దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.. అలా యంగ్ హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నటుడు అభిరామ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ప్రముఖ నిర్మాతలలో ఒకరైన సురేష్ బాబు రెండవ కుమారుడే ఈ అభిరామ్.. రానా సోదరుడని కూడా చెప్పవచ్చు.. తన మొదటి సినిమా అహింస సినిమాతో మిశ్రమ స్పందన అందుకున్న అభిరామ్ ప్రస్తుతం వ్యాపార రంగం పైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా రైటర్స్ కేఫ్ అని పేరుతో ఒక […]
Category: Latest News
పుష్ప సినిమాలో నన్ను రిజెక్ట్ చేయడానికి కారణం అదే.. అర్జున్ అంబటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
అర్జున్ అంబటి బుల్లితెరపై పలు సీరియల్స్ లో హీరోగా నటించాడు. ఇక తాజాగా సిల్వర్ స్క్రీన్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 7లో గతవారం కంటిప్టెంట్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా అర్జున్ అంబటికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఓ ఇంటర్వ్యూలో అర్జున్ మాట్లాడుతూ పుష్పా సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ కి సంబంధించిన వీడియో వైరల్ గా […]
`హాయ్ నాన్న` టీజర్ వచ్చేసింది.. నానిపై మృణాల్ ముద్దల వర్షం.. ఇంతకీ రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల దసరా వంటి బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న న్యాచురల్ స్టార్ నాని.. ఇప్పుడు `హాయ్ నాన్న` అనే ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు. శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కియారా ఖన్నా, జయరామ్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. వైర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ […]
హీరో ఒడిలో పడుకోమన్నారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రముఖ హీరోయిన్..
దేశం ఏదైనా సరే సినిమా ఇండస్ట్రీలో ఆడవారిపై లైంగిక వేధింపులు చాలా కామన్. ఇండస్ట్రీలోని వ్యక్తులు తమను లైంగికంగా వేధించినట్లు ఇప్పటికే చాలామంది షాకింగ్ అలిగేషన్స్ చేశారు. ఇక మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చాలానే వచ్చాయి. ముఖ్యంగా శ్రీరెడ్డి ప్రముఖులపై షాకింగ్ ఆరోపణలు చేసి ఇండస్ట్రీలోని చీకటి కోణాల గురించి అందరికీ తెలియజేసింది. ఆమె ఒక్కరే కాదు ఇంకా చాలామంది చిత్ర పరిశ్రమలో కమిట్మెంట్స్ ఉంటాయని షాకింగ్ కామెంట్స్ చేశారు. […]
ఆ క్రైమ్ థ్రిలర్ సీక్వెల్ కోసం సూపర్ హిట్ రీమేక్ ని పక్కన పెట్టిన డైరెక్టర్..
టాలీవుడ్ డైరెక్టర్ రమేష్ వర్మ.. పలు సినిమాలకు ప్రొడ్యూసర్ గా, స్క్రిప్ట్ రైటర్ గా కూడా వ్యవహరించాడు. ఒక ఊరిలో సినిమాతో డైరెక్టర్‌గా టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. తర్వాత రైడ్, సెవెన్, రాక్షసుడు, ఖిలాడి లాంటి హిట్ సినిమాలను తర్కెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రమేష్ వర్మ గతంలోబాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్, కైరా అద్వానీ, టబ్బు ప్రధాన పాత్రలో నటించిన భూల్ భులైయా 2 సినిమాను అనీస్ భజ్మి దర్శకత్వం వహించారు. ఈ సినిమా హారర్ […]
హీరోయిన్ ప్రియాంక చోప్రా -కరీనాకపూర్ మధ్య విభేదాల పై క్లారిటీ ఇచ్చిన కరీనా..!!
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగిన వారిలో హీరోయిన్ ప్రియాంక చోప్రా, కరీనాకపూర్ కూడా ఒకరు.. ప్రియాంక చోప్రా గ్లోబల్ స్టార్ గా కూడా పేరు సంపాదించింది. కరీనాకపూర్ కూడా అంతే స్థాయిలో పేరు సంపాదించడం జరిగింది.గతంలో ఒక సినిమా విషయంలో వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయనే వార్తలు బాలీవుడ్ మీడియాలో వినిపిస్తూ ఉండేవి అయితే తాజాగా దాదాపుగా 20 ఏళ్లుగా వీరిద్దరూ మాట్లాడుకోవడం లేదంటూ వార్తలు వినిపించాయి. తాజాగా ఈ విషయాల పైన […]
అక్కడ `లియో` మూవీ ఒక్కో టిక్కెట్ రూ. 5 వేలా.. ఇలాగైతే ఆస్తులు అమ్ముకోవాల్సిందే!
కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ త్వరలోనే `లియో` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. విక్రమ్ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది. సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ , మన్సూర్ అలీ ఖాన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ స్వరాలు అందించాడు. దసరా పండుగ […]
గోరులోని ఈ మార్పులు ఆ వ్యాధికి సంకేతమా..?
సరైన సమయంలో కొన్నిటిని మనం గుర్తించలేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలామంది క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు.. అయితే క్యాన్సర్ పెరగకముందే మన శరీరంలో కొన్ని లక్షణాలను సైతం మనం గుర్తించవచ్చట.. అలాంటి వాటిలో గోళ్ళల్లో కూడా క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తాయని కొంతమంది నిపుణులు సైతం తెలుపుతున్నారు.. కొన్ని కారణాల చేత గోర్లు విరిగిపోతూ కనిపిస్తూ ఉంటాయి. కానీ క్యాన్సర్ కణాలు మనలో పట్టుకున్న తర్వాత గోర్లు చాలా పొడిగా […]
గుంటూరు కారం సినిమా పేరు ఎత్తితే బూతులు తిడుతున్న శ్రీలీల.. అంత కోపం ఎందుకంటే..
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కూడా ఒకేసారి అందుకోలేనన్ని సినిమా అవకాశాలను యంగ్ హీరోయిన్ శ్రీలీల అందుకుంది. 22 ఏళ్లకే సూపర్ స్టార్డమ్ సంపాదించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఐదు పెద్ద సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. రెండు సినిమాలతోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ తార రీసెంట్ గా స్కంద సినిమాతో అలరించింది. మరో నాలుగు రోజుల్లో భగవంత్ కేసరి మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న […]