రాజ‌ధానిపై వైసీపీ గ‌రంగ‌రం.. లైట్ తీసుకున్న జ‌నాలు…!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి వద్దు.. మూడు రాజ‌ధానులు ముద్దు.. అనేది .. వైసీపీ విధానంగా ఉన్న విష‌యం తెలిసిందే. దీంతో మూడు రాజ‌ధానుల వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే.. తాము 33 వేల ఎక‌రాల భూములు ఇచ్చామ‌ని.. అనేక రూపాల్లో త్యాగాలు సైతం చేశామ‌ని.. రైతులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో రైతుల వైపు.. ప్ర‌జ‌లు నిల‌బ‌డుతున్నార‌నే సంకేతాలు వ‌చ్చాయి. ఇటు వైపు న్యాయ‌వ్య‌వ‌స్థ‌.. అటువైపు ప్ర‌జ‌లు కూడా రైతుల‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. గ‌తంలో న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం […]

సెంటిమెంటుతో జ‌గ‌న్‌ను బుట్ట‌లో ప‌డేసిన వైసీపీ టాప్ లీడ‌ర్‌…!

రాజ‌కీయాల్లో సెంటిమెంటుకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఎమ్మెల్యేగా నామినేష‌న్ నుంచి గెలి చిన త‌ర్వాత‌.. ప్ర‌మాణ స్వీకారం వ‌ర‌కు కూడా నాయ‌కులు.. అనేక ముహూర్తాలు.. సెంటిమెంట్లు చూసు కునేవారు. అయితే.. వీటికి భిన్నంగా ఏపీలో మ‌రో సెంటిమెంటు కూడా ఉంది. ఒక‌సారి స్పీక‌ర్ ప‌ద‌విని చేప‌ట్టిన త‌ర్వాత‌.. మ‌ళ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తే.. గెలుపు గుర్రం ఎక్క‌ర‌నే సెంటిమెంటు ఉంది. ఉమ్మ‌డి రాష్ట్రం నుంచి ప్ర‌స్తుత విభ‌జ‌నతో ఏర్ప‌డిన న‌వ్యాంధ్ర వ‌ర‌కు కూడా ఇదే […]

వైసీపీలో అస్స‌లు త‌గ్గేదేలే అంటోన్న ఆ ఇద్ద‌రు…!

వైసీపీలో చాలా మంది నాయ‌కులు ఉన్నారు. అయితే.. ఎక్కువ మంది.. ఏదో ఉన్నామంటే.. ఉన్నాం.. గెలి చామంటే గెలిచాం.. అన్న‌ట్టుగానే వున్నారు. త‌ప్పితే.. ఎక్క‌డా దూకుడు ప్ర‌ద‌ర్శించడం లేదు. అంతేకాదు.. ఒక‌రిద్ద‌రు.. మాత్రం.. త‌మ‌కు ప్రాధాన్యం లేన‌ప్పుడు ఎందుకు? అనే ప్ర‌శ్న కూడా గుప్పిస్తున్నారు. ఈ నేప థ్యంలో కొంద‌రు మాత్రం త‌మ‌కు ప‌ద‌వులు ఉన్నా.. లేకున్నా.. మాత్రం ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. వీరే.. ఉమ్మ‌డి కృష్ణాజిల్లాకు చెందిన‌.. మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని […]

కృష్ణాలో వైసీపీకి బిగ్ షాక్‌… ప‌ద‌వికి రాజీనామా చేసిన కీల‌క‌నేత‌..

కృష్ణా జిల్లాలో అధికార వైసిపికి భారీ షాక్ తగిలింది. ఉయ్యూరు జడ్పీటీసీ య‌ల‌మంచిలి పూర్ణిమ తన పదవికిి రాజీనామా చేశారు. త‌న‌ రాజీనామా పత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. వైసిపి అంటేనే గ్రూప్ రాజకీయాలు అధికంగా ఉండే పార్టీ. అసలే కృష్ణా జిల్లా… ఉయ్యూరు పెన‌మలూరు నియోజకవర్గంలోకి వస్తుంది. వైసీపీ మాజీ మంత్రి కొలుసు పార్థసారథి ఇక్క‌డ‌ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ప్రధానంగా పార్టీలో ఉన్న పెద్దల నియంతృత్వ ధోరణి నచ్చక పూర్ణిమ‌ జడ్పిటిసి పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. […]

జ‌గ‌న్ దెబ్బ‌తో ఆ వైసీపీ టాప్ లీడ‌ర్ అల‌క‌…!

