రెండవ పెళ్లి చేసుకుని.. ఎంజాయ్ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ భార్య..!!

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రి ఎన్నో అద్భుతమైన పాటలను అందించారు.. అతి తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించుకున్న చక్రి సూపర్ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.. ఆ తర్వాత కాలంలో చక్రీకి అవకాశాలు తగ్గుతూ రావడం జరిగాయి.. అలాంటి పరిస్థితుల్లో సడన్గా చక్రి మరణించడం జరిగింది.చక్రి చనిపోయాక ఆయన కుటుంబంలో ఆస్తి గొడవలు చోటుచేసుకున్నాయని వార్తలు వినిపించాయి.. ముఖ్యంగా చక్రి భార్యకి ,చక్రి తల్లికి మధ్య పెద్ద యుద్ధమే జరిగిందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తూ ఉండేవి. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఇప్పటివరకు క్లారిటీగా ఏ విషయంపై రాలేదు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా చక్రీ సోదరుడు మహిత్ నారాయణ్ మాట్లాడుతూ.. చక్రి అన్నయ్య ఉన్నప్పుడు మాకు ఆర్థికపరమైన సమస్యలు లేవు కానీ చక్రి అన్నయ్య మరణించిన తర్వాత మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు.. చక్రి అన్నయ్య ఆస్తులు కొన్ని ఆయన భారతీయ దక్కాయి కానీ ఆమె మాత్రం మరొక వివాహం చేసుకొని హ్యాపీగా అమెరికాలో ఎంజాయ్ చేస్తోందని తెలిపారు.. మా చక్రి అన్నయ్య ఆస్తులతో ఆమె తన సరదాలు తీర్చుకుంటుంది అంటూ చెప్పుకొచ్చారు.

Music director Chakri's wife complains to police - The Hindu

అలాగే మహిత్ నారాయణ మాట్లాడుతూ చక్రి అన్నయ్యకు సంబంధించిన మరికొన్ని ఆస్తులు ఇంకా కోర్టులో ఉన్నాయి పెద్ద మనుషుల మధ్య సమస్య పరిష్కారం కాదని తెలిసి మేము కూడా కోర్టుకు వెళ్లడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు కొంతకాలం క్రితం వరకు తనకు ఒక స్టూడియో కూడా ఉండేది కాదు అందువలన అవకాశాలు రాలేదు ఇటీవల చక్రి అన్నయ్య పేరుతో ఒక స్టూడియో అని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మహిత్ నారాయణ చక్రి భార్య గురించి చేసిన ఈ కామెంట్స్ చాలా వైరల్ గా మారుతున్నాయి..