తమన్ బర్త్ డే స్పెషల్: ఆయన వయసు ఎంతో తెలుసా… అస్సలకి నమ్మలేరు…!!

మ్యూజిక్ డైరెక్టర్ అనే పేరు వింటేనే ముందుగా గుర్తుకొచ్చేది తమన్. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి సంగీతం అందిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు పొందాడు. ఈయన 2020లో ఏకంగా 10 సినిమాలకు సంగీతాన్ని సమకూర్చి మంచి గుర్తింపు పొందాడు. అందులో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన..” అలా వైకుంఠపురం లో ” లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి. ఈ సినిమాతో పాటు డిస్కో రాజా, సోలో బతుకే సో బెటర్, రేసుగుర్రం, […]

అందులో నా భర్త వీక్..షాకింగ్ కామెంట్స్ చేసిన కాజల్..!!

సౌత్ లోనే టాప్ మోస్ట్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ కాజల్ అగర్వాల్.. వివాహమైనప్పటికీ కూడా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ అభిమానులను ఫుల్ జోష్లో నింపేలా చేస్తోంది. అంతేకాకుండా ఒక బిడ్డకు తల్లి అయినా కూడా తన అందంతో మరింత అందంగా కనిపిస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.. అలాగే పలు లేడి ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ గతంలో స్టార్ హీరోల సరసన […]

సింగర్ ను తాకరాని చోట పట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి… నెట్టింట ట్రెండ్ అవుతున్న వీడియో…!!

మెగాస్టార్ చిరంజీవి ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయ‌న‌ ఇటీవల ” భోళా శంకర్ ” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. అయితే చిరంజీవి డాన్స్ కు ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. ఈయన తెరమీద కాకుండా తెర వెనుక కూడా చాలా జోష్ గా ఉంటారు. ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. అలాగే ఫ్యామిలీతోనూ సమయం గడుపుతున్నారు. తాజాగా మెగాస్టార్ ఇంట్లో దీపావళి […]

యాంకర్ అనసూయ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా.. ఆమె తండ్రి ఎవరంటే..?

యాంక‌ర్‌ అనసూయ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా యాంకర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పాపులర్ అయింది. పలు సినిమాల్లో నటిస్తూ క్రేజ్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం పుష్పా లాంటి పాన్ ఇండియా సినిమాల్లో నెగటివ్‌రోల్ ప్లే చేస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ హాట్ ఫోటోషూట్లతో కుర్ర కారును ఆకట్టుకుంటుంది. పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా తన గ్లామర్ విందులో ఏమాత్రం లిమిట్స్ పెట్టుకోదు. అయితే అనసూయ ఫ్యామిలీ […]

తనలో మరో యాంగిల్ చూపిస్తున్న రష్మిక.. కుర్రాళ్లకు ఇక ఉక్కిరిబిక్కిరే

పుష్ప సినిమాలో సామి సామి పాటతో రష్మిక దేశవ్యాప్తంగా కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టించింది. అప్పటి నుంచి రష్మికను అందరూ క్రష్మికగా పిలవసాగారు. వరుసగా బాలీవుడ్ సినిమాలలో అవకాశాలు కూడా దక్కించుకుంటోంది. ఈ తరుణంలో ఆమెకు సంబంధించిన ఓ ఫేక్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీనిపై వెంటనే బిగ్ బి అమితాబ్ సీరియస్ అయ్యారు. ఇలాంటి పని చేసిన వారిని ఖచ్చితంగా శిక్షించాలని కోరారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు, ఇతర సెలబ్రెటీలు […]

“అమ్మాయి-అబ్బాయి పెళ్లి చేసుకునేది అందుకే” .. పచ్చిగా వివరించిన స్టార్ హీరో భార్య..!!

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఎంత బోల్డ్ గా మాట్లాడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా కొంతమంది స్టార్ హీరోయిన్స్ రెచ్చిపోయి మరి కామెంట్స్ చేస్తున్నారు. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు..? ఎందుకు మాట్లాడుతున్నారు ..? అనే విషయాన్ని మర్చిపోతున్నారు . రీసెంట్గా అలాంటి పని చేసింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనాకపూర్ . కరీనాకపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. ఇప్పటికీ హీరోయిన్గా సినిమాలో నటిస్తుంది.. అంటే ఆమె గ్లామర్ ఆమె […]

” చరణ్ బిడ్డతో వీళ్ళు ఎవరికీ సంబంధం లేదు “… శ్రీజ సెన్సేషనల్ పోస్ట్…!!

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి మనందరికీ తెలిసిందే. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె పలు పోస్టులను షేర్ చేస్తూ ఉంటుంది. కళ్యాణ్ దేవ్ తో గొడవలు అనంతరం శ్రీజ ఏ పోస్ట్ పెట్టిన అది నెట్టింట రచ్చగానే మారుతుంది. ఎంత చిన్న విషయమైనా సరే మెగా ఫ్యామిలీని ట్రోల్స్ చేస్తూ తగా హడావిడి చేస్తుంది సోషల్ మీడియా. ఈ క్రమంలోనే ప్రస్తుతం శ్రీజ పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. తాజాగా […]

భర్త పై ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన అనుష్క శర్మ..!!

ఊహించినట్లుగానే ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ సైతం ప్రపంచ కప్ ఫైనల్ కి చేరుకోవడం జరిగింది. నిన్న జరిగిన మ్యాచ్లో టీమిండియా న్యూజిలాండ్ పైన 70 పరుగుల తేడాతో గెలవడం జరిగింది.. గతంలో న్యూజిలాండ్ చేతులు ఎదురైన ఓటమికి బదులుగా ఇప్పుడు తీర్పు ఇచ్చినట్లుగా అభిమానులు భావిస్తూ ఉన్నారు. భారత్ తరపున బౌలింగ్ వేసిన మహమ్మద్ షమీ 7 వికెట్లు తీయడం జరిగింది. ఇక బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ సెంచరీలతో రాణించారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ […]

ఎన్టీఆర్ ” సింహబలుడు ” సినిమాకి పోటీగా కృష్ణ ” సింహగర్జన “… మరి ఈ రెండిట్లో ఏ సినిమా హిట్ అయిందో తెలుసా…!!

ఎన్టీఆర్ హీరోగా 1978 నవంబర్లో ” సింహబాలుడు ” అనే తెలుగు సినిమా విడుదలైంది. ఇక ఎన్టీఆర్ తో కలిసి రాఘవేంద్రరావు తీసిన మొదటి సినిమా ” అడవిరాముడు “అయితే అడవి నేపథ్యంలో వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన మరో మూవీ ” సింహబలుడు. సింహబలుడు సినిమాని ప్రముఖ నిర్మాత డి.వి.ఎస్ రాజు కుమారులు నిర్మించారు. ఎన్టీఆర్ తో ఎన్నో జానపద సినిమాలను రూపొందించాడు రాజు. భారీ బడ్జెట్ తో భారీ సెట్స్ తో ఈ సినిమా తెరకెక్కింది. […]