మన ఆధార్ మనమే అప్డేట్ చేసుకోవచ్చు.. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ప్రాసెస్ ఏంటంటే..(వీడియో)?

మనం ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకం కావాలన్నా.. లేదా మ‌న‌కు స‌రైన గుర్తింపు చూపించాల‌న్నా.. ఏ పని జరగాలన్నా.. ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. అదే ఆధార్ కార్డులో ఏదైనా చిన్న మిస్టేక్ ఉందంటే ఆ పని కోసం గవర్నమెంట్ ఆఫీసులో చుట్టూ పదేపదే తిరగాల్సి వస్తుంది. ఇక ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలన్నా కూడా.. మీ సేవ లేదా ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతూ గంటల తరబడి ఆఫీసులో బయట నిలబడాల్సి వస్తుంది. అయితే తాజాగా […]

బ్రేకింగ్: మగ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరు ఇదే అంటూ పోస్ట్..!!

టాలీవుడ్ హీరోయిన్ ఇలియానా ఒకప్పుడు ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగేది. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడ తన హవా కొనసాగించాలనుకున్న పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.. ఆ తర్వాత ఎఫైర్లు పలు రకాల రూమర్ల వల్ల సినిమాలకు దూరంగా ఉన్నది.. అయితే గత కొద్ది రోజుల క్రితం తను గర్భవతి నంటు చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా తను డెలివరీ అయినట్టుగా తెలియజేస్తూ తన […]

పెళ్లి చూపుల్లో అమ్మాయిని అలాంటి ప్రశ్న అడిగిన అబ్బాయి..తట్టుకోలేకపోయిన ఆమె.. చేతి నిండా గాజులు వేసుకొని .. !!

ఆత్మహత్య ఈ మధ్యకాలంలో ఈ పదం చాలా పాపులర్ అయింది. ఇంతకుముందు కూడా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ..అయితే మనిషి క్షణిక ఆవేశానికి లోనై బంగారు లాంటి భవిష్యత్తు గురించి ఆలోచించకుండా స్పాట్ డెసిషన్ తీసుకుంటూ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆ లిస్టులో మరీ ముఖ్యంగా యువత ఎక్కువ శాతం ఉంది. మనం గమనించిన్న్ట్లయితే దాదాపు గత పది సంవత్సరాలు నుండి యువత ఎక్కువగా ఆత్మహత్య చేసుకుంటున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన ఆత్మహత్య ..ప్రేమించిన అబ్బాయి ఒప్పుకోకపోయినా ఆత్మహత్య.. […]

బాలుడు చేపలు పడుతుండగా అక్కడికొచ్చిన మొసలి.. ఆ తర్వాత ఏమైందంటే..!

ఓ బాలుడిని మొసలి మింగేసిన సంఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. ఉత్తర కన్నడ జిల్లాలో ఓ బాలుడు చేపలు పట్టేందుకు వెళ్లగా ఈ ఘటన జరిగింది. కార్వార హళియాళ రోడ్డు అలైడ్ ప్రాంతానికి చెందిన మోహిన్ మహమ్మద్(15) సోమవారం మధ్యాహ్నం చేపలు పట్టేందుకు గాను కాళి నదీ తీరం వద్దకు వెళ్ళాడు. అక్కడ మోహిన్ మహమ్మద్ చేపలు పడుతున్న సమయంలో ఒక్కసారిగా మొసలి దాడి చేసి అతడి కాలును నోట పట్టుకొని నదిలోకి ఈడ్చు కెళ్ళింది. సెకండ్ల […]

సికింద్రాబాద్ లో విషాద ఘటన..?

సికింద్రాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. మోండా మార్కెట్ వ‌ద్ద దారుణం జరిగింది. ఆ ప్రాంతంలో హైద‌రాబాద్ మెట్రో రైలు ప‌నులు కొన‌సాగుతున్నాయి. అందులో భాగంగా మెట్రోరైల్ పిల్ల‌ర్ వేయ‌డానికి ఆ ప్రాంతంలో గుంత తీశారు. అయితే, అటువైపుగా వ‌చ్చిన ఓ బాలుడు ప్రమాద‌వశాత్తూ అందులో ప‌డ్డాడు. దీనిని గ‌మ‌నించిన మెట్రోరైలు సిబ్బంది, స్థానికులు బాలుడిని వెలికి తీశారు. అయితే అప్ప‌టికే బాలుడు మృతి చెందాడు. బోయినపల్లిలోని చిన్నతోకట్ట నాలాలో పడి ఆనంద్ సాయి అనే ఏడేళ్ల బాలుడు […]

అబ్బాయికి 17, అమ్మాయికి 20..చివరికి..?

