ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు JR.NTR.. దూరమెనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు సీనియర్ ఎన్టీఆర్.ఆ తర్వాత రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి తన స్టామినా ఏంటో నిరూపించుకున్నారు. మే 28వ తేదీన ఆయన శత జయంతి ఉత్సవాలు జరగబోతున్నాయి. 1923 ఏప్రిల్ 28న జన్మించిన ఎన్టీఆర్ ఇప్పుడు రాబోయే వందలో పుట్టిన రోజు కావడంతో ఈ క్రమంలో ఈ శతజయంతి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. నందమూరి కుటుంబం. ఈ వేడుకకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా హాజరవుతున్నట్లు వార్తలు […]

రెబల్ ఫ్యాన్స్ కి శుభవార్త… ప్రభాస్ డబుల్ ధమాకా!

ప్రభాస్… ఇపుడు ఈ పేరు తెలియని ఇండియన్స్ ఉండరంటే నమ్మశక్యం కాదేమో. ప్రభాస్ జీవితం బాహుబలికి ముందు, బాహుబలికి తరువాత అని చెప్పుకోవాలి. ఆ సినిమా పుణ్యమాని ప్రభాస్ రాత్రికి రాత్రే పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆ సినిమా ఒక్క ప్రభాస్ కే కాకుండా యావత్ తెలుగు చిత్ర పరిశ్రమకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇకపోతే మన డార్లింగ్ ప్రస్తుతం ఓ మూడు సినిమాల్లో నటిస్తున్నారు. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కేలతో మంచి బిజీగా వున్నాడు. […]

కొడాలి నాని ఇంటి ముందు బాలయ్య ఫ్యాన్స్ రచ్చ

కొడాలి నాని ఇంటి ముందు బాలయ్య అభిమానులు రచ్చ చేశారు. నందమూరి బాలకృష్ణ బర్త్ డే అంటే సెలబ్రేషన్ ఏ రేంజ్‌లో ఉంటుంది. కానీ ఈ సారి ఆ సందడి మిస్ అయ్యింది. పాండమిక్ సిచ్యుయేషన్‌లో నో మోర్‌ సెలబ్రేషన్స్ అంటూ ముందే చెప్పేశారు బాలకృష్ణ. మీరు ఇంటి దగ్గర హ్యాపీగా ఉంటే అదే నాకు బిగ్గెస్ట్ సెలబ్రేషన్‌ అంటూ హార్ట్ టచింగ్ మెసేజ్‌తో ఫ్యాన్స్‌ను కంట్రోల్ చేశారు.బయటికొచ్చే పరిస్థితి లేకపోయినా బాలయ్య ఫ్యాన్స్ హడావిడి మాత్రం […]

వైరల్ అవుతున్న స‌మంత బ‌ర్త్ డే వేడుక‌..!

అందం, అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూ స‌మంత తన కెరీర్ ప్రారంభించి ఇప్పటికి ప‌దేళ్లు పూర్తి అవుతుంది. ఏప్రిల్ 28 స‌మంత బ‌ర్త్ డే కాగా, ఈ రోజు తన 34వ పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమె అభిమానులు, సెలబ్రిటీస్ అంతా సోష‌ల్ మీడియా ద్వారా సామ్ కు విషెస్ అందిస్తున్నారు. సామ్ పుట్టినరోజు సందర్బంగా స్టార్ హీరోయిన్ తమన్నా బర్త్ డే సీడీపీ విడుదల చేయ‌గా, ఇందులో సౌత్ క్వీన్ అంటూ అర్ధం వచ్చేలా సీడీపీని చేశారు. […]

బన్నీ ఫ్యాన్స్ మీద కేసు నమోదు.. ఎందుకుంటే..!?

కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తూ , ఎటువంతి అనుమతి లేకుండా అర్ధరాత్రి టైంలో బాణసంచా కాల్చినందుకు టాలీవుడ్ సినీ హీరో అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ప్రశాంత్‌తో పాటు మరో అభిమాని సంతోష్‌ పై జూబ్లీహిల్స్‌ పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 290, 336, 188 కింద కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, అల్లు అర్జున్‌ బర్త్ డే సందర్భంగా బుధవారం నాడు అర్ధరాత్రి ఒంటిగంట టైములో జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.68లోని ఆయన ఇంటికి వందలాది […]

నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న బాలయ్య హోలీ సంబరాల ఫోటో..!

టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోన్న ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రెండు విభిన్నమైన పాత్రల్లో బాలకృష్ణ నటించబోతున్నట్లు టాక్. ఈ చిత్రానికి సంబంధించిన సెట్లో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు మూవీ టీం అంతా. ఈ సంధర్భంగా బాలయ్య పిక్ ఒక్కటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. హోలీ సంధర్భంగా బాలయ్య, బోయపాటితో కలిసి […]

టీఆర్ఎస్ సంబ‌రాల‌కు మోడీ షాక్‌

పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ.. ప్ర‌ధాని మోడీ తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యం దేశ వ్యాప్తంగా జ‌నాల్ని నానాతిప్ప‌లు పెడుతున్న విష‌యం తెలిసిందే. అదికూడా ప్ర‌స్తుతం పెళ్లిళ్ల సీజ‌న్ కావ‌డంతో జ‌నాలు మ‌రింత‌గా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక‌, ఈ స‌మ‌స్య‌ల మాటేమో కానీ, తెలంగాణ ప్రభుత్వానికి ఈ నోట్ల ర‌ద్దు విష‌యం చుక్క‌లు చూపిస్తోంది. ఆదాయం గ‌ణ‌నీయంగా త‌గ్గిపోవ‌డం, ఉత్ప‌త్తి వ్యాపారాలు పూర్తిగా డౌన్ కావ‌డం వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అయితే, ఇది నాణేనికి […]