ఒక తాగుబోతు పైశాచికత్వానికి ఏకంగా రెండు కుటుంబాలు బలయ్యారు. తన భార్య ఇంటికి రాను అందనే కోపంతో బావమరిది ఇంటిని తగల బెట్టాడు. దీంతో ముగ్గురు మంటల్లో సజీవదహ్నం అవ్వగా, మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. చనిపోయిన వారిలో నలుగురు చిన్నారులే. కర్ణాటకలోని కొడగు జిల్లా కనూరులో ఈ సంఘటన చోటు చేసుకుంది. కనూరుకు చెందిన బోజ అనే వ్యక్తి మద్యానికి బానిసై భార్య బేబీతో తరచూ గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో శుక్రవారం […]
Category: Latest News
ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినా ఎమ్మెల్యే రోజా..!?
చెన్నై అడయార్లోని ఫోర్టీస్ మలర్ హాస్పిట నుంచి ఎమ్మెల్యే రోజా డిశ్చార్జి అయ్యారు. వైద్యుల సలహా ప్రకారం ఆమె మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. డిశ్చార్జి సందర్భంగా భర్త ఆర్కే సెల్వమణి, కుమార్తె అన్షుమాలిక, కుమారుడు కృష్ణ కౌశిక్, కుటుంబ సభ్యులతో కలిసి రోజా పిక్స్ దిగారు. కొద్దిరోజుల క్రితమే మలర్ ఆస్పత్రిలో రోజాకు రెండు మేజర్ సర్జరీలు జరిగాయి. ఒక వారం రోజులకు పైగా రోజా మలర్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతం ఆమె […]
ఎన్.ఐ.ఏ. ఆఫీసర్గా RX 100 హీరో..!?
టాలీవుడ్ లో ఆర్ఎక్స్ 100 మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చి క్రేజ్ సంపాదించినా హీరో కార్తికేయ. తాజాగా ఇప్పుడు కార్తికేయ హీరోగా శ్రీ సరిపల్లి దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతుంది. తాన్యా రవిచంద్రన్ ఈ మూవీలో హీరోయిన్ గ నటించనుంది. సుధాకర్ కోమాకుల ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. టీ. ఆదిరెడ్డి సమర్పణలో రామారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ హైదరాబాద్లో జరుగుతోంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న చిత్రమిది అని సరిపల్లి అన్నారు. ఇందులో […]
రష్మిక ను భరించడం చాలా కష్టమంటున్న కార్తీ..ఎందుకంటే …!?
తాజాగా హీరో కార్తీ తమిళం, తెలుగు భాషలో సుల్తాన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీలో హీరో కార్తీ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా నటించగా, కేజిఎఫ్ చిత్ర ఫేమ్ గరుడ రామచంద్ర రాజు ఒక కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు తాజాగా జరుగుతున్న మూవీ ప్రమోషన్స్ లో భాగంగా గా హీరో కార్తీ మరియు ఇతర చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ పాల్గొని […]
మహేష్ సినిమాపై కరోనా దెబ్బ..వెనక్కి తగ్గిన చిత్రయూనిట్?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో `సర్కారు వాటి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్స్మెంట్స్, జీ ఎమ్ బీ ఎంటర్టైన్స్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి కరోనా దెబ్బ తగిలిందట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ […]
RCB కు షాక్.. స్టార్ ప్లేయర్కు కరోనా పాజిటివ్..!?
ఐపీఎల్ టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు పెద్ద షాక్ తగిలింది. ఆ టీమ్ ప్రముఖ ప్లేయర్, విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల వరద పారించిన దేవ్దత్ పడిక్కల్ కూడా కరోనా సోకటంతో వాళ్ళకి పెద్ద షాక్ కి గురి అయ్యారు. ఈసారి బెంగళూరు టీమ్ అతని పై భారీ ఆశలు పెట్టుకుంది. టోర్నీ తొలి మ్యాచ్కు కేవలం ఐదు రోజుల టైం ఉన్న ఈ సమయంలో పడిక్కల్కు కరోనా బారిన పడటంతో ఆ టీమ్కే కాదు ఐపీఎల్ […]
భారత్లో కరోనా కలవరం..90వేలకు పైగా కొత్త కేసులు!
కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచదేశాలకు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అతి సూక్ష్మజీవి అయిన కరోనా.. మానవ మనుగడకే గండంగా మారుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ప్రస్తుతం ప్రపంచదేశాల ప్రజలు పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ను అంతం చేసేందుకు.. వ్యాక్సినేషన్ కూడా ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. భారత్లో కరోనా పాజిటివ్ కేసులు నిన్న మరింత భారీగా పెరిగాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్లో 93,249 మందికి కొత్తగా […]
కరోనా బారిన పడ్డ బాలీవుడ్ స్టార్ హీరో!
ప్రపంచదేశాలను అల్లాడిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్.. తగ్గినట్టే తగ్గి మళ్లీ ప్రతాపం చూపిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతున్నా.. కరోనా సెకండ్ వేవ్ రూపంలో విరుచుకుపడుతూ ప్రజలను నానా ఇబ్బందులు పెడుతోంది. ఈ క్రమంలో సామాన్యులతో పాటు సెలబ్రెటీలు సైతం కరోనా బారిప పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్కు కరోనా సోకింది.ఈ విషయాన్ని స్వయంగా అక్షయ్ కుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ` ఈ రోజు ఉదయం నాకు కరోనా పాజిటివ్ […]
తెలంగాణలో కరోనా బీభత్సం..భారీగా నమోదైన కొత్త కేసులు!
అతిసూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని దేశాలకు పాకేసి ప్రజలను ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. ప్రపంచదేశాలకు శత్రువుగా మారిన ఈ కరోనా మహమ్మారి.. ఎప్పుడు శాశ్వతంగా అంతం అవుతుందో అని ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో కరోనా పాజిటివ్ […]









