ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే…ఏపీలో రాజకీయం ప్రతిరోజూ ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తుంది..ఇటు అధికార వైసీపీ గాని, అటు ప్రతిపక్ష టీడీపీ గాని…ఎన్నికలే లక్ష్యంగా రాజకీయం చేస్తున్నాయి…ఇదే క్రమంలో అప్పుడే అభ్యర్ధులని ఖరారు చేసుకునే విషయంలో దూకుడుగా ఉన్నాయి. అయితే సీట్ల విషయంలో రెండు పార్టీల్లోనూ నాయకుల మధ్య పోటీ ఎక్కువ ఉంది. ఇక రాజధాని అమరావతిలో ఉన్న తాడికొండ నియోజకవర్గం కోసం వైసీపీలో గట్టి పోటీ ఉంది. రాజధాని అమరావతి ఉన్నా సరే గత ఎన్నికల్లో తాడికొండలో […]
Tag: amaravati
మూడు రాజధానులు బిల్లు ఉపసంహరణ.. వెనకడుగు కాదా.. మరో ముందడుగు కోసమేనా..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మూడు రాజధానులు బిల్లు ఉపసంహరించుకున్నట్లు కోర్టులో ప్రభుత్వ తరపు న్యాయవాది వెల్లడించారు. అయితే ప్రభుత్వ నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం ప్రభుత్వం నిజంగా మూడు రాజధానులు బిల్లు ఉపసంహరించుకున్నది.. ఒకే ఒక్క రాజధాని కోసం కాదని.. బిల్లులో ఉన్న అడ్డంకులను తొలగించుకుని.. 3 రాజధానులు పై మరొక బిల్లు పెట్టే అవకాశం ఉందని […]
అమరావతి కోసం రాజమౌళి డిజైన్లు
దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి బాహుబలి సినిమాతో ఇంటర్నేషనల్‌గా సూపర్ పాపులర్ అయ్యారు. బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించేసింది. ఓ తెలుగు చిత్రానికి ఈ స్థాయిలో పేరు రావడం ఇదే మొదటి సారి. బాహుబలి సినిమాలోని మహిష్మతి సామ్రాజ్యం సెట్టింగులు, గ్రాఫిక్స్ అన్ని రాజమౌళి విజన్‌కు నిదర్శనంగా నిలిచాయి. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై రాజమౌళికి ఎంతో పట్టుంది. రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్టుగా చెపుతోన్న మహాభారతాన్ని తెరకెక్కిస్తే […]


