రెండవ పెళ్లి చేసుకుని.. ఎంజాయ్ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ భార్య..!!

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రి ఎన్నో అద్భుతమైన పాటలను అందించారు.. అతి తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించుకున్న చక్రి సూపర్ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.. ఆ తర్వాత కాలంలో చక్రీకి అవకాశాలు తగ్గుతూ రావడం జరిగాయి.. అలాంటి పరిస్థితుల్లో సడన్గా చక్రి మరణించడం జరిగింది.చక్రి చనిపోయాక ఆయన కుటుంబంలో ఆస్తి గొడవలు చోటుచేసుకున్నాయని వార్తలు వినిపించాయి.. ముఖ్యంగా చక్రి భార్యకి ,చక్రి తల్లికి మధ్య పెద్ద యుద్ధమే జరిగిందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తూ ఉండేవి. ఆ […]

Tollywood: భర్తలు మరణించిన తరువాత కనుమరుగయిన భార్యల లిస్టు ఇదే! 

ఈరోజైనా రేపైనా మరణం అనేది ఎప్పుడైనా, ఎవ్వరినైనా కబళిస్తుంది. దానికి చిన్న పెద్ద అనే తేడా ఉండదు. అయితే సాధారణ ప్రజల విషయంలో ఏది ప్రపంచానికి పట్టదు. కానీ సెలిబ్రిటీల విషయంలో అలాకాదు. వారు తుమ్మినా దగ్గినా కూడా న్యూస్ అయిపోతుంది. ఇంకా వారి మరణ వార్తలనైతే దాదాపు వారం రోజులపాటు ఈ మీడియా ఛానళ్లవారు తిప్పి తిప్పి అదే వేస్తుంటారు. అలా సినిమా హీరోలకు మాత్రమే కాదు వారి కుటుంబ సభ్యులకు కూడా సోషల్ మీడియాలో […]

భార్యల చేతిలో మోసపోయి ఆత్మహత్య చేసుకున్న సెలబ్రిటీస్..!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు బయటకు ఎంతో హుందాగా, లగ్జరీగా, ఖరీదైన కార్లు, దుస్తులు ధరించి చాలా లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తారు అని అందరూ అనుకుంటారు. కానీ లోపల వారు పడే కష్టాలు మాత్రం చాలా మందికి తెలియదనే చెప్పాలి. ముఖ్యంగా కుటుంబ కలహాలనేవి సామాన్య ప్రజలకే కాదు సెలబ్రిటీలకు కూడా కామన్ గా మారిపోయాయి. ఈ క్రమంలోనే కుటుంబ కలహాలతో కొంతమంది విడాకులు తీసుకుంటే మరికొంతమంది మానసిక క్షోభ కి అనుభవించి ఆత్మహత్య చేసుకుంటున్నారు. […]

వారికి గాడిద చాకిరీ చేయవలసి వస్తోందని అంటున్న ఛార్మీ..?

ఛార్మి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలో ని హీరోయిన్ గా ఎదగడమే కాకుండా నిర్మాతగా కూడా డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఇక ప్రస్తుతం కూడా ఈమె విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమాకు నిర్మాతగా బాధ్యతలు చేపట్టింది. తాజాగా ఛార్మీ ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.. ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. […]

ఫ్లాప్ ఫ్లాప్ కలిస్తే హిట్ వస్తుందా?

ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయి టాప్ హీరోలలో ఒకడిగా పేరుతెచ్చికున్న రవితేజ ఈ మధ్య సరైన హిట్ లేక బాగా డీలా పడ్డారు.రవితేజ అంటే ఎనర్జిటిక్ యాక్షన్,కామెడీ,మాస్ అనే అంశాలతో రవితేజని జనాలు మాస్ మహారాజ్ ని చేశారు.అయితే రవితేజ నవతరం హీరోల ఎంట్రీతో రేసులో కొంచెం వెనక పడ్డారు. బెంగాల్ టైగర్ సినిమాతో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్న రవితేజ ఆ తరువాత ఇంతరకు ఇంకో చిత్రం విడుదల కాలేదు.దీనికి కారణం కూడా ఉంది.రవితేజ సినిమాలన్నీ […]