ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన లియో..!!

కోలీవుడ్ హీరో విజయ్ దళపతి హీరోగా నటించిన తాజా చిత్రం లియో .ఈ చిత్రాన్ని డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్ గా త్రిష నటిస్తూ ఉండగా అర్జున్, సంజయ్ దత్ విలన్గా నటించారు. అక్టోబర్ 19వ తేదీన చాలా గ్రాండ్గా విడుదలైన ఈ సినిమా ఎంతో హైట్ తో విడుదలై ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.టాక్ ఎలా ఉన్నప్పటికీ ఈ సినిమా కలెక్షన్స్ పరంగా భారీగానే సాధించినట్లు తెలుస్తోంది. […]

అల్లు అర్జున్-సాయి పల్లవి పై గూస్ బంప్స్ తెప్పించే రాప్ సాంగ్ విన్నారా.. అద్దిరిపోయిందంతే..!

ఎస్ ప్రెసెంట్ ఇదే సాంగ్ సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న ఐకాన్ హీరో అల్లు అర్జున్ లేడీ పవర్ స్టార్ గా పాపులారిటీ దక్కించుకున్న సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . కేవలం సౌత్ లోనే కాకుండా ఇండియా వైడ్ గా వీళ్ళు పాపులారిటీ దక్కించుకున్నారు . మరీ ముఖ్యంగా బన్నీ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు. పుష్ప […]

దసరా ” స్పెషల్ ” వీడియో షేర్ చేసిన బోల్డ్ బ్యూటీ అన‌సూయ‌.. బ్యాక్ పెయిన్ వస్తుందా ఆంటీ.. అంటూ ట్రోల్స్…!!

అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా దూసుకుపోతుంది. అంతేకాకుండా.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అప్డేట్స్ మొత్తం అభిమానులతో పంచుకుంటుంది. వేసుకునే డ్రస్సులకు, పోస్టులకు ఎన్ని ట్రోల్స్ వచ్చినా ఏ మాత్రం పట్టించుకోని యాంకర్.. తన అందాలతో నెట్టింట హల్ చల్ చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే మరోసారి వర్కౌట్స్ అందాలు పంచుకుంది. అంతేకాకుండా.. ఆ పోస్టుకు […]

అనవసరంగా అలా మాటలు అంటే ఎవరికైనా మండుతుంది.. బిగ్‌బాస్ పూజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్…!!

బిగ్ బాస్ 7 నుంచి ఎలిమినేట్ అయినా ప్రతి ఒక్కరూ గీతూ రాయల్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బజ్ లో ఓ ఇంటర్వ్యూ ఇస్తున్నారన్న సంగతి తెలిసిందే. అయితే గీతు దరిద్రం ఏంటో కానీ ఆమె ఇప్పటివరకు ఒక అబ్బాయిని కూడా ఇంటర్వ్యూ చేయలేదు. ఎందుకంటే ఏడు వారాల్లో ఇప్పటివరకు అందరూ అమ్మాయిలే ఎలిమినేట్ అయ్యారు. ఇక ఏడో వారం పూజ మూర్తి ఎలిమినేట్ అయింది. ప్రోమో మొదట్లోనే మీకు రెండు ఎలిమినేషన్స్ పడ్డాయి. దీంట్లో ఏది […]

ఈ ఫొటోలో ఉన్న పాప టాప్ హీరోయిన్..స్టార్ హీరో భార్య.. నేషనల్ అవార్డ్ విన్నర్ కూడా..ఎవరో గుర్తు పట్టారా..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన చైల్డ్ హుడ్ ఫొటోస్ ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బాగా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మల చిన్నప్పటి ఫొటోస్ తెగ ట్రెండింగ్లోకి వచ్చాయి . గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని పాప పిక్ హైలెట్గా మారిపోయింది . ఈ ఫోటోలోని పాప ఓ పెద్ద స్టార్ హీరోయిన్ . స్టార్ […]

అల్లు శిరీష్ ప్రేమ వ్యవహారమే అతనిని ఇంతకాలం పెళ్లికి దూరం చేసిందా?

ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ మూడో కుమారుడు అల్లు శిరీష్ గురించి గత కొద్ది రోజులుగా ఇంటర్నెట్‌లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. నటుడు అల్లు శిరీష్ కంటే అల్లు అరవింద్ తన రెండవ కుమారుడు అల్లు అర్జున్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడని, అందువల్ల అల్లు శిరీష్ బాగా డిసప్పాయింట్ అవుతున్నాడని ప్రచారం సాగుతోంది. అలాగే అల్లు శిరీష్‌కి తీవ్రమైన అనారోగ్యం ఉందని, దాంతో పెళ్లి కూడా జరగడం లేదని మరి కొందరు పుకార్లు సృష్టించారు. […]

ప్రభాస్ సినిమాలో ఆ ఐరెన్ లెగ్ బ్యూటీ..దరిద్రానికే దరిద్రం అంటున్న ఫ్యాన్స్..!!

ప్రభాస్ ఆరు అడుగుల అందగాడు.. ఆ కటౌట్ చూస్తుంటే కొన్ని కొన్ని నమ్మేయాలి . అంతే అలానే అనిపిస్తూ ఉంటుంది . ఇతగాడు పెళ్లి చేసుకుంటే చూడాలి అన్నది కోట్లాదిమంది అభిమానుల కోరిక . ఆ కోరిక నెక్స్ట్ దసరా నాటికి తీరిపోతుంది అంటూ ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి అఫీషియల్ గా ప్రకటించారు . కాగా ప్రభాస్ ప్రెసెంట్ తన సినిమాల షూటింగ్లో బిజీబిజీగా ఉన్నాడు . ప్రాజెక్టుకె,  సల్లార్ , మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా […]

రాఖీభాయ్ తో కలిసి రాధిక రొమాంటిక్ పిక్స్… దసరా స్పెషల్ అంటూ ట్వీట్..‌!!

స్టార్ కపుల్స్ యష్, రాధిక పండిట్ విజయదశమి స్పెషల్ పోస్టుతో అభిమానులను ఆక‌ట్టుకున్నారు. ఈ మేరకు తన ఇంట్లోని దుర్గామాతకు ఘనంగా పూజలు నిర్వహించినట్లు తెలపగా.. ట్రెడిషనల్ దుస్తులు ధరించి ఇంటి బాల్కనీలో దిగిన బ్యూటిఫుల్ పిక్స్ నెట్టింట పోస్ట్ చేస్తూ మురిసిపోయింది రాధిక. ” ఆనందం, ఆశీర్వాదాలతో ఈ పండగ నిండిపోవాలని కోరుతూ.. మీ అందరికీ దసరా శుభాకాంక్షలు ” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది. ‌ ఇక కేజిఎఫ్‌లుక్ లోనే […]

” జైలర్ ” సినిమాలో త‌న‌ పాత్ర పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శివ‌న్న‌…!!

రజనీకాంత్ హీరోగా నటించిన ” జైలర్ ” సినిమాలో శివరాజ్ కుమార్ నరసింహ పాత్రలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. శివ‌న్న న‌ట‌న‌కు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ల‌భించింది. ఎంట్రీ నుంచి సినిమా కంప్లీట్ అయ్యేవరకు శివరాజ్‌కుమార్ తన నటవిశ్వ‌కూపాని చూపించారు. ఇక ఇటీవ‌ల తన పోషించిన నరసింహ క్యారెక్టర్ పై శివరాజ్ కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. అప్ కమింగ్ మూవీ ” ఘౌస్ట్ ” ప్రచారంలో ఉన్న రాజ్ కుమార్ రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జైల‌ర్‌ […]