టాలీవుడ్ రెబల్ స్టార్.. ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో నెంబర్ వన్ స్టార్ హీరోగా ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాలు క్రియేట్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి మరి ప్రభాస్ సినిమా అంటే వరల్డ్ వార్ లెక్క అంటూ.. అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక.. ప్రస్తుతం ప్రభాస్ హారర్ థ్రిలర్ మూవీ రాజాసాబ్లో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత […]
Category: Latest News
బిడ్డలపై ప్రమాణం చేసి చెబుతున్నా ప్రభాస్ ఎవరో నాకు తెలియదు.. షర్మిల
ప్రముఖ పొలిటిషన్ వైయస్ రాజశేఖర్ వారసురాలిగా రాజకీయాల్లోకి.. మాజీ సిఎం జరన్ మోహన్ రెడ్డి పోదరిగా పాలిటిక్స్లో అడుగుపెట్టిన వైఎస్ షర్మిలకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుత ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న షర్మిల.. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ మధ్య ఎఫైర్ వార్తలు గతంలో వైరల్ అయ్యిన సంగి తెలిసిందే. తాజాగా ఆ వార్తలు పై షర్మిల రియాక్ట్ అవుతూ ప్రభాస్ ఎవరు తనకు ఇప్పటికీ తెలియదని స్పష్టం చేసింది. ఏపీ […]
బాలయ్య క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా.. నటసింహం అక్కడ కూడా అదర్స్..
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణకు ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఉంది. అభిమానులు బాలయ్యను ముద్దుగా ఎన్బికే అని పిలుస్తూ ఉంటారు. ఇక సినీ కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ సక్సెస్లు అందుకున్న బాలయ్య త్వరలో డాకు మహారాజ్తో ఆడియన్స్ను పలకరించనున్నాడు. ప్రస్తుతం హ్యాట్రిక్ హిట్స్తో దూసుకుపోతున్న బాలయ్య డాకు మహారాజ్ పై ఇప్పటికే ఆడియన్స్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే మరోసారి బ్లాక్ పాస్టర్ కాయమంటూ అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక మరోపక్క […]
” అఖండ తాండవం “కి హీరోయిన్ కి లింక్ ఏంటో చెప్పిన బోయపాటీ.. మామూలోడు కాదుగా..
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు ఒకరిగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న బోయపాటికి.. తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యాక్షన్ సినిమాలకు క్యారాఫ్ అడ్రస్గా నిలిచిన బోయపాటి.. హీరోను ఎలివేట్ చేయడంలో ఆయనను మించిన దిట్ట మరొకరు లేరు అనే రేంజ్ లో ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ఇక బోయపాటి, బాలయ్య కాంబోలో సినిమాలంటే ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అందుకు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే బోయపాటి బాలయ్యతో మూడు […]
విశ్వక్ ” మెకానిక్ రాకీ ” X రివ్యూ.. హిట్టా.. ఫట్టా..
టాలీవుడ్ మాస్కా దాస్ విశ్వక్ సేన్ మోస్ట్ ఎవైటెడ్.. మాస్ యాక్షన్, కామెడీ.. మెకానిక్ రాకీ తాజాగా రిలీజైన సంగతి తెలిసిందే. రవితేజ ముళ్ళపూడి డైరెక్షన్లో.. మీనాక్షి చౌదరి, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా రూపొందిన ఈ సినిమాను రామ్ తాళ్లూరి.. ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. ఇక ఈ సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇక విశ్వక్.. మెకానిక్ రాఖీగా ఆడియన్స్ను మెప్పించాడా.. లేదా.. సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుందో ట్విట్టర్ టాక్ […]
నయనతారతో వివాదం తర్వాత ధనుష్ ఫస్ట్ పోస్ట్.. ఏం చెప్పాడంటే..?
ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో తాజాగా రిలీజ్ అయిన నయనాతారా బియండ్దా ఫెయిరీ టైల్ డాక్యుమెంటరీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ డాక్యుమెంటరీ రిలీజ్ ఆలస్యానికి కారణం ధనుష్ అంటూ లేడీ సూపర్ స్టార్ విమర్శలు కురిపించింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా అతనిపై తీవ్ర విమర్శలు చేస్తూ మూడు పేజీల లేఖను రాసింది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా పలువురు హీరోయిన్లు ఆమెకు మద్దతు తెలుపుతూ ధనుష్కు సపోర్ట్గా నిలిచారు. ధనుష్ పై […]
టాలీవుడ్ లో మహేష్ బాబు సెన్సేషనల్ రికార్డ్.. ఏ హీరో కైనా టచ్ చేయడం కష్టమేనా..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలుగులో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్న సూపర్ స్టార్.. నిన్న మొన్నటి వరకు కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే పరిమితమైన నటించారు. అటు బాలీవుడ్ సినిమాల్లోనూ, పాన్ ఇండియా అవకాశాలు వచ్చిన కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే నటించాలని నియమానికి కట్టుబడి తెలుగు సినిమాల్లో నటిస్తూ సూపర్ స్టార్ ఇమేజ్ ను […]
బాలయ్య, వెంకి మూవీస్ క్లాష్ పై యంగ్ ప్రొడ్యూసర్స్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..
సినీ ఇండస్ట్రీకి పొంగల్ ఎంత పెద్ద ఫెస్టివల్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భాషలతో సంబంధం లేకుండా సౌత్ ఇండస్ట్రీ అందరూ సంక్రాంతి బరిలో తమ సినిమాలను రిలీజ్ చేయాలని ఆరాటపడుతుంటారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు సంక్రాంతి బరిలో రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకుంటూ ఉంటాయి. అలా రానున్న సంక్రాంతి బరిలో.. ఇప్పటికే మన టాలీవుడ్ టాప్ హీరోస్ చరణ్, బాలయ్య, వెంకటేష్ సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. […]
బాలయ్య ” డాకు మహారాజ్ “.. అసలు విలన్ ఎవరో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం మంచి ఫామ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబి డైరెక్షన్లో డాకు మహారాజ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రానున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను నెలకొల్పింది. అంతేకాదు సినిమాపై నందమూరి అభిమానులతో పాటు.. బాలయ్య బాబు కూడా […]









