ఫ్యామిలీతో మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న బ‌న్నీ..ఫొటోలు వైర‌ల్‌!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఫ్యామిలీతో క‌లిసి మాల్దీవుల‌కు వెళ్లాడు బ‌న్నీ. ఏప్రిల్ 3 అల్లు అయాన్ బర్త్ డే. ఈ సందర్బంగా బన్నీ ఫ్యామిలీ అంతా మాల్దీవ్స్‌కు వెళ్లింది. అక్కడే అయాన్ బర్త్ డేను సెల‌బ్రేట్‌ చేసి ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. […]

బాల‌య్యకు ఫాలోవ‌ర్‌గా మార‌నున్న‌ మంచు వారి అబ్బాయి?!

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో `బిబి3` వ‌ర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వీరి కాంబోలో తెర‌కెక్కుతున్న మూడో చిత్రమిది. దీంతో ఇప్ప‌టికే ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో ఈ మూవీ రూపొందుతోంది. ఇంకా టైటిల్ ప్ర‌క‌టించిన ఈ చిత్రం మే 28న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. […]

బుల్లి న‌డుముతో డ్యాన్స్ ఇర‌గ‌దీసిన రాశిఖ‌న్నా..వీడియో వైర‌ల్‌!

రాశిఖ‌న్నా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఊహలు గుసగుసలాడే` సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. మొద‌టి సినిమాతోనే క‌ర్ర‌కారు హృద‌యాల‌ను గెలుచుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేస్తూ.. త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్ర‌స్తుతం రాశి తెలుగులో ప‌లు చిత్రాల‌తో పాటు హిందీలో ఓ వెబ్ సి‌రీస్ చేస్తోంది. ఈ సిరీస్‌లో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ హీరోగా న‌టిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కెరీర్‌లో మొద‌ట్లో బొద్దుగా ఉండే రాశి.. […]

రామజోగయ్య శాస్త్రిని అన్‌ఫాలో అయిన చిరు..ఏమైంద‌బ్బా?

మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటార‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు రోజురోజుకు ఫాలోవ‌ర్స్ పెరిగిపోతున్నారు. ముఖ్యంగా ట్విట్ట‌ర్‌లో చిరుకు 9 ల‌క్ష‌ల‌కు పైగా మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు. కానీ, ఆయ‌న‌ మాత్రం ఒకే ఒక్క‌రిని ఫాలో అయ్యారు. ఆయ‌నే సినీ గేయ ర‌చ‌యిత రామ జోగ‌య్య శాస్త్రి. గ‌త రెండు రోజుల‌గా ఈ విష‌యం హాట్ టాపిక్‌గా కూడా మారింది. దీనిపై రామజోగయ్య శాస్త్రి కూడా ఎంతో ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. […]

క‌రోనా బారిన ప‌డ్డ `వ‌కీల్ సాబ్‌` హీరోయిన్‌..షాక్‌లో చిత్ర‌యూనిట్‌!

క‌రోనా వైర‌స్.. గ‌త ఏడాదిన్న‌ర కాలంగా ప్ర‌జ‌ల‌ను ప‌ట్టి పీడిస్తున్న సమ‌స్య ఇది. ఆ మ‌ధ్య క‌రోనా తీవ్ర‌త త‌గ్గినా.. మ‌ళ్లీ వేగంగా విజృంభిస్తోంది. రోజురోజుకు క‌రోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. సెల‌బ్రెటీలు సైతం క‌రోనా బారిన ప‌డుతున్నారు. తాజాగా టాలీవుడ్ బ్యూటీ నివేదా థామస్‌కు క‌రోనా సోకింది. ఈ విషయం స్వ‌యంగా నివేదానే ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. `నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నాను. డాక్టర్ల సలహాలు ఎప్పటికప్పుడు పాటిస్తున్నాను. నాపై […]

మండుతున్న‌ ఎండలు..రాబోయే మూడు రోజులు మ‌రింత తీవ్రం!

వేస‌వి కాలం మొద‌లైంది. రోజురోజుకు ఎండ‌లు దంచి కొడుతున్నాయి. మార్చి నెల నుంచే ఎండ‌లు ప్రారంభం కాగా.. ఏప్రిల్ నెల వ‌చ్చే సరికి నిప్పులసెగ ముందు నిల్చున్న వాతావరణాన్ని తలపించింది. ఇక ఈ ఎండ‌ల దెబ్బ‌కు ప్ర‌జ‌లు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. అయితే తాజా స‌మాచారం రాబోయే మూడు రోజులు అంటే ఏప్రిల్ 5 నుంచి 7 వరకు ఎండలు మ‌రింత తీవ్రంగా ఉండనున్నాయి. 40 నుంచి 43 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని […]

Allu-Aravind

బ్రేకింగ్ : అల్లు అరవింద్ కు కోవిడ్ పాజిటివ్..!?

దేశంలో కరోనా వైరస్ సెకండ్ వే విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇక ఒక్కవైపు దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ ని ప్రజలకు అదజేస్తూనే ఉన్న మరో వైపు కరోనా వ్యాప్తి చెందుతూనే ఉంది. తాజాగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు కరోనా పాజిటి రిపోర్ట్ వచ్చినట్టు తెలుస్తుంది. ఈమధ్య ఆహాలో రిలీజ్ అవుతున్న వెబ్ సీరీస్ ల ప్రెస్ మీట్ లకు తరచు అటెండ్ అవుతున్న అల్లు అరవింద్ కోవిడ్ బారిన పడినట్టు తెలుస్తుంది. అయితే అల్లు […]

drugs

బెంగుళూరు డ్రగ్స్ కేసులో సంచలన నిజాలు..!

బెంగుళూరులో డ్రగ్స్ కలకలం రేపిన సంగతి అందరికి తెలిసందే. ఇక బెంగుళూరులో తీగ లాగితే హైద్రాబాద్ లో డొంక కదులుతుంది. కొద్దిరోజుల క్రితం ప‌ట్టుబ‌డ్డ నైజీరియ‌న్స్‌ను బెంగుళూరు పోలీసులు విచారించ‌గా.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. క‌న్నడ నిర్మాత శంక‌ర్ గౌడ్ తో క‌లిసి క‌ల‌హ‌ర్ రెడ్డి, సందీప్ ఈ డ్రగ్స్ కొనసాగించినట్లు తెలుస్తోంది. అయితే కలహార్ రెడ్డి తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులకు, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులకు పార్టీలు ఇచ్చినట్లు సందీప్ వాంగ్మూలం ఇచ్చిన‌ట్లు […]

మొదలైన అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్స్..!

దేశంలో పవిత్రమయిన అమరనాథ్ యాత్రకు భక్తుల రిజిస్ట్రేషన్ మొదలయింది. దేశ వ్యాప్తంగా 446 బ్యాంకు శాఖల ద్వారా ఈ యాత్ర చేయాలనుకునే భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. అమరనాథ్ యాత్ర చేయాలనుకునే భక్తులు మార్చి 15వతేదీ తర్వాత జారీ చేసిన ఆరోగ్య ధ్రువపత్రాలను సమర్పించాలి. ఇంకా గర్భిణులు, 13 ఏళ్ల లోపు పిల్లలు, 75 ఏళ్లకు పైబడిన వారు అమరనాథ్ యాత్రకు నమోదు చేసుకోలేరు. హెలికాప్టర్లలో ప్రయాణించాలనుకునే భక్తులకు ముందస్తు నమోదు అవసరం లేదు. ఈ […]