17 ఏళ్ల అతను 20 ఏళ్ల ఆమె ప్రేమలో పడ్డారు. ఓ గదిలో కలిసి సహజీవనం కూడా చేస్తున్నారు. వారం క్రితం వివాహం కూడా చేసుకున్నారు. కానీ అనుకోకుండా వారి జీవితంలో ఒక తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే, యూసఫ్‌గూడలో నివాసం ఉంటున్న బాలాజీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అదే ప్రాంతంలో ఉంటూ సినీ ఇండస్ట్రీలో పని చేస్తున్న నీలిమతో బాలాజీకి […]

మలయాళీ కుట్టితో ఉన్న వ్య‌క్తి ఎవరంటే..?

తెలుగు సినీ పరిశ్రమలో వైవిధ్య‌మైన చిత్రాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని మెప్పిస్తున్న మ‌ల‌యాళ కుట్టి అనుప‌మ ప‌రమేశ్వ‌ర‌న్. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఈ బ్యూటీ చేతిలో ఎలాంటి మూవీ ఆఫ‌ర్స్ లేవు. అప్పుడప్పుడు సోష‌ల్ మీడియా ద్వారా ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రిస్తూ అభిమానుల్ని అల‌రిస్తూ ఉంటుంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన వ‌కీల్ సాబ్ చిత్రం పై ప్రశంస‌లు కురిపించి పవన్ ఫాన్స్ అభిమానం దక్కించుకుంది. ఇక ఇప్పుడు త‌న తమ్ముడితో దిగిన ఫొటో ఒకటి షేర్ చేసింది అనుపమా. ఇందులో […]

మ్యూజిక్ డైరెక్టర్ గా మారబోతున్న 14 సంవత్సరాల బాలుడు…!?

14 సంవత్సరాల వయసు అంటే తొమ్మిదో తరగతి చదువుతుంటారు. అలాంటి ఓ కుర్రాడు గిటార్ మోగిస్తేనే వావ్ అనిపిస్తుంది. అలాంటిది తాను ఏకంగా సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతే పెద్ద సంచలనమే. ఆ సంచలనానికి కారణం ప్రముఖ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు. ఆయన నుంచి మరో చిత్రం రాబోతోంది. ఆ చిత్రం పేరు 7 డేస్ 6 నైట్స్. ఈ చిత్రంతో 14 సంవత్సరాల బాలుడిని మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం చేయనున్నారు ఎంఎస్ రాజు. ఇంతకీ […]

వార‌సుడిని క‌నివ్వ‌లేద‌ని భార్య‌పై యాసిడ్ దాడి..!

సాంకేతిక ప‌రిజ్ఞానం ఎంత పెరుగుతున్నా ఇంకా సామాజిక రుగ్మ‌త‌లు మాత్రం తొల‌గ‌డం లేదు. ఆడ‌వారిపై అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. స్త్రీ,పురుషుల లింగ నిర్ణ‌యంలో మ‌హిళ‌ల పాత్ర ఏమీ లేద‌ని శాస్త్ర విజ్ఞానం రుజువు చేస్తున్నా కొంద‌రు ఇంకా మూర్ఖంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఆ సాకుతో అతివ‌లను మాన‌సిక‌, శారీర‌క హింస‌కు గురిచేస్తున్నారు. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది ఈ సంఘ‌ట‌న‌. త‌న‌కు మ‌గ‌పిల్లాడిని క‌నివ్వ‌లేద‌ని ఆక్రోశంతో భార్య‌పై యాసిడ్ పోసి త‌న పైశాచిక‌త్వాన్ని బ‌య‌ట‌పెట్టుకున్నాడు ఓ భ‌ర్త‌. ఈ సంఘ‌ట‌న […]