నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్‌గా వ్యవహరించబోతున్న షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే`. ప్రముఖ ఓటీటీ సంస్థ `ఆహా`లో దీపావళి సందర్భంగా నవంబర్ 4 నుండీ ఈ టాక్ షో ప్రారంభం కానుంది. ఇటీవలె ఈ టాక్ షో ప్రోమో చిత్రీకరణ జరగాగా, అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ సందడి చేశాయి. ఇక అప్పటి నుంచీ ఈ షో ప్రోమో ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా అని అభిమానులే కాదు యావత్ తెలుగు ప్రేక్షకులు […]
Tag: aha ott
`ఆహా` షోకి బాలయ్య రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే దిమ్మతిరుగుద్ది?!
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా లో `అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే` అనే ఓ టాక్ షోకు టాలీవుడ్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించబోతున్న సంగతి తెలిసిందే. బాలయ్య మొట్టమొదటిసారిగా హోస్ట్ చేస్తున్న ఈ టాక్ షో.. దీపావళి సంబదర్భంగా నవంబర్ 4వ తేదీ నుంచి స్టార్ట్ కాబోతోంది. ఈ షోలో బాలయ్య సినీ ప్రముఖులను తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేయబోతున్నాడు. అయితే ఈ షోకు బాలయ్య పుచ్చుకునే రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. […]
‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే’ ప్రోమో సూపరంతే..!!
టాలీవుడ్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ తొలి సారి హోస్ట్‌గా చేయబోతున్న షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే`. ఈ టాక్ షో ప్రముఖ ఓటీటీ సంస్థ `ఆహా`లో ప్రసారం కాబోతోంది. అయితే నేడు హైదరాబాద్ నొవాటెల్ హోటల్ లో ఈ షోను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ ఈవెంట్లో ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే’ ప్రోమోను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. రాయికి ఎన్నో దెబ్బలు తగిలితేనే శిల్పం అవుతుంది. అలాగే ప్రతి […]
`అన్ స్టాపబుల్` ఒప్పుకోవడానికి కారణం అదే అంటున్న బాలయ్య!
ప్రముఖ ఓటీటీ సంస్థ `ఆహా` నందమూరి బాలకృష్ణతో ఓ టాక్ షోను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అదే `‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బికే’. ఈ షోను నేడు హైదరాబాద్ నొవాటెల్ హోటల్ లో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. కొద్దిసేపటి క్రిత్రమే జరిగిన ఈ కార్యకర్రమంలో బాలకృష్ణ తన సాంగ్ ‘పైసా వసూల్’తో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. `రాయికి ఎన్నో దెబ్బలు […]
తగ్గేదే లే అంటున్న `ఆహా`..వచ్చే 3 నెలల్లో సినిమాల జాతరే జాతర!?
కరోనా వైరస్ పుణ్యమా అని ఓటీటీలకు భారీ ఆదరణ లభించడంతో.. కొత్త కొత్త ఓటీటీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేస్తున్నాయి. ప్రస్తుతం టాప్ ఓటీటీల్లో `ఆహా` ఒకటి. తెలుగు వారికి తిరుగులేని ఎంటర్టైన్మెంట్ను అందిస్తోన్న ఆహా..ఓటీటీ రంగంలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తూ తగ్గేదే లే అన్న రీతితో దూసుకుపోతోంది. అయితే ఇప్పుడు ఆహా మరో రేంజ్‌కి వెళ్లబోతోంది. ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన `లవ్ స్టోరి` చిత్రం ఆహాలో అక్టోబర్ 22న స్ట్రీమింగ్ అవ్వబోతోంది. ఇదొక్కటే కాదు.. […]
క్రిష్ దర్శకత్వంలో సందడి చేయనున్న బాలకృష్ణ..!?
ఈ మధ్య బుల్లితెర టాక్ షోలు బాలీవుడ్ స్థాయిలో జరుగుతున్నాయి. అక్కడ టాక్ షోలు అచ్చం సినిమాల్లానే ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, ఫార్మాట్ లోనే సాగుతుంది. యాక్షన్, కట్ ల హంగామా కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ఎక్కడ కూడా అదే పద్ధతి కొనసాగుతోంది. ప్రముఖ దర్శకుడు క్రిష్ నేతృత్వంలో టాలీవుడ్ అగ్ర కథానాయకుడు బాలయ్య ఇప్పుడు బుల్లితెరపై కూడా సందడి చేయబోతున్నారు. ప్రముఖ ఆన్లైన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్ ‘ఆహా’ కోసం బాలయ్య ఓ […]
అదిరిపోయిన మమ్ముటి `వన్` ట్రైలర్!
మలయళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన తాజా చిత్రం `వన్`. సంతోష్ విశ్వాన్థ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఇచాయిస్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆర్ శ్రీలక్ష్మి నిర్మించారు. పూర్తి స్థాయి పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో మమ్ముట్టి సీఎంగా కనిపిస్తారు. ఈ ఏడాది మార్చిలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేసి.. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో జూలై 30న విడుదల […]
మరో హిట్ మూవీతో అలరించబోతోన్న `ఆహా`!
ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా విభిన్నమైన వెబ్ సిరీస్‌లు, కొత్త కొత్త సినిమాలు, ఆకట్టుకునే టాక్ షోలతో పాటుగా.. ఇతర భాషల్లో హిట్ అయిన చిత్రాలను కూడా డబ్ చేసిన విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే మరో హిట్ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది ఆహా. పూర్తి వివారల్లోకి వెళ్లే..మలాయళ స్టార్ మమ్ముట్టి నటించిన తాజా చిత్రం వన్. ఈ ఏడాది మార్చిలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. […]
ఆకట్టుకుంటున్న నయనతార `నీడ` ట్రైలర్!
లేడీ సూపర్ స్టార్ నయనతార, కుంచాకో బోబన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం `నీడ`. ఈ సినిమా మలయాళంలో సక్సెస్ అయిన నిళల్ అనే మిస్టరీ థ్రిల్లర్ చిత్రానికి రీమేక్ గా వస్తోంది. ఎన్.భట్టతిరై దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో జూలై 23న విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆ తల్లీ కొడుకులు ఎక్కడ ఉన్నా ఇమిడియేట్ గా వెతికి […]