Tag Archives: Allu Aravindh

బాలయ్యను నిర్లక్ష్యం చేస్తున్నారా..?

తెలుగు చిత్ర పరిశ్రమలో నటసింహం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఈయన బాలనటుడుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి , తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు బాలయ్య.. ఇకపోతే ఇటీవల సినీ ఇండస్ట్రీ పెద్దలు బాలయ్యను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఆయనే స్వయంగా వాపోతున్నారు.. అంతేకాదు చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఎలాంటి సమావేశాలు జరిగినా కూడా , తనను పిలవకుండా, వారికి వారే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని కూడా పలు సందర్భాలలో

Read more