చివ‌రి నిముషంలో చంద్ర‌బాబుకు క్రెడిట్ లాస్‌!!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఒక్కొక్క సారి తెలిసి మాట్లాడ‌తారో.. తెలియ‌క మాట్లాడ‌తారో.. లేక‌.. ఫ్రెస్ట్రేష‌న్ లో నోరు జార‌తారో తెలియ‌దు కానీ.. సెంట‌రాఫ్‌ది టాపిక్ అయిపోతారు. అప్ప‌టి వ‌ర‌కు సంపాయించుకు న్న ఇమేజ్‌ను ఒక్క‌సారిగా కోల్పోతున్నారు. ఇప్ప‌టికి ఇది మూడోసారి. గ‌త మ‌హానాడు నుంచి చూస్తే.. పెద్ద ఎత్తున ఇమేజ్ సంపాయించుకోవ‌డం.. ఆవెంట‌నే.. ఏదొ చిన్న త‌ప్పు దొర్ల‌డం.. దీనిని ప్ర‌త్య‌ర్థి పార్టీలు.. భూత‌ద్దంలో చూపించ‌డం.. ప‌రిపాటిగా మారింది. ఇప్పుడు కూడా.. చంద్ర‌బాబు ఇలానే చేశార‌నే టాక్ […]

జ‌గ‌న్ టార్గెట్‌లో ఆ టీడీపీ ఎమ్మెల్యే …. ఓడించాల‌ని బిగ్ స్కెచ్…!

అదిగో పులి.. అంటే.. ఇదిగో తోక‌! అనే ప‌రిస్థితి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తోంది. ఏది త‌ప్పో.. ఏది ఒప్పో.. నిర్ధారించుకునే టైము.. సోష‌ల్ మీడియా జ‌నాల‌కు లేకుండా పోతోంది. దీంతో కొన్నికొన్ని వార్త‌లు నిజ‌మో.. కాదో.. అనేంత‌గా వైర‌ల్ అయిపోతున్నాయి. ఇలాంటి వార్తే.. ఇప్పుడు మ‌నం చ‌ర్చించుకుంటున్నాం. వైసీపీ అధినేత‌.. ఓ ఐదుగురు కీల‌క నాయ‌కుల‌ను ఓడించాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నారంటూ.. ఓ వార్త హ‌ల్చ‌ల్ చేస్తోంది. వీరిలో చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉన్నారు. స‌రే.. […]

టీడీపీలో పెరుగుతున్న సెగ‌… రాజ‌కీయం మారుతుందా..?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుంద‌నేది చెప్ప‌డం క‌ష్టం. ఇప్పుడు కాకినాడ రూర‌ల్ రాజ‌కీయాలు కూడా వేడెక్కాయి. ఇక్క‌డ నుంచి టీడీపీ త‌ర‌ఫున పిల్లి అనంత‌ల‌క్ష్మి 2014లో ఎమ్మెల్యేగా విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే, గ‌త ఏడాది ఆమె.. ఓడిపోయారు. పేరుకే ఆమె ఎమ్మెల్యే అయినా.. చ‌క్రం తిప్పేది మాత్రం ఆమె భ‌ర్తే. ఇక‌.. ఆయ‌న‌తో పొస‌గని నాయ‌కులు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా సీనియ‌ర్ నాయ‌కుడు.. మాజీ మంత్రి య‌న‌మ‌ల‌కు పిల్లి కుటుంబానికి మ‌ధ్య వివాదాలు ఉన్నాయి. ఆయ‌న […]

వైసీపీ ఆప‌రేష‌న్ కుప్పంలో ఇంత క‌థ న‌డుస్తుందా… బాబు ఏం చేస్తారో…!

ఏది అనుకుంటే.. దానిని సాధించ‌డం అల‌వాటుగా మార్చుకున్న వైసీపీ అధినేత జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల కు సంబంధించి రెండు కీల‌క విష‌యాల‌పై నిర్దిష్ట‌మైన ల‌క్ష్యం పెట్టుకున్నారు. ఒక‌టి మ‌రోసారి అధికారం లోకి రావ‌డం.దీనికి సంబంధించి.. ఆయ‌న ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు ప్రారంభించారు. ప్ర‌తి ఒక్క‌రినీ ముందుకు న‌డిపిస్తున్నారు. తాను కూడా త్వ‌రలోనే జిల్లాల యాత్ర చేయ‌నున్నారు. ఇక‌, రెండోది.. ప్ర‌తిప‌క్ష నాయ‌కు డు చంద్ర‌బాబును రాజ‌కీయంగా దెబ్బ‌తీయ‌డం. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు గ‌డిచిన 40 ఏళ్లుగా చిత్తూరు జిల్లాలోని కుప్పం […]

టీడీపీ నుంచి గంటా అవుట్‌.. బాబు డెసిష‌న్‌పై ఒక్క‌టే ఉత్కంఠ‌…!

