” ఇంట్లో నా భార్య నన్ను బేబచ్చంగా కొడుతుంది “… ఆలియా అసలు రూపం బయటపెట్టిన రణబీర్….!!

బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్, ఆలియా మనందరికీ సుపరిచితమే. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుని.. పెద్దల అంగీకారంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఓ పాప కూడా జన్మించింది. ఈ పాపను చూసుకోవడానికి ఈ జంట కొద్ది రోజులు సినిమాలకు దూరమయ్యారు. ఇక ప్రస్తుతం వీరు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇక రణబీర్, రష్మిక కాంబోలో ” యానిమల్ ” సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ […]

తన ఛానల్ వ్యూస్ కోసం ఆదిరెడ్డి మా అక్కని వాడుకుంటున్నాడు.. రతిక సిస్టర్ సెన్సేషనల్ కామెంట్స్..

బిగ్‌బాస్ రివ్యూవ‌ర్‌ ఆదిరెడ్డికి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అవ‌స‌రంలేదు. గతంలో బిగ్‌బాస్ కంటెస్టెంట్గా వ్యవహరించిన ఆదిరెడ్డి ఆ సీజన్ ద్వారా మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. తర్వాత హౌస్ నుంచి బయటికి వచ్చిన ఆదిరెడ్డి బిగ్‌బాస్ తర్వాత సీజన్‌లో రివ్యూలను యూట్యూబ్ వీడియోలు ద్వారా షేర్ చేసుకుంటూ బాగా సంపాదిస్తున్నాడు. ఇక ఈ సీజన్ కు సంబంధించిన ఎపిసోడ్‌ల‌కు రివ్యూలను కూడా వరుసగా షేర్ చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఆదిరెడ్డి షేర్ చేస్తున్న వీడియోలపై ర‌తిక సిస్టర్ ఆగ్రహం వ్యక్తం […]

బిగ్ బాస్ హౌస్ లో సెన్సేష‌న్‌గా మారిన కంటెస్టెంట్ ప్రెగ్నెన్సీ… అతని మీదే అనుమానం.. తీవ్రమైన చర్యలు తీసుకోవాలంటున్న ప్రేక్షకులు…!!

ప్రస్తుతం ఎక్కడ చూసినా బిగ్ బాస్ షో పేరే వినబడుతుంది. కొంతమంది సెలబ్రిటీలను ఒక హౌస్ లో 100 రోజుల పాటు ఉంచి వారితో రకరకాల ఆటలు ఆడిస్తూ.. వారిలోనే ఎలిమినేషన్లు చేసి బయటకు పంపించడం లాంటివి చేస్తూ.. రోజురోజుకి టిఆర్పి రేటింగ్ పెంచుకుంటుంది బిగ్ బాస్. ఈ క్రమంలోనే ఈ షో తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో కూడా ప్రారంభమైంది. ఈ షో స్టార్టింగ్ లో సెలబ్రిటీలతో నడిపినప్పటికి.. అనంతరం సామాన్యులను, పెళ్లయిన జంటలను […]

” మీకు నచ్చిన వాళ్ళనే విన్నర్ చేసుకోండి.. ఇక ఓటింగ్ ఎందుకు “… బిగ్ బాస్ పై ఫైర్ అయిన ఆట సందీప్…!!

బిగ్ బాస్ 7 ఎంత రసోవత్త‌రంగా సాగుతుందో మనందరికీ తెలిసిందే. 11 వారాలు పూర్తి చేసుకుని 12వ వారంలోకి దిగ్విజయంగా అడుగుపెట్టారు హౌస్ మేట్స్. అయితే 11వ వారం అంటే ఆదివారం హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ కావాలి. కానీ అనుకోని రీతిలో నిన్న నో ఎలిమినేషన్ అయ్యింది. అంటే ప్రిన్స్ యావర్ తన ఎఎవిక్షన్ పాస్ తిరిగి ఇచ్చేసిన కారణంగా… గత 11వ వారం ఎలిమినేషన్ ఆపేసినట్లు నాగార్జున ప్రకటించాడు. దీనిపై నెట్టింట విమర్శలు సైతం […]

