ఇదిరా అభిమానం అంటే.. మ‌హేష్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలిస్తే హీరోలు కూడా కుల్లుకుంటారు!

నేడు టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు 48వ బ‌ర్త్‌డే అన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న లండ‌న్ లో ఫ్యామిలీతో వెకేష‌న్ ఎంజాయ్ చేస్తున్నారు. అక్క‌డే బ‌ర్త్‌డేను సెల‌బ్రేట్ చేసుకున్నారు. మ‌రోవైపు ఈ ఉద‌యం నుంచి సోష‌ల్ మీడియాలో మ‌హేష్ బాబు పేరు మారుమోగిపోతోంది. ఆయ‌న‌కు బ‌ర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. అయితే అభిమానులు ఈసారి మ‌హేష్ కు అంత ఈజీగా ఏమీ విషెస్ చెప్ప‌లేదు. ఏకంగా ఆయ‌న పేరును స్పేస్ కు ఎక్కించి ఎప్ప‌టికీ మ‌ర్చిపోని […]

చరణ్ అంటే రాజమౌళి కి అంత ఇష్టమా..? బర్త డే కి ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా..?

టాలీవుడ్ లో మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్ పేరు ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా ఎలా మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రీసెంట్గా ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ అనే సినిమాకి గాను ఆస్కార్ అవార్డు కూడా వరించింది. ఈ క్రమంలోనే గ్లోబల్ స్టార్ గా ట్యాగ్ చేయించుకుని తన పేరుని మారుమ్రోగిపోయే విధంగా ట్రెండ్ చేసుకుంటున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. రీసెంట్గా ఆయన పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ ఇచ్చిన గ్రాండ్ పార్టీ ఏ […]

వెంకీ బ‌ర్త్‌డే.. అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన `ఎఫ్‌3` టీమ్‌..!

విక్ట‌రీ వెంక‌టేష్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌డా నిర్మాత ద‌గ్గుబాటి రామానాయుడు త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన వెంకీ.. సొంత టాలెంట్‌తో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. మాస్, క్లాస్, ఫ్యామిలీ ఇలా అన్నిరకాల ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న వెంక‌టేష్‌.. ఇప్ప‌టికీ సూపర్ సక్సెస్ రేట్‌తో దూసుకుపోతున్నాడు. ఈ రోజు ఆయ‌న పుట్టినరోజు. నేటితో 61 వ పడిలోకి అడుగుపెట్టాడు వెంకీ. ఈ సంద‌ర్భంగా సినీ ప్ర‌ముఖులు, అభిమానులు ఆయ‌న‌కు సోష‌ల్ […]

ప్రియాంక బర్తడే కి మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చిన బిగ్ బాస్?

బిగ్ బాస్ షో రోజురోజుకీ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. అంతేకాకుండా నలుగురు కంటెస్టెంట్ లు కూడా ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ ప్రవేశపెట్టిన రాజ్యానికి ఒక్కడే రాజు టాస్క్ రసవత్తరంగా సాగుతోంది. మొదట కుస్తీలో విశ్వ,మానస్ ను ఓడించి గెలిచారు. ఆ తర్వాత ఆనీ మాస్టర్ ను జెస్సి ఓడించాడు. ఇలా ఈ టాస్క్ లో రవి రెండు పాయింట్ల ఆధిక్యంతో గెలిచాడు. అవి దగ్గర 150 నాణాలు వచ్చాయి. ఇదిలా […]

చిరంజీవికి అదిరిపోయే సూపర్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్న కూతురు..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల  గురించి మనందరికీ తెలిసిందే. ఈమె కాస్ట్యూమ్ డిజైనర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా ఈమె తన తండ్రి నటించిన సైరా నరసింహారెడ్డి మూవీ కూడా కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసింది. సుస్మిత ఈ మధ్య తన భర్త విష్ణు ప్రసాద్ తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనే ప్రొడక్షన్ హోజ్ ను కూడా లాంచ్ చేసింది. ఇది ఇలా ఉంటే ఆగస్టు 22న […]