ఆయ‌న కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన కీల‌క నాయ‌కుడు. జ‌గ‌న్ తొలి కేబినెట్‌లో మంత్రిగా ప‌నిచేశారు. ఫైర్ కాక‌పోయినా..ఆ రేంజ్‌లో ఆయ‌న జ‌న‌సేన‌పైనా.. ప‌వ‌న్‌పైనా.. టీడీపీపైనా.. విరుచుకుప‌డ్డారు. వైసీపీ వాయిస్‌ను బ‌లంగానే వినిపించారు. అయితే.. త‌ర్వాత‌.. ఆయ‌న‌ను రెండో సారి విస్త‌రించిన కేబినెట్ నుం చి త‌ప్పించారు. దీంతో అప్ప‌టి నుంచి ఆయ‌న క‌నిపించ‌డం మానేశారు. ఆయ‌నేమాజీ మంత్రి కాకినాడ రూర‌ల్ ఎమ్మెల్యే కుర‌సాల క‌న్న‌బాబు. ప్ర‌స్తుతం ఆయ‌న ఏం చేస్తున్నారంటే..చెప్ప‌డం క‌ష్ట‌మే. ఎందుకంటే.. పార్టీలో ఆయ‌న […]

అమ్మ ఒడిపై అన‌వ‌స‌ర రాద్ధాంతం…!

రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న అనేక ప‌థ‌కాల్లో అమ్మ ఒడి ప‌థ‌కం కూడా ఒక‌టి. నిజా నికి అన్ని ప‌థ‌కాల కంటే.. కూడా.. మ‌హిళ‌ల్లో వైసీపీకి, జ‌గ‌న్‌కు భారీ ఇమేజ్‌ను సొంతం చేసిన ప‌థ‌కం కూ డా ఇదే. 2019 ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పేర్కొన్న ఈప థ‌కాన్ని.. వ‌రుస‌గా రెండు సంవ‌త్సరాలు విజ‌య‌వం తంగా అమ‌లు చేశారు. ఈ ప‌థ‌కం కింద‌.. రూ.15000ల‌ను బిడ్డ‌ల‌ను పాఠ‌శాల‌ల‌కు పంపించే త‌ల్లుల‌కు ఇస్తున్నారు. తొలి ఏడాది రూ.15000 ఇచ్చిన […]

మెగాస్టార్ ట్విస్ట్.. జగన్ మీటింగ్‌కు ఎన్టీఆర్ దూరం..

మరి కొద్దీ సేపట్లో టాలీవుడ్ పెదాలతో సీఎం జగన్ బెట్టి అవ్వనున్నారు.ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమా టిక్కెట్ల రేట్ల వ్యవహారం మంచి దుమారం రేపుతోంది. అసలు ఏపీ ప్రభుత్వానికి, టాలీవుడ్‌కు మధ్య వివాదం తార స్థాయికి వేలాడడానికి కారణం జీవో నెంబర్ 35. అది సినిమా టికెట్ల రేట్లపై నిర్దేశించిన జీవో. ఈ జీవో ప్రకారం ఐతే సినిమాలు ఆడించడం కష్టమన్నది థియేటర్ల వాదన. ప్రస్తుతం టాలీవుడ్ పెద్దలందరూ ప్రత్యేక విమానంలో విజయవాడకు బయల్దేరరు. ప్రభాస్ తోపాటు […]

జగన్ నిర్ణయంపై పవన్ ఫ్యాన్స్ హ్యాపీ..

రాష్ట్రంలోని రోడ్లకు వర్షాకాలం అనంతరం వెంటనే మరమ్మతు చేపట్టాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయంతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారట. అదేంటి.. రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులు చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే వీరికెందుకు అంత హ్యాపీ.. అందులోనూ ఏపీలో ప్రభుత్వం వైసీపీ చేతిలో ఉంటే.. పవన్ ఫ్యాన్స్ మాత్రం జనసేన పార్టీలో ఉంటారు కదా అనుకునేరు. అసలు విషయమేమిటంటే.. రెండు రోజుల క్రితం రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని జనసేన కార్యకర్తలు, […]

అన్నాచెల్లెళ్లు.. దూరం.. దూరంగా ఉంటున్న షర్మిల, కవిత…

వైఎస్ఆర్, కేసీఆర్ ఇద్దరూ రాజకీయ సమకాలీకులే.. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నపుడు వైఎస్ఆర్ ఓ వెలుగు వెలిగారు. కేసీఆర్ కూడా అంతే.. రాష్ట్రం విడిపోయిన తరువాత ఆయనదే హవా.. ఇక కుటుంబపరంగా చూస్తే ఇద్దరికీ సారూప్యత ఉంది. ఇద్దరికీ ఇద్దరు పిల్లలు. ఓ కుమారుడు, ఓ కుమార్తె. వైఎస్ఆర్ కు జగన్, షర్మిల సంతానమైతే.. కేసీఆర్ కు కేటీఆర్, కవిత. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇపుడు పిల్లల విషయానికి వస్తే ఏపీలో […]