mejar

సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న అడివి శేష్‌, సయీ మంజ్రేకర్‌ లుక్‌..!?‌

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మేజర్’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. సందీప్‌ చిన్ననాటి విశేషాలను కూడా సినిమాలో చూపించనున్నారు. ఫ్రాంక్‌ ఆంథోనీ పబ్లిక్‌ స్కూల్‌లో అడ్మిషన్‌ తీసుకున్నారు హీరో అడివి శేష్, హీరోయిన్‌ సయీ మంజ్రేకర్‌. వీరిద్దరూ స్కూల్‌లో చేరింది ‘మేజర్‌’ సినిమా కోసమే. ‘గూఢచారి’ ఫేమ్‌ శశికిరణ్‌ తిక్క ఈ సినిమాకు దర్శకుడు. A letter MEANS something. Every word sounds simple…but […]

kamal hasan

వైరల్‌: తీన్మార్‌ స్టెప్పుతో రెచ్చిపోయిన శృతి..!?

త్వరలో తమిళనాడు రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు కూడా ముమ్మరంగా ప్రచారం మొదలుపెట్టేశారు. విశ్వనటుడు కమల్‌ హాసన్‌ కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజాకర్షణ లక్ష్యంగా ఆగమేఘాలపై ప్రచారం నిర్వహిస్తున్నారు. కమల్‌కు మద్దతుగా ఆ నియోజకవర్గంలో సినీ నటి, ఆయన అన్న చారుహాసన్‌ కుమార్తె సుహాసిని కూడా సుడిగాలి ప్రచారంలో భాగమయ్యారు. అయితే కమల్‌కు మద్దతుగా సినీ నటి, ఆయన అన్న చారుహాసన్‌ […]

పొలిటికల్‌ లీడర్‌గా విలక్షణ నటి రమ్యకృష్ణ .!

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న మూవీ రిపబ్లిక్‌. దర్శకుడు దేవా కట్టా దర్శకత్వంలో పొలిటికల్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది . ఇందులో విలక్షణ నటి రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా మూవీ బృందం ఆమె ఫస్ట్ ‌లుక్‌ను రిలీజ్ చేయగా అందరిని బాగా ఆకట్టుకుంటోంది. ఇందులో రమ్యకృష్ణ విశాఖ వాణి అనే రాజకీయ నాయకురాలి పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఫస్ట్‌లుక్‌ మూవీ పోస్టర్‌లో తప్పూ ఒప్పులు లేవు, అధికారం మాత్రమే […]

తన స‌క్సెస్ మంత్రా ఏంటో చెప్పిన హీరో..!!

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఏజెంట్ గా ప్రేక్ష‌కుల్లో మంచి గుర్తింపు పొందాడు హీరో న‌వీన్ పొలిశెట్టి. ఈ సంవత్సరం జాతిర‌త్నాలు చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుని స్టార్ డ‌మ్ తెచ్చుకున్నాడు నవీన్. ప్ర‌స్తుతం జాతిర‌త్నాలు స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తూ, యూఎస్లో హాలీడే వెకేష‌న్ ను ఆనందంగా గ‌డుపుతున్నాడు నవీన్ పోలిశెట్టి. ఈ రెండు మూవీస్ విజయం వెనుక ఉన్న ‌ర‌హ‌స్య‌మేంటో చెప్పు కొచ్చాడు […]

మూవీ టైటిల్ చెప్పకపోవడంతో డైరెక్ట‌ర్‌ ని ఎత్తి పడేసిన న‌టుడు..!

