందుకు వీల్లేద‌ని కూడా స్ప‌ష్టం చేసింది. అయితే.. దీనిపై వైసీపీ చిత్రంగా స్పందించింది. […]

unstoppable 2 promo: ఒక్క ఫోన్ కాల్ తో..చంద్రబాబుని ఇరుకున పెట్టిన బాలయ్య..!!

వచ్చేసింది..వచ్చేసింది..వచ్చేసిందోచ్..కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడు ఎప్పుడా అంటూ ఆశ గా ఎదురు చూస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రోమో రిలీజ్ అయింది . కొద్దిసేపటి క్రితమే ఆహా తన ఛానల్లో అధికారికంగా అన్ స్టాపబుల్ 2 ప్రోమో రిలీజ్ చేసింది. మనకు తెలిసిందే అన్ స్టాపబుల్ సీజన్ 2 కి మొదటి గెస్ట్ గా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నారని ఇదివరకే షో టీం ప్రకటించింది. అయితే ఎవరు ఊహించిన విధంగా ప్రోమో రిలీజ్ అయ్యే […]

టీడీపీ స‌వాల్‌ను స్వీక‌రిస్తారా… జ‌గ‌న్ కు పెద్ద ప‌రీక్షే..!

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. అయితే.. ఈ స‌మావేశాల‌ను ఐదు రోజుల‌కే ప‌రిమితం చేసి నా.. ప్ర‌భుత్వ వ్యూహం మాత్రం మ‌రోలా ఉంద‌నే వాద‌న వినిపిస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో మ‌రోసారి.. రాజ ధాని అమ‌రావ‌తి గురించిన చ‌ర్చ ప్రారంభ‌మైంది. ఒక‌వైపు రైతులు పాద‌యాత్రను తిరిగి ప్రారంభించారు. అమ‌రావ‌తి నుంచి అర‌స‌వ‌ల్లి వ‌ర‌కు ఈ యాత్ర సాగ‌నుంది. అయితే.. దీనిని త‌మ‌పై చేస్తున్న దండ యాత్ర‌గా వైసీపీ ఉత్త‌రాంధ్ర ప్ర‌జాప్ర‌తినిధులు ఆరోపించారు. అంతేకాదు.. మూడు రాజ‌ధానుల‌ను ఎవ‌రూ క‌ట్ట‌డి […]

బిగ్ బ్రేకింగ్: ఎన్టీఆర్ ఇంట్లో తీవ్ర విషాదం..NTR కూతురు హఠాన్మరణం..!!

తెలుగు ప్రజల గుండె చప్పుడు స్వర్గీయ నందమూరి తారకరామరావు గారి కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి కొద్దిసేప్పటి క్రితమే మృతిచెందారు. దీంతో దివంగత నటుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మనకు తెలిసిందే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక మైన పేజీని లిఖించుకున్నారు రామారావు గారు. నందమూరి తారక రామారావు-బసవతారకం దంపతులకు మొత్తం 11 మంది సంతానం అన్న విషయం మనకు తెలిసిందే. వాళ్లల్లో ఏడుగురు కొడుకులు, నలుగురు కుమార్తెలు. […]