Tag Archives: actor nithin

నానితో నితిన్ బిగ్ ఫైటింగ్‌..అస‌లు మ్యాట‌రేంటంటే?

న్యాచుర‌ల్ స్టార్ నానితో బిగ్ ఫైటింగ్‌కు సిద్ధ‌మ‌య్యాడు యూత్ స్టార్ నితిన్‌. అస‌లు మ్యాట‌రేంటంటే.. నాని, ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `టక్‌ జగదీష్‌‌`. గ్రామీణ నేపథ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో రీతూవర్మ, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా న‌టించారు. సాహు గారపాటి – హరీశ్ పెద్ది ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించారు. ఏప్రిల్లో విడుదల కావలసిన ఈ సినిమా, కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితుల కార‌ణంగా ఈ

Read more

నితిన్ సినిమాపై క‌రోనా దెబ్బ‌..షూటింగ్‌కు బ్రేక్‌?

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తాజా చిత్రం `మాస్ట్రో`. మేర్లపాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో న‌భా న‌టేష్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. త‌మ‌న్నా కీల‌క పాత్ర పోషిస్తోంది. నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితారెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌లో హిట్ అయిన `అంధాదున్` సినిమాకి రీమేక్‌గా మాస్ట్రో తెర‌కెక్కుతోంది. జూన్ 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది చిత్రయూనిట్. ఈ క్ర‌మంలోనే షూటింగ్‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేస్తుండ‌గా..

Read more