మెగా హీరోల దెబ్బకి భయపడిపోతున్న ఓటీటిలు..!!

ఈ మధ్యకాలంలో టాలీవుడ్లో మెగా హీరోలు నటించిన చిత్రాలన్నీ కూడా అభిమానులను నిరాశ పరుస్తూ ఉన్నాయి. ఎక్కువగా పొలిటికల్ టచ్ లో ఉన్న సినిమాలను తెరకెక్కిస్తు ప్రేక్షకులను మెప్పించలేక ఘోరమైన డిజాస్టర్ లను మూటకట్టుకుంటున్నారు. అయితే ఈ సినిమాలు ఓటీటి లో విడుదలైన పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. వీటితోపాటు మెగా హీరోలు రీమిక్స్ సినిమాలు చేయడంతో ఈ సినిమాలను పెద్దగా పట్టించుకోవడంలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ తీసిన సినిమాలు రీమేక్ చేయడం గతంలో కూడా జరుగుతూ వస్తూ ఉండేది. […]

అట్లి పై నయనతార సీరియస్… బాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటానంటూ నయన్ షైర్‌..!!

సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది నయనతార. తెలుగుతో పాటు తమిళ్లో దాదాపు అందరు అగ్ర హీరోలతో కలిసి నటించింది. తాజాగా ” జవాన్ ” సినిమాలో షారుక్ ఖాన్ సరసన నటించి.. బాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ మూవీ రూ. 90 కోట్లు వసూళ్లు చేసి ఇంకా వసూళ్లను కొనసాగిస్తూనే ఉంది. ఇక మూవీ విషయంలోనే డైరెక్టర్ అట్లీపై నయనతార సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. తదుపరి టాలీవుడ్ లో ఏ సినిమాలను […]

ఆ హీరోతో ఫ‌స్ట్ టైం అలా చేసేందుకు సై అన్న ర‌ష్మిక‌…!

యంగ్ అండ్ మాస్ డైరెక్ట్ గోపీచంద్ మల్లినేని మరోసారి కొత్త కాంబినేషన్ మూవీకి రెడీ అవుతున్నాడు. మాస్ మహారాజు రవితేజ – నేషనల్ క్రష్‌ రష్మిక లను జోడిగా సెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మైత్రి మూవీస్ బ్యానర్ పై గోపీచంద్ మల్లినేని వరుసగా రెండు సినిమాల్లో రూపొందించబోతున్నాడు. ఈ సినిమా మొద‌ట్లో శ్రీ లీలను తీసుకుని ధమాకా కాంబినేషన్ రిపీట్ చేస్తారనే వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఈ […]

చంద్రముఖి 2 తెలుగు రాష్ట్రాల రైట్స్ సొంతం చేసుకున్న ఆ ప్రముఖ సంస్థ..!

యాక్టర్, డైరెక్టర్, డాన్స్ మాస్టర్ ఇలా మల్టీ టాలెంటెడ్ యాక్టర్ అయినా రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవల లారెన్స్ హీరోగా బాలీవుడ్ నటి కంగనా రనోత్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ హర్రర్ యాక్షన్ పాన్ ఇండియన్ థ్రిల్లర్ మూవీ చంద్రముఖి 2. సీనియర్ దర్శకుడు పి.వాసు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించాడు. ఈ మూవీకి ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించుగా లైకా ప్రొడక్షన్స్ సంస్థ దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. […]

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న మంచు ల‌క్ష్మి.. ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి కాల్‌..!!

మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఆమె నటించిన కొన్ని సినిమాలే అయినప్పటికీ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఇకపోతే తాజాగా మంచు లక్ష్మికి ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీని గురువారం మంచు లక్ష్మి కల్వబోతున్నట్లు తెలుస్తుంది. గతంలోను మోదీ, మోహన్ బాబు చాలాసార్లు కలిసిన సందర్భాలు ఉన్నాయి. దీంతో బీజీపీలోకి మంచు లక్ష్మిని ఆహ్వానించడానికి ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి పిలుపు అందిందని అభిప్రాయాలు […]

ఆ విష‌యంలో మ‌హేష్‌, ప‌వ‌న్ ను కొట్టేవారే లేరు.. మిగిలిన హీరోలంతా వారి ముందు జోక‌ర్సే!

టాలీవుడ్ టాప్ స్టార్స్ లిస్ట్ తీస్తే మ‌హేష్ బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేర్లు ముందు వ‌రుస‌లో ఉంటాయి. భారీ సినీ బ్యాక్‌గ్రౌండ్ కు తోడు త‌మదైన టాలెంట్ తో ఈ ఇద్ద‌రు హీరోలు స్టార్ ఇమేజ్ ను ద‌క్కించుకున్నారు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. సెలెక్టివ్ గా సినిమాల‌ను ఎంపిక చేసుకుంటూ దూసుకుపోతున్నారు. అలాగే రెమ్యున‌రేష‌న్ విష‌యంలో మ‌హేష్ బాబు, ప‌వ‌న్ క‌ళ్యాన్ ను కొట్టేవారే లేదు. వీరిద్ద‌రూ ఒక్కో సినిమాకు రూ. 80 కోట్ల […]

హిట్ అయినదే పెద్ద సినిమా.. హీరో శ్రీ‌కాంత్ కామెంట్స్ వైర‌ల్..!!

” రుద్రం కోట ” మూవీ ట్రైలర్, సాంగ్స్ బాగున్నాయి. ఇప్పుడు ఏది హిట్ అయితే అదే పెద్ద సినిమా అవుతుంది. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించి.. కొత్తవారిని ప్రోత్సహించాలి ” అన్నారు నటుడు శ్రీకాంత్. రుద్ర హీరోగా, శక్తి, విభీష హీరోయిన్లుగా రాము కోన దర్శకత్వం వహిస్తున్న మూవీ ” రుద్రం కోట “. నటి జయలలిత కీలకపాత్రలో నటించి, సమర్పించారు. అనిల్ అర్కా కొండవల్లి నిర్మించిన ఈ సినిమా.. ఈనెల 22న స్క్రీన్ మాక్స్ […]

ఆకట్టుకుంటున్న “టైగర్ నాగేశ్వరరావు ” సెకండ్ సాంగ్ ప్రోమో….. అసలు నిజం ఇదే….!!

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా.. గాయత్రి భరద్వాజ్, నుపూర్ సనన్ హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా మూవీ ” టైగర్ నాగేశ్వరరావు”. ఈ మూవీని యువ దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్నాడు. అలాగే అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. మది ఫోటోగ్రఫి అందిస్తున్న ఈ మూవీకి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.   స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీ […]

అంబానీ ఇంట్లో రష్మికకు ఘోర అవమానం.. ఎంత పొగ‌రు అంటూ ఏకేస్తున్న ఫ్యాన్స్‌!(వీడియో)

అపర కుబేరుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ఇంట గణేష్‌ చతుర్థి వేడుక‌లు అంబరాన్నంటాయి. ముంబైలోని ఆంటిలియాలో జరిగిన ఈ వేడుకల్లో అంబానీ కుటుంబ సభ్యుల‌తో పాటు.. సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు కూడా సంద‌డి చేశారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కు ఎంతో మంది స్టార్స్ సంప్రదాయ దుస్తుల్లో హాజ‌రై.. అంబానీ ఫ్యామిలీతో క‌లిసి వినాయక చవితి సంబరాలు చేసుకున్నారు. స్టార్ క‌పుల్స్ రణవీర్ సింగ్-దీపికా పదుకొణె, కియారా-సిద్ధార్థ్‌ మల్హోత్ర, రితేశ్‌ […]