నటుడు అచ్యుత్ మరణం వెనుక ఉన్న మిస్టరీ ఇదే..!!

ఇండస్ట్రీలో కొంత మంది నటీనటుల మరణాలు ఎంతో మంది అభిమానులను బాధ కలిగిస్తూ ఉంటాయి. అయితే వారు మరణించినప్పటికీ వారి పాత్రలు ఇప్పటికీ ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంటాయి. అలాంటి నటులలో అచ్యుత్ కూడా ఒకరు.అచ్యుత్ అంటే ఈ తరం ప్రేక్షకులకు గుర్తుకు రాకపోవచ్చు.. కానీ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమాలోని తన అన్నయ్య గా నటించిన చక్రి అంటే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపట్టేస్తారు.ఎన్నో సీరియల్స్ లో హీరోగా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న అచ్యుత్.. […]

సప్త సాగరాలు దాటి.. మూవీ రివ్యూ..

కోలీవుడ్ స్టార్ హీరో రక్షిత్ శెట్టి హీరోగా కవ‌లుదారి ఫేమ్ హేమంత్ ఏం రావు డైరెక్షన్లో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించిన మూవీ సప్తసాగర దాచే ఏల్లో ఈ మూవీ కన్నడ చిత్ర సినిమాలో సంచలనాన్ని సృష్టించింది. సెప్టెంబర్ 1న కన్నడ భాషలో రిలీజ్ అయిన ఈ మూవీ కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ తెలుగులో అనువాద రూపంలో ఈ సినిమాని రిలీజ్ చేసింది. ప్యూర్ […]

విజయ్ ” లియో ” సినిమా…. ” కార్తీక దీపం ” సీరియల్ రీమేకా…..!!

విజయ్ దళపతి ” లియో ” సినిమా నుంచి తాజాగా హిందీ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో విజయ్… విలన్ సంజయ్ దత్ గొంతు పట్టుకుని కనిపించగా…” కార్తీక దీపం ” నుంచి కాపీ కొట్టారని ప్రేక్షకులు మీమ్స్‌ చేస్తున్నారు. ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్న సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ఇప్పటికీ ప్రేక్షకుల మనసులో నుంచి పోలేదు. తాజాగా మోనిత బిగ్ బాస్ కి వెళ్లిన సంగతి మనందరికీ తెలిసిందే. అక్కడ ఈమె ప్రవర్తన కూడా […]

విర్రవీగితే అడ్రస్ లేకుండా పోతావు.. గౌతమ్ తల పొగరు దించిన శోభా శెట్టి..!!

ఉల్టా పుల్టా అంటూ ఈ బిబి సీజ‌న్‌7 కాస్త తేడాగానే సాగుతుంది. ముందు నాగార్జున చెప్పినట్టే చేస్తున్నారు. హౌస్ లో ఉన్న వారందరికీ కంటైనర్స్‌ టాస్కులు ఇస్తూ.. వాళ్లని బాగా కష్టపెడుతున్నారు. మొదటివారం సందీప్ పవర్అస్త్రా పొందగా.. రెండో వారం శివాజీ పొందాడు. ఇక మూడో వారం బిగ్ బాస్ నేరుగా కంటెండ‌ర్‌ షిప్ ని ముగ్గురికి ఇచ్చింది. వారు ఎవరంటే శోభా శెట్టి, ప్రిన్స్ యావర్, అమర్దీప్. ప్రిన్స్, శోభా శెట్టి ప్రూవ్ చేసుకోగా.. అమర్దీప్ […]

” రష్మిక మీరు ఇంకా టచ్ లో ఉన్నారా ” రక్షిత శెట్టి కామెంట్స్ వైరల్..!

777 చార్లీ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ను దక్కించుకున్నాడు కన్నడ హీరో రక్షిత్ శెట్టి. ఈ సినిమాతో టాలీవుడ్ లోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న రక్షిత్ ఇటీవల నటించిన సప్తసాగర దాచే ఎల్లో కూడా సూపర్ హిట్గా నిలిచింది. మాస్, కమర్షియల్ ఫార్ములాను పక్కనపెట్టి కంటెంట్ పై దృష్టి సారించారు రక్షిత్ శెట్టి. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న రక్షిత్ శెట్టి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకుంటున్నట్లు సమాచారం. […]

జీవితంలో వాటిని ఎప్పుడూ మర్చిపోలేను – కృతి శెట్టి

ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ అందం కృతిశెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలలో నటించి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొదట్లోనే హ్యాట్రిక్ సక్సెస్ అందుకోవడంతో ప్రతి ఒక్కరు కూడా ఈమెపై ప్రశంసల వర్షం కురిపిస్తూ గోల్డెన్ లెగ్ అంటూ ప్రశంసించారు. అయితే ఏమైందో తెలియదు […]

మహేష్ బాబు సినీ కెరీర్ లో మిస్ చేసుకున్న హిట్ సినిమాలు ఇవే..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బాల్యంలోనే పదికి పైగా సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించి మరణించాడు ఇక హీరోగా మారిన తర్వాత ఆయన నటించిన అన్ని సినిమాలు దాదాపు హిట్స్ గానే నిలిచాయి. ఇక తన సినీ కెరియర్లో మహేష్ బాబు రిలేక్ట్ చేసిన చాలా సినిమాలు కూడా హిట్గా నిలిచాయి ఆ లిస్టులో ఉన్న సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం. మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా ఎంట్రీ ఇవ‌టానికి డైరెక్టర్ ఎస్వి […]

మహేష్ బాబు మరదలిగా నటించిన ఈ నటి ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

ప్రముఖ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం అతిధి. మాస్ ఎంటర్టైనర్ చిత్రంగా నిలిచిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయిందని చెప్పాలి. కానీ ఈ సినిమాలోని కొన్ని పాత్రలు మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులకు బాగా గుర్తిండిపోయాయి. అలాంటి పాత్రలలో హీరోయిన్ చెల్లెలు క్యారెక్టర్ అంటే మహేష్ బాబు మరదలు పాత్ర అని చెప్పాలి. అతిధి సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అమృతారావు హీరోయిన్ గా నటించారు. ఇక ఈ సినిమాలో […]

ఆస్కార్ బరిలో రెండు తెలుగు సినిమాలు.. విజయం ఏ సినిమాదో..?

ఆస్కార్ 2023 లో ఎన్టీఆర్ – రామ్ చరణ్ మల్టీస్టారర్ మూవీ అయినా ఆర్‌ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మకంగా ఆస్కార్ అవార్డు అందిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుతో తెలుగు సినిమా సత్తా ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. తెలుగు సినిమాను తలెత్తుకునే విధంగా చేసింది. ఇక దీంతో ఈ ఏడాది ఏ తెలుగు సినిమా ఆస్కార్ బ‌రిలో ఉంటుంది అనే ఆసక్తి కోట్లాదిమంది ప్రేక్షకుల్లో నెలకొంది. 96వ అకాడమిక్ అవార్డ్‌(ఆస్కార్ – 2024) ది […]