ఏపీలో టీడీపీ ఇంచార్జ్‌ల‌తో పాటు ప‌లువురు ఎమ్మెల్యేల‌కు టీడీపీ అధిష్టానం నుంచి ఈ రోజు పిలుపు వ‌చ్చింది. ఎమ్మెల్యేలు అయితేనే, నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌లు అయితేనే మొత్తం 12 మందికి ఈ రోజు హైక‌మాండ్ నుంచి పిలుపులు వెళ్లాయి. వీరిలో ఈ రోజు కొంద‌రు ఇన్చార్జ్‌లు, ఎమ్మెల్యేల భ‌విత‌వ్యం తేలిపోనుంది. ఈ లిస్టులో మాజీ మంత్రి, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు పేరు కూడా ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో విశాఖ నార్త్ నుంచి గెలిచిన గంటా ఆ […]

అధైర్యపడొద్దు మిత్రమా.. చంద్రబాబుకు ఫోన్ లో రజినీకాంత్ పరామర్శ..!

ఏపీ అసెంబ్లీ లో శుక్రవారం ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అసభ్య వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అర్ధాంతరంగా అసెంబ్లీని వీడిన చంద్రబాబు తిరిగి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశాడు. ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తన భార్య భువనేశ్వరిపై అసభ్య వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. అనంతరం ఆయన భావోద్వేగానికి గురై వెక్కి వెక్కి ఏడ్చిన […]

తెలంగాణ టీడీపీలో సంచలనం..కారెక్కనున్న ఎల్‌.ర‌మ‌ణ‌?!

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మ‌రో కోలుకోలేని ఎదురు దెబ్బ త‌గ‌ల‌నుంది. తెలంగాణ టీడీపీలో సంచలనం రేగ‌నుంది. ఏకంగా టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీమంత్రి ఎల్. రమణ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని.. కారెక్కేయడానికి రెడీ ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌ను వీడ‌డంతో.. పార్టీకి బలమైన బీసీ నేతలు అవసరమని గులాబీ బాస్‌ భావిస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే బీసీ వర్గానికి చెందిన ఎల్.రమణను పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానం పంపార‌ట‌. […]

టీడీపీలో పురందేశ్వ‌రి లేఖ క‌ల‌క‌లం

ఏపీలో కేబినెట్ ప్ర‌క్షాళ‌న ఎంత ర‌చ్చ ర‌చ్చ‌గా మారింతో మీడియాలో వ‌స్తోన్న వార్త‌లే చెపుతున్నాయి. న‌లుగురు ఫిరాయింపుదారుల‌కు చంద్ర‌బాబు త‌న కేబినెట్‌లో చోటు క‌ల్పించారు. గ‌తంలో తెలంగాణ‌లో టీడీపీ త‌ర‌పున గెలిచిన త‌ల‌సాని శ్రీనివాస్‌యాద‌వ్‌కు కేసీఆర్ త‌న కేబినెట్‌లో చోటు కల్పించ‌డంతో టీడీపీ అండ్ కోతో పాటు చంద్ర‌బాబు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇదే అంశాన్ని వారు సుప్రీంకోర్టుతో పాటు రాష్ట్ర‌ప‌తి వ‌ర‌కు తీసుకెళ్లారు. ఇక నాడు కేసీఆర్ చేసింది త‌ప్పు అని జాతీయ‌స్థాయిలో […]

అసంతృప్తితో ఉన్న ధూళిపాళ్ల‌కు బాబు బంపర్ ఆఫర్

ఏపీలో కేబినెట్ కూర్పు సెగ‌లు పొగ‌లు రేపుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే కేబినెట్‌లో చోటు ద‌క్కని నేత‌ల‌కు చంద్ర‌బాబు వ‌ద్ద ఘోర‌మైన అవ‌మానం ఎదుర‌వుతోంది. ఈ క్ర‌మంలోనే మంత్రి ప‌ద‌వి ద‌క్కని ఓ టీడీపీ సీనియ‌ర్‌ను చంద్ర‌బాబు అస్స‌లు ప‌ట్టించుకోక‌పోవడంతో ఆయ‌న తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి వ‌రుస‌గా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ధూళిపాళ్ల న‌రేంద్ర పేరును సైతం మంత్రివ‌ర్గ ప‌రిశీల‌న‌లోకి తీసుకోలేదు. ఈ క్ర‌మంలోనే న‌రేంద్ర ఎమ్మెల్యే ప‌ద‌వితో పాటు […]