మూవీ టైటిల్ చెబుతావా చెప్ప‌వా అంటూ బాలీవుడ్ న‌టుడు డైరెక్ట‌ర్‌ను అడిగాడు. దానితో ఆ డైరెక్ట‌ర్ నేను చెప్పను అనటంతో, కోపంతో ఊగిపోయిన ఆ న‌టుడు ఒక్క‌సారి డైరెక్ట‌ర్‌ను గొంతు పట్టుకుని పైకి ఎత్తి కుదేశాడు. అంతే కాకుండా ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ కూడా చేశాడు. ఆ న‌టుడి సిద్ధాంత్ చ‌తుర్వేది ఇంకా ఆ డైరెక్ట‌ర్ శ‌కున్ బాత్రా. కానీ ఇదంతా ఎదో సీరియ‌స్‌గా జరిగిన వ్య‌వ‌హారం అనుకుంటే పొరపాటే. ఏదో స‌ర‌దాగా చేసిన ప్ర‌య‌త్నం. […]

వారిపైనే ఆశ‌లు పెట్టుకున్న నంద‌మూరి హీరో..హిట్ కొట్టేనా?

`శ్రీమంతుడు` సినిమాతో ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ.. సూపర్ హిట్ సినిమాలు చేస్తూ చాలా త‌క్కువ స‌మ‌యంలోనే అగ్ర నిర్మాత సంస్థ‌గా గుర్తింపు పొందింది. ప్ర‌స్తుతం స్టార్ హీరోలు, మీడియం రేంజ్ హీరోలతో ఏకకాలంలోనే సినిమాలు నిర్మిస్తూ దూసుకుపోతోంది. ఇక ‘ఉప్పెన’తో సూప‌ర్ డూప‌ర్ హిట్​ కొట్టి మంచి జోష్‌లో ఉన్న ఈ సంస్థ.. ఇటీవ‌లె నందమూరి కల్యాణ్​రామ్​ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభించింది. రాజేంద్ర ఈ సినిమా ద్వారా దర్శకుడిగా […]

రికార్డ్స్ సృష్టిస్తున్న లారెన్స్ ప్లాప్ సినిమా..!?

ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ అయిన రాఘవ లారెన్స్ డైరెక్ట్ చేసిన కాంచన మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందోఅందరికి తెలుసు. దీనితో కాంచన సినిమాకి రీమేక్ గా బాలీవుడ్ లో లక్ష్మి గా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాకి కూడా రాఘవ లారెన్స్ నే డైరెక్ట్ చేశాడు.బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మి చిత్రానికి నెగెటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా […]

హిమాలయాలకు వెళ్లిన బిగ్ బాస్ బ్యూటీ.. ఎందుకంటే ..!?

బుల్లితెర పై యాంకర్‌ గా కెరీర్‌ను మొదలు పెట్టి అతి తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్బో సంపాదించుకుంది బోల్డ్ బ్యూటీ ఆరియానా గ్లోరీ. ఈ పాపులారిటీ తోనే బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి టాప్ లిస్ట్ వరకు చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక పై తాను కనిపించను అంటూ సెల్ఫీ వీడియో పోస్ట్ చేసి షాకింగ్ న్యూస్ చెప్పింది ఆరియానా. సిని సెలబ్రిటీస్ ని ఇంటర్వ్యూలు చేసేందుకు […]

ఎట్ట‌కేల‌కు నెర‌వేర‌బోతున్న చిరంజీవి క‌ల..ఎగ్జైట్‌గా ఫ్యాన్స్‌?

ఎట్ట‌కేల‌కు చిరంజీవి క‌ల నెర‌వేర‌బోతుంద‌ట‌. అది కూడా కొడుకు రామ్ చ‌ర‌ణ్ ద్వారాన‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌స్తుతం `ఆర్ఆర్ఆర్‌`, `ఆచార్య‌` సినిమాలు చేస్తున్న రామ్ చ‌ర‌ణ్‌.. త్వ‌ర‌లోనే స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు భారీ బ‌డ్జెట్‌తో నిర్మించ‌బోతున్నారు. సీఎంగా ఎదిగిన ఓ యువ ఐఏఎస్ అధికారి కథాంశంతో ఆద్యంతం పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెర‌కెక్క‌బోతోంది. ఇదిలా ఉంటే.. రోబో […]