బ‌న్నీ నిర్ణ‌యంపై మైత్రీ అసంతృప్తి..?!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం పుష్ప‌. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంటే..మలయాళీ నటుడు ఫాహద్‌ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తం శెట్టి మీడియా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మిస్తున్నారు. ఎర్ర చంద‌నం స్మ‌గ్గింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. త్వ‌ర‌లోనే మొద‌టి భాగానికి సంబంధిచిన షూటింగ్ ఫినిష్ […]

డీఎస్పీ కి సర్ప్రైజ్ గిఫ్ట్ పంపిన బన్నీ..వీడియో వైర‌ల్‌!

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌, టాలీవుడ్ టాప్ మోస్ట్ సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ల‌ మ‌ధ్య ఆర్య సినిమా నుంచి మంచి స్నేహ‌బంధం ఏర్ప‌డింది. ఇక ఆ త‌ర్వాత వీరి కాంబోలో వ‌చ్చిన బన్నీ, ఆర్య 2, జులాయి, ఇద్దరమ్మాయిలతో, సన్నాఫ్ సత్యమూర్తి, దువ్వాడ జగన్నాథం ఇలా అన్ని సినిమాలు మ్యూజికల్‌గా పెద్ద హిట్ అయ్యాయి. దాంతో వీరిద్దరి బంధం మ‌రింత బ‌ల‌ప‌డింది. ఈ నేప‌థ్యంలో తాజాగా డీఎప్సీకి బ‌న్నీ ఓ సర్ప్రైజ్ […]

`పుష్ప‌` విడుద‌ల‌కు డేట్ లాక్‌..?!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం పుష్ప‌. రెండు భాగాలుగా రాబోతోన్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంటే..మలయాళీ నటుడు ఫాహద్‌ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. ఎర్ర చంద‌నం స్మ‌గ్గింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బ‌న్నీ లారీ డ్రైవ‌ర్ పుష్ప‌రాజ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. అయితే ఈ చిత్రం ఆగ‌స్టులోనే విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, క‌రోనా సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుప‌డ‌టంతో.. పుష్ప షూటింగ్‌కు బ్రేక్ […]

“అలా అమెరికాపురంలో” ప్రోమోను విడుదల చేయనున్న బన్నీ..?

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఓటీటీ యాప్ అభిమానులను నిరంతరం అలరిస్తూనే ఉంటుంద‌ని తెలుసు. కాగా ప్రముఖ సంగీత దర్శకుడు అయిన థమన్ తో లైవ్ కన్సర్ట్ ప్రోగ్రామ్ ను ఆహా, హంసిని ఎంటర్ టైన్ మెంట్ కలిసి నిర్వహించనున్నాయంట‌. ఇక థమన్ లైవ్ ఇన్ యూఎస్ఎ ప్రోగ్రామ్‌కు అలా అమెరికాపురంలో అనే టైటిల్ కూడా పెట్టడం జరిగింది. ఇక ఈ కార్యక్రమం పై అభిమానులు చాలా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నార‌ని తెలిసిందే. అయితే ఐకాన్ స్టార్ […]

భారీ ప్రాజెక్ట్ కి ఓకే అంటున్న అల్లు అర్జున్.?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం పాన్ ఇండియన్ లెవెల్ లోనే హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. ఆయ‌న ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ రాష్ట‌రాల ఆడియెన్స్ సహా ఇతర దక్షిణాది భాష‌ల్లో కూడా బన్నీ మంచి ఫాలోయింగ్ ను తెచ్చుకుంటున్నాడు. వారికి మ‌రింత ద‌గ్గ‌ర‌య్యేందుకు తన లేటెస్ట్ అండ్ ఫస్ట్ ప్రాజెక్ట్ అయిన పుష్ప మూవీతో రెడీ అవుతున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత నుంచి కూడా అన్నీ పాన్ ఇండియన్ లెవెల్లోనే […]

గోవాకు `పుష్ప‌` టీమ్‌..నెల రోజులు అక్క‌డేన‌ట‌?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం పుష్ప‌. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించబోతున్నారు. ఆయన సరసన రష్మిక మందన్నా నటిస్తోంది. అయితే క‌రోనా సెకెండ్ వేవ్ కార‌ణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్‌.. త్వ‌ర‌లోనే రీ స్టార్ట్ కానుంది. ఈ నేప‌థ్యంలో పుష్ప టీమ్ గోవాకు […]

అంధుడి పాత్రలో బన్నీ..నెట్టింట న్యూస్ హల్ చల్!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ స‌ర‌స‌న ర‌ష్మిక మంద‌న్నా న‌టిస్తోంది. పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత బ‌న్నీ వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఐకాన్ సినిమా చేయ‌నున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. నిజానికి ఈ ప్రాజెక్ట్‌ను ఎప్పుడో ప్ర‌క‌టించినా.. […]

‘పుష్ప’ టైటిల్ చేంజ్ అవుతుందా..?

ఒక సినిమా విష‌యంలో ఎన్నో ర‌కాల సెంటిమెంట్ల‌ను హీరోలు ఫాలో అవుతుంటారు. ఇక అల్లు అర్జున్ త‌న సినిమా విష‌యంలో కూడా ఇలాంటి సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారంట‌. ఆయ‌న న‌టిస్తున్న పుష్ప మూవీ విషయంలో ఏకంగా డెస్టినేషనే మార్చేసిన విష‌యం తెలిసిందే. కాగా ఈ మూవీని రెండు రెండు భాగాలు తీస్తున్న‌సుకుమార్ రెండు టైటిల్స్ తో తీస్తున్న‌ట్టు తెలుస్తోంది. సెకండ్ పార్ట్ కు కొత్త టైటిల్ ను పెట్టాల‌ని చూస్తున్నాడంట సుకుమార్. ఇక రెండో విషయం ఏంటంటే […]

రేర్ రికార్డ్ సృష్టించిన బ‌న్నీ స‌తీమ‌ణి..ఖుషీలో అల్లు ఫ్యాన్స్‌!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స్నేహా సినిమాలేమి చేయ‌క‌పోయినా.. నిత్యం సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానుల‌ను పెంచుకుంటూ పోతోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా స్నేహా ఓ రేర్ రికార్డ్ సొంతం చేసుకుంది. స్నేహ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవ‌ర్ల సంఖ్య ఏకంగా 4 మిలియ‌న్ల‌కు చేరుకుంది. దీంతో టాలీవుడ్ హీరోల భార్య‌ల‌లో అత్య‌ధిక ఫాలోవ‌ర్లు ఉన్న ఏకైక వ్య‌క్తి స్నేహ రికార్డు సృష్టించింది. దీంతో అల్లు […]