అందం, అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూ సమంత తన కెరీర్ ప్రారంభించి ఇప్పటికి పదేళ్లు పూర్తి అవుతుంది. ఏప్రిల్ 28 సమంత బర్త్ డే కాగా, ఈ రోజు తన 34వ పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమె అభిమానులు, సెలబ్రిటీస్ అంతా సోషల్ మీడియా ద్వారా సామ్ కు విషెస్ అందిస్తున్నారు. సామ్ పుట్టినరోజు సందర్బంగా స్టార్ హీరోయిన్ తమన్నా బర్త్ డే సీడీపీ విడుదల చేయగా, ఇందులో సౌత్ క్వీన్ అంటూ అర్ధం వచ్చేలా సీడీపీని చేశారు. […]
Category: Latest News
ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా ఇప్పట్లో లేనట్టే..నిరాశలో ఫ్యాన్స్?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్లో నాగ్ అశ్విన్ సినిమా ఒకటి. ఈ చిత్రంలో దీపికా పదుకోని హీరోయిన్గా నటించగా.. బాలీవుడ్ బిగ్బి అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర చేయనున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నాడు. ఇప్పటికే ప్రభాస్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి. దీంతో ఎప్పుడెప్పుడు ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా ఆరంభం అవుతుందా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. నాగ్ […]
సమంతకు మరో పేరు కూడా ఉంది..ఏంటో తెలుసా?
సమంత.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఏమాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన ఈ భామ.. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించి స్థార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక నాగచైతన్యను పెళ్లాడి సమంత అక్కినేనిగా మారిపోయిన ఈ బ్యూటీ.. వివాహం తర్వాత కూడా కెరీర్ను సక్సెస్ ఫుల్గా రాన్ చేస్తోంది. మరోవైపు కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేస్తూ..బిజినెస్ ఉమెన్గానూ రాణిస్తుంది. అలాగే ప్రత్యూష అనే ఫౌండేషన్ ద్వారా […]
విజయ్ తో మళ్లీ నటిస్తా: రష్మిక
విజయ్ దేవరకొండ, రష్మిక మరోసారి జోడీ కట్టనున్నారు. ఇప్పటికే ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల ద్వారా వీరిద్దరూ అలరించారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి దర్శకత్వంలో ప్యాన్ఇండియా ఫిల్మ్ ‘లైగర్’ చేస్తున్నాడు. ఇక రష్మిక కూడా అల్లు అర్జున్ తో కలసి ప్యాన్ ఇండియా సినిమా ‘పుష్ప’లో నటిస్తోంది. అలాగే బిటౌన్ లో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలసి ‘మిషన్ మంజు’లో, అలాగే అమితాబ్ తో కలసి ఓ సినిమాలో నటిస్తోంది. ఇంతకు ముందు వరుసగా రెండు […]
ఆ స్టార్ హీరోయిన్ కోసం గోవాకు విజయ్ సేతుపతి?!
విజయ్ సేతుపతి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. తెలుగు, మలయాళం, హిందీ చిత్రాల్లోనూ నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక కేవలం హీరోగానే కాకుండా విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. ఇక ఇటీవలె విడుదలైన ఉప్పెన సినిమాలో విలన్గా అద్భుతమైన నటను కనబరిచి.. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. విజయ్ సేతుపతి నటనలో సహజత్వం కారణంగా.. […]
బ్రేకింగ్: అల్లు అర్జున్ కి కరోనా పాజిటివ్
తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. నిన్న మొన్నటి వరకు బన్ని పుష్ప సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కూడా పుష్ప సినిమాకు ఏమాత్రం బ్రేక్ ఇవ్వకుండా షూట్ చేస్తున్నారు అంటూ ఇటీవలే మనం చెప్పుకున్నాం. షూటింగ్ లో ఎంతగా జాగ్రత్తలు తీసుకున్నా కూడా కరోనా అనేది చొచ్చుకుని పుష్పను చేరింది. పుష్ప యూనిట్ లో పలువురు ఇప్పుడు కరోనాతో బాధపడుతున్నట్లుగా సమాచారం. […]
అరరే..మరీ అంత తక్కువా..అసహనంలో అనసూయ ఫ్యాన్స్!
యాంకర్ అనసూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’. రమేష్ రాపర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని కరోనా కారణంగా థియేటర్లో కాకుండా ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో థ్యాంక్ యూ బ్రదర్ చిత్రం మే 7న స్ట్రీమింగ్ కానుంది. […]
ప్రియా వారియర్కు బంపర్ ఆఫర్..ఎనర్జిటిక్ స్టార్తో రొమాన్స్?
కను సైగలతో అంతర్జాల ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మలయాళ భామ ప్రియాప్రకాశ్ వారియర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. నితిన్ హీరోగా తెరకెక్కిన `చెక్` సినిమాతో ఇటీవలె తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రియా వారియర్.. తన రెండో సినిమాను జాంబిరెడ్డి హీరో తేజ సజ్జ తో కలిసి `ఇష్క్` చేసింది. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అయితే తాజాగా ఈ బ్యూటీ మరో బంపర్ ఆఫర్ వరించినట్టు తెలుస్తోంది. టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో […]
కరోనా వల్లే అందం పెరిగింది..రష్మిక షాకింగ్ కామెంట్స్!
టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా దూసుకుపోతున్న రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగుతో పాటు కన్నడ, తమిళ్ మరియు హిందీ భాషల్లో వరుస ప్రాజెక్ట్స్ను టేకప్ చేసి బిజీ బిజీగా గడుపుతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటే రష్మిక.. తాజాగా ఇన్స్టా లైవ్లో పాల్గొంది. ఈ లైవ్లో నెటిజన్లు అనేక ప్రశ్నలు వేయగా.. అన్నిటికీ ఓపిగ్గా సమాధానం చెప్పింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ఇంత అందంగా […]









