రాజకీయ నాయకుల దిగజారుడుతనం తారాస్థాయికి చేరింది.సవాళ్ళు ప్రతి సవాళ్ళు దాటిపోయి పెళ్ళాలు పిల్లలపైనే ఏకంగా ఓట్లు వేసేస్తున్నారు.అయ్యా అమరనాథరెడ్డి నువ్వు అంత నిప్పువే అయితే,నువ్వేదో గాంధిజీ కి అసలైన వారసుడినన్నట్టు బిల్డుప్ ఇస్తున్నావ్ కదా.ఈ ఒట్లు,సవాళ్ళు పక్కనబెట్టి ప్రజాస్వామ్య బద్దంగా ఒక పార్టీ గుర్తుపై గెలిచిన నువ్వు ఇంకో పార్టీలో చేరేముందు నీ పదవికి రాజీనామా చేసి దమ్ముంటే ప్రజాక్షేత్రం లో నిలబడు.అప్పుడు నువ్వెంతో నీ విలువెంతో తెలుస్తుంది. ఇక టీడీపీలోకి వలస వెళ్లిన చిత్తూరు జిల్లా […]
Category: Latest News
జగన్ కు షాక్ ఇవ్వనున్న బడా ఇన్వెస్టర్!!
ఆయన వైసీపీకు బాగా పట్టున్న ఆ జిల్లాలో పార్టీ అభ్యర్థులందరికి పెద్ద ఇన్వెస్టర్. వైకాపా కార్యక్రమాలకు, ఆ పార్టీ నాయకులకు ఎప్పుడైనా ఎంత డబ్బు కావాలన్నా క్షణాల్లో సమకూరుస్తారు. జగన్ సామాజికవర్గానికి చెందిన నేత. జగన్‌కు అత్యంత నమ్మకస్తుడు. అలాంటి వ్యక్తికి ఏమైందో ఏమోగాని కొద్ది రోజుల క్రితమే పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీ తరపున రాజ్యసభ ఎన్నికల్లో నాలుగో వ్యక్తిగా బరిలో నిలవాలని అనుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును సైతం కలిసి ఈ అంశంపై చర్చించారు. […]
సీనియర్ హీరోస్ కి దడ పుట్టిస్తున్న మోహన్‌లాల్!!
సత్యరాజ్ మొదట్లో నటించిన తెలుగు సినిమాలు దెబ్బతిన్నాయి. యంగ్ హీరో ఉదయ్‌కిరణ్ నటించిన ఓ సినిమాలోనూ, గోపీచంద్‌తో మరో సినిమాలోనూ నటించిన సత్యరాజ్ ఫెయిల్యూర్స్ చూశాడు. ప్రభాస్‌తో నటించిన ‘మిర్చి’ సినిమా అతనికి బిగ్ సక్సెస్‌ని ఇచ్చింది . అక్కడినుంచి సత్యరాజ్‌కి డిమాండ్ పెరిగింది. తెలుగులో పెద్ద పెద్ద అవకాశాలు ముందుగా సత్యరాజ్ చేతికే దక్కుతున్నాయి. అందుకే రాజమౌళి సత్యరాజ్‌ను దృష్టిలో ఉంచుకునే ‘బాహుబలి’లో కట్టప్ప పాత్రను సృష్టించాడు. ఆ పాత్రలో సత్యరాజ్‌కు హీరో ప్రభాస్‌కు ధీటుగా […]
వెంకయ్య పాట్లు అన్నీ ఇన్నీ కావు!!
నీళ్ళు లేకుండా చేప బతకలేదు. పదవి లేకుండా రాజకీయ నాయకులు బతకలేరు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా ఇందుకు అతీతమేమీ కాదు. రాజ్యసభ పదవి లేకపోతే కేంద్ర మంత్రి పదవి ఊడిపోతుంది. కేంద్ర మంత్రి పదవి ఊడినా, రాజ్యసభ పదవి ఉంటే రాజకీయాల్లో నిలబడొచ్చు. అందుకే పట్టుబట్టి మరీ వెంకయ్యనాయుడు రాజ్యసభ పదవి సాధించారు. దీనికోసం బిజెపిలో ఆయన పెద్ద పోరాటమే చేశారట. ‘మీ సొంత రాష్ట్రమే మిమ్మల్ని పొమ్మంటోంది కదా?’ అని వెంకయ్యనాయుడిని, ప్రధాని నరేంద్రమోడీ […]
తెరాస ని డీ కొట్టే సత్తా డీకే అరుణకుందా!!
మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ నుండి కాంగ్రెస్ పార్టీ కి ప్రాతినిద్యం వహిస్తూ కాంగ్రెస్ లో మహా మహా రాజకీయ కురువ్రుద్దులకే కెసిఆర్ ని ఎలా ఎదుర్కోవాలో తెలీక తెరాస కి దాసోహం అవుతుంటే ఒక్క డీకే అరుణ మాత్రం కెసిఆర్ అండ్ తెరాస పార్టీ పై ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అటు అసెంబ్లీ లో ఇటు బయట తెరాస వైఫల్యాల్ని ఎండగడుతూ శభాష్ అనిపించుకుంటోంది.ఇక తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌సింగ్ రాష్ట్ర పర్యటన […]
మళ్లీ తెరాస గూటికి లేడీ బాస్ విజయశాంతి!!
ఒకప్పటి వెండితెర అందాల రాశి,లేడీ బాస్ విజయశాంతి కొన్నాళ్లుగా రాజకీయ స్థాబ్దతతో వున్నారు.తెలంగాణా ఉద్యమంలో తెరాస తో నడిచి మెదక్ MP గా తెరాస తరపున పోటీచేసి గెలుపొంది తెలంగాణా రాష్ట్రం ఏర్పాటయ్యే చివరి రోజుల్లో కాంగ్రెస్ లో చేరి తన రాజకీయ మనుగడనే ప్రశ్నార్థకం చేసుకున్నారు. తెరాస లో వున్నన్ని రోజులు ఒక వెలుగు వెలిగింది విజయశాంతి.పెద్దగా మహిళా ప్రాదాన్యత లేని తెరాస పార్టీ లో విజయశాంతి ఆలోటును తీరుస్తూ ఒకానొక టైం లో No […]
దాసరి కొత్త పార్టీ పెడతారా?
మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణరావు ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్నారట. కాపు ఉద్యమం నేపథ్యంలో దాసరి నారాయణరావు ఒక్కసారిగా ‘పెద్ద నాయకుడు’ అయిపోయారు. ఈయన చుట్టూనే చిరంజీవి కూడా కనిపిస్తుండడంతో కాపు సామాజిక వర్గం, కొత్త పార్టీ గురించి దాసరి నారాయణరావుపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారమ్. ఇదివరకు చిరంజీవిపై నమ్మకం పెట్టుకుంది కాపు సామాజిక వర్గం. అది వమ్మయ్యింది. పవన్‌కళ్యాణ్ కూడా జనసేనతో కాపు సామాజిక వర్గంలో ఆశలు రేపారు. ఆయనా వారి అంచనాల్ని అందుకోలేకపోయారు. […]
చంద్రబాబు నాన్చుడు-కెసిఆర్ దూకుడు..
తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్ దూకుడుగా వెళుతున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడమే కాకుండా, పార్టీ ఫిరాయించిన నేతలకు పదవులు కూడా కట్టబెడుతున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ అలాగే మంత్రి అయ్యారు. అయితే చంద్రబాబు మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో ఆశావహుల్ని వెయిటింగ్‌లో పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చంద్రబాబుని కవ్వించడానికి కెసియార్ ఇంకోసారి పదవుల పందేరం స్టార్ట్ చెయ్యనున్నారని సమాచారమ్. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కెసియార్ భావిస్తున్నారట. అలాగే మాజీ ఎంపీ వివేక్‌కి ఉప ముఖ్యమంత్రి ఇవ్వనున్నారని గుసగుసలు […]