డైరెక్టర్‌గా మరో సినిమా తీయబోతున్న ధనుష్.. ఆ వివరాలు ఇవే..!

నేషనల్ అవార్డు విన్నర్ ధనుష్‌ ఇండియా వైడ్‌గా పాపులర్ అయ్యాడు. చూసేందుకు చాలా సింపుల్‌గా కనిపించినా ధనుష్ నటన ముందు ఎవరైనా సరే దిగదిడుపే. ఈ హీరో యాక్ట్ చేసిన రీసెంట్ ఫిలిం వరువేన్‌ సినిమా పెద్దగా ఆడలేదు కానీ అతని నుంచి మంచి సినిమాలు వస్తున్నాయి. ధనుష్ ప్రస్తుతం వాతి, సర్, కెప్టెన్ మిల్లర్ సినిమాలను చేస్తున్నాడు. తమిళం, తెలుగు భాషల్లో వస్తున్న వాతి (తెలుగులో సార్‌) ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. కెప్టెన్ […]

కూతుర్ని అల్లుడిని కలిపిన రజినీకాంత్… అసలు విషయం ఏమిటంటే..!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధనుష్ సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్న‌ట్టు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు వీరిద్దరూ విడాకులు తీసుకోవడం లేదట.. మళ్లీ ఇద్దరూ ఒకట‌వ‌బోతున్నారని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్ ఈ […]

మ‌ళ్లీ ఒక‌టి కాబోతున్న ధ‌నుష్-ఐశ్వ‌ర్య.. ఈ ట్విస్ట్ అస్స‌లు ఊహించి ఉండ‌రు..?

సినీ ఇండస్ట్రీలో సెలబ్రెటీల పెళ్లిళ్లు, విడాకులు చాలా కామన్ గా జరుగుతున్న విషయాలు. అయితే ఒక్కొక్కరు రెండేసి మూడేసి పెళ్లిళ్లు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక అసలు విషయానికొస్తే ఇటీవల కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్ – ఐశ్వర్య‌లు విడాకులు తీసుకుంటున్నారని సంయుక్త ప్రకటనలో వెల్లడించిన సంగతి తెలిసినదే. ఒక్కసారిగా ఆ ప్రకటనతో అభిమానులందరికీ షాక్ ఇచ్చారు. ధనుష్ – ఐశ్వర్య 2004లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 18 ఏళ్ల పాటు కాపురం చేసి ఇద్దరు […]

విడాకుల తర్వాత ఫస్ట్ టైం.. ఐశ్వర్యపై ధనుష్ పోస్ట్..నెట్టింట వైరల్..!!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఉండే చాలా మంది సెలబ్రిటీలు..స్టార్ డాటర్స్ ..బడా బడా హీరోలు..విడాకులు ప్రకటిస్తూ అభిమానులకు ఊహించని షాక్ ఇస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇండస్ట్రీ నుండి ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని భయపడుతున్నారు అభిమానులు. కాగా రీసెంట్ గా నే తమ 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ఎండ్ కార్డ్ పెట్టేసిన స్టార్ డాటర్ ఐశ్వర్య..కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్..అభిమానులతో పాటు సినీ పెద్దలకు ఊహించని షాక్ ఇచ్చారు. ఎవ్వరు ఊహించని […]

ధ‌నుష్‌తో టాలీవుడ్ డైరెక్ట‌ర్ పాన్ ఇండియా మూవీ..!

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, లీడర్, ఫిదా ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన శేఖ‌ర్ క‌మ్ముల‌.. తాజా చిత్రం ల‌వ్ స్టోరీ. నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అయితే ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల ఓ పాన్ ఇండియా మూవీ చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు. అది కూడా త‌మిళ స్టార్‌ హీరో ధ‌నుష్‌తో. అవును, […]