చిరంజీవి-అల్లు అరవింద్ మధ్య బయటపడ్డ విభేదాలు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి బడా ఫ్యామిలీగా మెగా కుటుంబం పేరు సంపాదించింది.. చిరంజీవి నటించిన ఎన్నో చిత్రాలు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకోవడమే కాకుండా పలు రకాల రికార్డులను కూడా తిరగరాసాయి. అయితే చిరంజీవి వెనుక అల్లు అరవింద్ హస్తము ఉందని గత కొన్నేళ్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో వీరిద్దరికీ విభేదాలు వచ్చాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం అల్లు అరవింద్ చేస్తున్న చేష్టలు చేస్తూ ఉంటే కచ్చితంగా […]

చ‌లికాలంలో మెంతికూర తింటే ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా.. త‌ప్ప‌క తెలుసుకోండి..?

చలికాలంలో రోగాల బారిన పడకుండా ఎన్నో రకాల ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం. అయితే అలా ఆకుకూరల్లో మెంతికూర తీసుకోవ‌డం వ‌ల్ల ఎన్నో రకాల ఆహార ప్రయోజనాలను ఉన్నాయ‌ని వైద్యులు చెప్తున్నారు. మెంతికూరతో ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా మెంతికూర సహాయపడుతుంది. ఇందులో పోషకాహారం పుష్కలంగా ఉంటుంది. మెంతికూర ఎన్నో రకాల వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. చాలామంది బంగాళదుంప మెంతికూర ఎక్కువగా ఇష్టపడతారు. ఎన్నో రోగాల నుంచి కాపాడుతుందని వైద్యులు […]

ICC WORLD CUP: ఫైనల్ మ్యాచ్ కు హాజరుకానున్న టాలీవుడ్ స్టార్స్ ఎవరంటే..?

ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ మరికాసేపట్లో జరగనుంది. ఈ మ్యాచ్లో ఇండియా ఆస్ట్రేలియా ఎప్పుడెప్పుడు తలపడతాయా అంటూ క్రికెట్ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ ఈరోజు మధ్యాహ్నం 2:30 నిమిషాలకు ప్రారంభం కాబోతుంది. అయితే ఈ క్రికెట్ మ్యాచ్ లైవ్ లో చూసేందుకు చాలా మంది సినీ ప్రముఖులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే లైవ్ మ్యాచ్ లో క్రికెట్ స్టేడియంలో చూసేందుకు రామ్ చరణ్, నాగార్జున, విక్టరీ వెంకటేష్ హాజరు […]

రామ్ చరణ్ ఇచ్చిన ఆ ఖరీదైన గిఫ్ట్.. వద్దని ఛీ కొట్టిన ఉపాసన.. పాపం చరణ్..!!

తెలుగు ఇండస్ట్రీ లో అందాల జంటలలో రామ్ చరణ్, ఉపాసన ఒకరు. వీరిద్దరి ప్రేమకు ప్రతిరూపంగా జూన్ 20న పండంటి బిడ్డ పుట్టింది. ఇక సుమారు 11 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ తండ్రి కావడంతో మెగా ఫ్యామిలీ తో పాటు మెగా ఫ్యాన్స్ సైతం ఎంతో సంబరపడ్డారు. కాగా పాపకి ” క్లీన్ కారా ” అని పేరు కూడా పెట్టారు. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చరణ్… ఉపాసన పై సంచలన […]

సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన కోహ్లీ.. ప్రశంసలు కురిపిస్తున్న సినీ ప్రముఖులు..

ఐసీసీ వరల్డ్ కప్ వన్డే క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. క్రికెట్ ప్రియులంతా ఈ మ్యాచ్‌లు చూడడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఇక తాజాగా నిన్న ఇండియా – న్యూజిలాండ్ మధ్యన జరిగిన క్రికెట్ మ్యాచ్లో వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక శతకాలు చేసిన సచిన్ టెండూల్కర్(49) రికార్డును విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. 50 శతకాలను పూర్తి చేసి విజయోత్సవాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా దీనిపై చాలామంది సినీ ప్రముఖులు స్పందించారు. నెట్టెంట‌ ఆనందాన్ని […]