మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ ముగ్గురు ప్రధాన పాత్రలో నటించిన తాజా మూవీ బైరవం. దాదాపు 8 సంవత్సరాల తర్వాత మరోసారి మనోజ్ ఈ సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఇక నారా రోహిత్ నుంచి దాదాపు ఆరేళ్ల క్రితం ప్రతినిధి 2 సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా తర్వాత ఈశ్వర్ మూవీ ఫేమ్ శ్రీదేవితో నటిస్తున్న సుందరకాండ మూవీ ఇప్పటికీ ఆలస్యం అవుతూనే వస్తుంది. ఈ క్రమంలోనే నారా […]
Tag: Bellamkonda Sreenivas
మంచు మనోజ్ మైండ్ బ్లాక్.. సినిమా బ్యాన్ చేయాలని డిమాండ్స్..!
టాలీవుడ్ క్రేజీ హీరోస్ మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించిన తాజా మూవీ భైరవం. షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ మూవీని కె.కె.రాధా మోహన్ నిర్మించగా.. ఆనంది, అధితి శంకర్, దివ్య పిళ్ళై హీరోయిన్‌లుగా మెరుశారు. ఇక మే 30న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవెల్ లో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు టీం. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. […]
రష్మికతో డేటింగ్.. ఫైనల్ గా గుట్టు విప్పిన బెల్లంకొండ శ్రీనివాస్!
ప్రముఖ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రేమలో పడిందంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల పలుమార్లు వీరిద్దరూ జంటగా కనిపించడంతో.. డేటింగ్ వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ విషయంపై రష్మిక ఇంతవరకు స్పందించలేదు. కానీ బెల్లంకొండ శ్రీనివాస తాజాగా గుట్టు విప్పాడు. అసలు నిజం ఏంటో వెల్లడించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న బెల్లంకొండ రష్మికతో డేటింగ్ విషయంపై స్పందించాడు. `మేమిద్దరం కలుసుకోవడమే గగనమైపోయింది. అలాంటిది మీరు […]
దొంగ కారణంగా కొట్టుకునేందుకు రెడీ అవుతున్న హీరోలు
ఒక సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటే, ఏదో ఒక సీన్‌లో వారిద్దరు కొట్టుకోవడం మనం చాలాసార్లు చూశాం. కానీ ఒకే సినిమాలో ఇద్దరు హీరోలు ఒకే పాత్రను చేయడం మీరు చూశారా? పోనీ.. ఒకే కథతో ఇద్దరు హీరోలు ఒకేసారి రెండు వేర్వేరు సినిమాలు తీయడం మీరు చూశారా? అయితే మీరు ఖచ్చితంగా ఇలాంటి ఓ సినిమా గురించి తెలుసుకోవాల్సిందే. తెలుగునాట ఒకప్పుడు స్టూవర్టుపురం దొంగలంటే ఎలాంటి భయం ఉండేదో అందరికీ తెలిసిందే. ఇక అలాంటి దొంగల్లో […]
స్టూవర్ట్‌పురం బాబు ల్యాండ్ అవుతున్నాడు..!
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇండస్ట్రీలో తనకంటూ ఎలాంటి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడో అందరికీ తెలిసిందే. మాస్ యాక్షన్‌ను తనదైన మార్క్‌తో ప్రేక్షకుల ఊహలకు అందకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ హీరో ప్రస్తుతం బాలీవుడ్‌వైపు అడుగులు వేస్తు్న్నాడు. గతంలో స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి చిత్రాన్ని హిందీలో మాస్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్ డైరెక్షన్‌లో రెడీ చేస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే తెలుగులో తన నెక్ట్స్ చిత్రాన్ని తాజాగా […]