నేషన్స్‌ బెస్ట్ ఫెయిర్.. ప్ర‌భాస్‌-అనుష్క‌పై ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ కామెంట్స్ వైర‌ల్‌!

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు చేయనవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇక ఈ క్రమంలోనే ప్రభాస్-అనుష్క ప్రేమించుకుంటున్నారని, వీరిద్దరూ కలిసి కొంతకాలంగా సహజీవనం కొనసాగిస్తున్నారని.. అంతేకాకుండా త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారని.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో వార్తలు వినిపించాయి. అయితే తాజాగా వీరిద్దరి రిలేషన్షిప్ గురించి ప్ర‌ముఖ డైరెక్టర్ మెహర్ రమేష్ ఎన్నో ఆసక్తికరమైన […]

ప్రభాస్ ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్..కళ్ల ముందే కాలి బూడిదైన థియేటర్..!?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు తెలుగు రాష్ట్రాలలో భారీ స్థాయిలో ఆయన పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన బిల్లా సినిమాను భారీ స్థాయిలో రీ రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ప్రభాస్ సినిమా ధియేటర్లో సందడి చేస్తుంది. ఆయన ఫాన్స్ హడావుడి మామూలుగా లేదు.. ఈ క్రమంలోనే ఆయన అభిమానులు చేసిన అత్యుత్సాహంతో బిల్లా సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్‌లో మంటలు వచ్చాయి. అక్కడ ఉన్న […]

రికార్డు స్థాయిలో.. ప్రభాస్ బిల్లా సినిమా రీ రిలీజ్..!

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేష్ బాబు పోకిరి, చిరంజీవి ఘరానా మొగుడు, పవన్ కళ్యాణ్ జల్సా, బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడు పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటించిన బిల్లా సినిమా 4k వెర్షన్తో ఈనెల 23న ఆయన పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ […]

ఈ స్టెప్ ఏం చూసి పెట్టారో తెలుసా..? ప్రభాస్ పడి పడి నవ్వుకున్నాడు..!!

ఈ మధ్యకాలంలో సినిమాలో వచ్చే పాటలకు స్టెప్స్ ఎలా ఉంటున్నాయో మనకు తెలిసిందే. కానీ ఒకప్పుడు సినిమాలో వచ్చే పాటలకు స్టెప్స్ అద్దిరిపోయేవి. ఇప్పుడు వచ్చేవి కొంచెం రొటీన్ గా మరి ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. గతంలో పాటలకు డాన్స్ వేస్తే చాలా చక్కగా చూసేవారు. ఇప్పుడు థియేటర్స్ లో పాటలకు డాన్స్ వేస్తే ఒకటి రెండు మినహాయిస్తే మిగతా పాటలన్నీ సుత్తి కొట్టిస్తున్నాయి. కాగా ఇలాంటి క్రమంలోని ప్రభాస్ హీరోగా నటించిన బిల్లా సినిమాలోని బ్లాక్ బస్టర్ […]

 అనుష్కకు వార్నింగ్ ఇచ్చిన టాలీవుడ్ సీనియర్ హీరో..?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న అనుష్క కు టాలీవుడ్ లో సీనియర్ హీరో ఒకరు గట్టి వార్నింగ్ ఇచ్చాడట.గతంలో కూడా వీరిద్దరి గురించి అనేక వార్తలు బాగా వినిపించాయి.హీరోయిన్ అనుష్క నాగార్జున నటించిన సూపర్ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇక ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది.   ఆ తర్వాత ఈమె ఎన్నో సినిమాలలో నటిస్తూ బాగా బిజీగా ఉన్నది.ఈమె నటించిన సినిమాల్లో ముఖ్యంగా అరుంధతి, బాహుబలి బిల్లా వంటి […]