ఆ యంగ్ హీరోకి అక్క‌గా న‌టించ‌బోతున్న‌ న‌య‌న్‌.. ఏ మూవీలో అంటే..

కోలీవుడ్ స్టార్స్ సెలబ్రిటీ ప్రదీప్ రంగనాథన్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జయం రవి, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించినా కోమలి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా ఇన్స్పిరేషన్‌తోనే తరువాత స్వీయ దర్శకత్వంలో హీరోగా లవ్ టుడే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా భారీ సక్సెస్ అందుకోవడంతో ప్రదీప్ రంగనాథన్‌కు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఇందులో కమల్ హాసన్ కూడా ఒక సినిమాకు ప్రొడ్యూసర్ […]

90ల్లో కుర్రాళ్ల‌ని కవ్వించిన ఈ బ్యూటీ గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన నటి హీరా. 1990లో తన అందంతో కుర్రాళ్ల మనసు దోచేసింది. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పలు సినిమాలు చేసింది. ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఆవిడా మా ఆవిడే, లిటిల్ సోల్జర్స్, ఆహ్వానం లాంటి సినిమాలలో నటించింది. ఇక తమిళంలో హృదయం, నీ బడి నాన్ బడి, తిరుడా తిరుడా , సతిలేలావతి, కాదల్ కోట్టో , అవ్వై షణ్ముఖ లాంటి […]

” యానిమల్ ” మూవీకి భారీ షాక్.. లబోదిబోమంటున్న మేకర్స్..!!

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” యానిమల్ “. ఇక శుక్రవారం విడుదలైన ఈ మూవీ సక్సెస్ఫుల్గా దూసుకుపోతుంది. కానీ తొలి షో తోనే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకి పైరసీ‌ షాక్ తగిలింది. యానిమల్ విడుదలై 24 గంటలు కాకముందే ఇంటర్నెట్లో దర్శనమిచ్చింది. తమిళ్ రాకర్స్, మూవీ రూల్స్.. వంటి […]

ఎన్టీఆర్ లో యాక్టింగ్‌తో పాటు ఆ స్పెష‌ల్ టాలెంట్ కూడా ఉందా.. అదేంటో తెలుసా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు పాన్ ఇండియాలో ఉన్న క్రేజ్‌ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ బిరుదును అందుకున్నాడు. ఈ సినిమాలో నాటునాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ – కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా రెండు పార్ట్‌లుగా రిలీజ్ కాబోతోంది. ఇందులో దివంగత నటి శ్రీదేవి […]

కాజ‌ల్‌కు కాల్‌చేసి మ‌రీ క్ష‌మాప‌ణ‌లు అడిగిన ఆ స్టార్ హీరోయిన్‌.. కార‌ణం ఇదే..?!

సౌత్ స్టార్ బ్యూటీగా క్రేజ్‌ను సంపాదించుకుంది కాజల్ అగర్వాల్. అయితే కరోనా టైంలో తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచుల్లుని వివాహం చేసుకొని ఒక బాబుకు జన్మనిచ్చిన ఈ ముద్దుగుమ్మ కొంతకాలం ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చింది. ఇటీవల రీఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ భారతీయుడు 2, భ‌గ‌వంత్ కేసరి సినిమాలలో నటించింది. భగవంత్ కేసరి సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక కాజ‌ల్ ఇటీవ‌ల న‌టించిన‌ సత్యభామ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. […]

సేఫ్ గేమ్ ఆడిన ప్ర‌శాంత్.. గౌత‌మ్ ఎలిమినేష‌న్‌.. కార‌ణం అదేనా..

బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఇంట్ర‌స్టింగ్‌గా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సీజన్ టైటిల్ విన్నర్ ఎవరో తెలియడానికి కేవలం ఒక్క వారం మాత్రమే మిగిలి ఉంది. కాగా నిన్నటి ఎపిసోడ్ లో డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే దానికి కారణం ఏంటి.. నిన్నటి ఎపిసోడ్లో హైలెట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫినాలే టికెట్ తెచ్చుకున్న అర్జున్ ఎలిమినేషన్ నుంచి శనివారం సేఫ్ అయిపోయాడు. కాగా ఈ సీజన్లో […]

బంపర్ ఆఫర్ కొట్టేసిన రైతు బిడ్డ.. ఏకంగా పవన్ మూవీలో ఛాన్స్‌.. అదృష్టవంతుడువు రా అయ్యా..!!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 అద్భుతమైన టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఏ సీజన్లో లేని విధంగా బిగ్ బాస్ ఊహించని టాస్కులు ఇస్తూ.. అదరగొడుతున్నాడు. ఇప్పటికే 12 వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం 13 వ వారంలోకి అడుగు పెట్టింది. ఇక ఇంటి సభ్యుల్లో పల్లవి ప్రశాంత్ గురించి మనందరికీ తెలిసిందే. ఒక కామన్ మ్యాన్ గా వచ్చి ఫుల్ పాపులారిటీని దక్కించుకున్నాడు. ఇక బయట ఈయన ఫాలోయింగ్ కి […]

బాలయ్య ” ఆదిత్య 369 ” సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. యంగ్ హీరోయిన్లు కూడా ఆమె ముందు బ‌లాదూరే..!!

నటి మోహిని అంటే ఈ తరం ప్రేక్షకులకి పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ బాలయ్య నటించిన ” ఆదిత్య 369 ” సినిమాలో హీరోయిన్ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా తమిళ్, మలయాళ సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే తెలుగులో సైతం బాలయ్యకి జోడిగా నటించి ఫుల్ పాపులారిటీని పొందింది. ఇక తెలుగు, మలయాళ, తమిళ్ కలిపి దాదాపు 100కు పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులని మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఈమెది బ్రాహ్మణ […]

శంకర్ దాదా MBBS లో రీల్‌ టాపర్‌.. రియ‌ల్ లైఫ్‌లో కూడా సివిల్ టాపర్ ఆ…!!

చిరంజీవి హీరోగా నటించిన శంకర్ దాదా MBBS సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో పండించిన కామెడీ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో నటించిన ఓ నటుడు ఒక సివిల్స్ టాపర్ అని మీకు తెలుసా? అతనెవరో ఇప్పుడు మనం చూద్దాం. ఈ సినిమాలో నటించిన నటుడు యెడవెల్లి అక్షయ్ కుమార్ ఒక సివిల్ టాపర్. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో […]